శకుని: మహాభారతంలో పాత్ర

శకుని మహాభారతంలో గాంధారికి తమ్ముడు.

దుర్యోధనుని మేనమామ. ఇతనికి ఇద్దరు సోదరులు వృషకుడు, అచలుడు. ఇతని కొడుకు ఉలూకుడు.

శకుని
మహాభారతం పాత్ర
శకుని, దుర్యోధనులు
సమాచారం
ఆయుధంపరశు,కత్తి,గద, విల్లు
కుటుంబంసుభల, సుధర్మ (parents)
Gandhari (sister)
దాంపత్యభాగస్వామిఅర్ష
పిల్లలుఉలుక, వృకాసురుడు, వృపర్చితి

చెరశాలలో

శకుని: చెరశాలలో, భారత యుద్ద కారణం, మరణం 
కేరళలోని కొల్లాం జిల్లాలోని పవిత్రేశ్వరం వద్ద శకునికి ఆలయం

శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు తమ భాగం ఆహారాన్ని కూడా శకునికి ఇచ్చి, తమ పగ తీర్చమని ప్రమాణం చేయించుకుంటారు. తదుపరి ఒక్కొక్కరుగా మరణిస్తారు.

శిక్ష అనంతరం బయటపడిన శకుని దుర్యోధనుని పొగుడుతూ, అతనికి అండగా మంత్రి స్థాయిలో ఉంటూ అతడి దురాలోచనలకు ఇతడు సహాయం చేస్తుండేవాడు. ఇతడే ధర్మరాజుని మాయా జూదంలో ఓడించింది. వనవాసము చేయుచున్న పాండవులను ఏదో విధంగా చంపమని దుర్యోధనునుకి బోధించినది కూడా ఇతడే.

భారత యుద్ద కారణం

దస్త్రం:Shakuni is master of Dice Game.jpg
Shakuni playing Chausar

శకుని పాచికల ఆట లేదా చౌసర్ అని పిలిచే ఆటలో నిపుణుడు. శకుని ఒక పాచిక ఆటను ఏర్పాటు చేశాడు. అందులో యుధిష్ఠిరుని రాజ్యాన్ని, అతని సోదరులు-భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు, యుధిష్ఠిర కూడా గెలిచారు. తరువాత ద్రౌపదిని కూడా గెలిపించాడు. దుర్యోధనుని ఆజ్ఞలపై దుశ్శాసనుడు ద్రౌపదిని బట్టలు విప్పడానికి ప్రయత్నించాడు కానీ కృష్ణుడు ఆమెను రక్షించాడు. ఈ ఆట యుద్ధానికి దారితీసింది

మరణం

కురుక్షేత్ర సంగ్రామంలో ఇతన్ని నకుల సహదేవులు సంహరించిరి.

శకుని ఇతర కథనాలు

  • Dutt, Romesh. "Maha-Bharata, The Epic of Ancient India".
  • Dwaipayana, Vyasa. "The Mahabharata of Krishna".
  • Ganguly, Kisari. "The Mahabharata of Krishna-Dwaipayana Vyasa".
  • Menon, Ramesh (20 July 2006). A Modern Rendering, The Mahabharata. ISBN 9780595845644.
  • The Story of Shakuni, Sribd.
  • Was Shakuni Mama’s character in Mahabharat a negative character?, Destination Infinity.
  • The Mahabharata: A Synopsis of the Great Epic of India, R. Vemuri, UC Davis.
  • Mahabharat, Swargarohan.
  • Mahabharata (Veda Vyasa), Hindu Online.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

శకుని చెరశాలలోశకుని భారత యుద్ద కారణంశకుని మరణంశకుని ఇతర కథనాలుశకుని మూలాలుశకుని వెలుపలి లంకెలుశకునిగాంధారి (మహాభారతం)దుర్యోధనుడుమహా భారతముమేనమామ

🔥 Trending searches on Wiki తెలుగు:

సంఖ్యశ్రవణ నక్షత్రముతెలుగుదేశం పార్టీశక్తిపీఠాలువిష్ణు సహస్రనామ స్తోత్రముపరశురాముడునవధాన్యాలునవరసాలుబ్రాహ్మణులుజూనియర్ ఎన్.టి.ఆర్ఆదిరెడ్డి భవానిపడమటి కనుమలుభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్తెలుగునాట జానపద కళలుమాల (కులం)కాశీభాస్కర్ (దర్శకుడు)భూమివికలాంగులుకె.విశ్వనాథ్తిప్పతీగతెలుగు నాటకరంగ దినోత్సవంపార్వతిరాజోలు శాసనసభ నియోజకవర్గంమసూదదొడ్డి కొమరయ్యనువ్వులుమొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంభారత రాజ్యాంగంకాలుష్యంవాయు కాలుష్యంరామేశ్వరంఇంటి పేర్లుజంద్యమువేణు (హాస్యనటుడు)విశాఖ నక్షత్రముఇన్‌స్టాగ్రామ్పాములపర్తి వెంకట నరసింహారావుపరిటాల రవిసూర్యుడువినాయకుడుతాడికొండ శాసనసభ నియోజకవర్గంకమల్ హాసన్ నటించిన సినిమాలుపాముఆనం రామనారాయణరెడ్డిభూమి యాజమాన్యంకాంచనఆఫ్రికారాపాక వరప్రసాద రావుగోవిందుడు అందరివాడేలేధూర్జటిభారత స్వాతంత్ర్యోద్యమంనవగ్రహాలునెట్‌ఫ్లిక్స్కుమ్మరి (కులం)సరోజినీ నాయుడుదగ్గు మందుసంగీత వాద్యపరికరాల జాబితాగృహ హింసభగవద్గీతపెళ్ళిగుంటకలగరమార్చి 28రాజనీతి శాస్త్రముఅలీనోద్యమంఆస్ట్రేలియామహారాష్ట్రయోనిరాజమండ్రిసీతారామ కళ్యాణం (1961 సినిమా)వయ్యారిభామ (కలుపుమొక్క)ఉభయచరముమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంపెరిక క్షత్రియులుటెలిగ్రామ్ఛత్రపతి శివాజీకండ్లకలకతెలుగు సినిమా🡆 More