కత్తి

కత్తి (ఆంగ్లం knife or sword) ఒక పదునైన ఆయుధం.

కత్తిని ఖడ్గము, కరవాలము, చాకు, చురి, ఖైజారు అని కూడా పిలుస్తారు. చిన్న కత్తులు మంగల కత్తి: ఇది గడ్డం గీయ డానికి, ఉపయోగిస్తారు, కోడి కత్తి: కోడి పుంజుల పందాలలో దీన్ని కోడి పుంజూ కాలికి కట్టి పందెం కాసారు. ఇది చాల పదును కలిగి వుంటుంది. కురకత్తి: ఇదికూడ చిన్నది: దీన్ని కూరగాయలు కోయడానికుపయోగిస్తారు. గీస కత్తి: ఇది చాల చిన్నది: మల్లెముల్లు, గుబిలి గంటి, వంటి పరికరాలతో బాటు దీన్ని ఒక గుత్తిగా చేసి పల్లె వాసులు మొలకు కట్టుకునేవారు. ఇప్పుడు వస్తున్న అనేక రకాల వస్తువులు అనగా నైల్ కట్టరు, దానితో వుండే అనేక రకాల వస్తువులకు ఇది మూలాదారం. పేనాకత్తి: ఇది చిన్నది. మడిచి జేబులో పెట్టు కోవచ్చు: పీటకత్తి: ఇళ్లల్లో కూరగాయలు కోయడానికుప యోగిస్తారు: పీటకు కత్తి ఏర్పాటు చేసిన విధానం ఇది. పెద్ద కత్తులు .. వేటకత్తి ఇది పెద్దది. జంతు బలులుకు వాడతారు. మచ్చుకత్తి: పెద్ద పెద్ద చెట్లను కొట్టడానికి రైతులు దీనిని వాడతారు:

కత్తి
వివిధ రకాల కత్తులు
కత్తి
Characteristic parts of the knife

భాషా విశేషాలు

తెలుగు భాషలో కత్తి పదముతో చాలా ప్రయోగాలున్నాయి. కత్తిపీట అనగా కత్తిని ఒక కర్రతో చేసిన పీట మీద బిగించి కూరగాయలు మొదలైనవి కోయడానికి ఉపయోగిస్తారు. కత్తిబళ్లెము అనగా బళ్లెము చివర కత్తిని బిగించి ఉపయోగిస్తారు. కత్తితో చేసిన గాయాల్ని కత్తివాటు అంటారు. కత్తెర దీనికి భిన్నంగా ఒక పైపు దారు పట్టిన రెండు లోహపు కత్తుల్ని కలిపి బిగించి కత్తిరించడానికి ఉపయోగిస్తారు.

రకాలు

కత్తి 
వ్యవసాయ దారులు వాడే చిన్న కత్తి, కొడవలి, చిన్న గొడ్డలి. దామలచెరువు గ్రామంలో తీసిన చిత్రము
  • వంట కొరకు వాడు కత్తులు
  • చెట్లు నరుకు కత్తులు
  • యుద్ధాలలో వాడు కత్తులు
  • వ్యవసాయ పనులలో వాడు కత్తులు
  • పట్టాకత్తి
  • పిజ్జా కట్టర్

ఉపయోగాలు

మానవ జీవనంలో దీని ఉపయోగం తప్పనిసరి.

  • ఇంట్లో కొరగాయలు కోసుకోవడానికి మొదలు
  • పొలాలలో చిన్నా పెద్దా చెట్లుకొట్టేందుకు.
  • మాంసపు దుకాణాలలో మాంసం కొట్టడానికి.
  • అన్నశాలలు, తినుబండారాల దుకాణాలు, సంతలు, కిరాణా అంగళ్ళు అన్నిటిలో వీటి ఉపయోగం తప్పని సరి.
  • మంగలి అంగడిలో బొచ్చు గొరగడానికి దీనిని వాడతారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

కత్తి భాషా విశేషాలుకత్తి రకాలుకత్తి ఉపయోగాలుకత్తి ఇవి కూడా చూడండికత్తి మూలాలుకత్తిఆంగ్లంఆయుధంకరవాలముఖడ్గము

🔥 Trending searches on Wiki తెలుగు:

బి.ఎఫ్ స్కిన్నర్భద్రాచలంధర్మవరం శాసనసభ నియోజకవర్గంనామినేషన్ముదిరాజ్ (కులం)గోవిందుడు అందరివాడేలేకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంమంతెన సత్యనారాయణ రాజురేవతి నక్షత్రంప్రియ భవాని శంకర్ఏప్రిల్రెడ్డిబమ్మెర పోతనతెలుగు సినిమాలు 20222024 భారతదేశ ఎన్నికలుఆంధ్ర విశ్వవిద్యాలయంపాట్ కమ్మిన్స్సింహరాశిఆటలమ్మతెలుగు విద్యార్థిసెక్యులరిజంప్రియురాలు పిలిచిందివ్యవసాయంకాకతీయులుషాహిద్ కపూర్భారతదేశ రాజకీయ పార్టీల జాబితాబాదామిరావి చెట్టుగూగ్లి ఎల్మో మార్కోనివాట్స్‌యాప్క్వినోవామహేంద్రగిరిఫహాద్ ఫాజిల్హస్త నక్షత్రమువరల్డ్ ఫేమస్ లవర్షణ్ముఖుడుభారత పార్లమెంట్కుటుంబంశిబి చక్రవర్తిఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంపక్షవాతంసర్వే సత్యనారాయణఉస్మానియా విశ్వవిద్యాలయంభారత ప్రభుత్వంయాదవగౌతమ బుద్ధుడుజగ్జీవన్ రాంరతన్ టాటాసిద్ధు జొన్నలగడ్డసర్పిసమ్మక్క సారక్క జాతరఐక్యరాజ్య సమితితిరుపతిజ్యేష్ట నక్షత్రంఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలునిర్వహణతిరువణ్ణామలైఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాఋతువులు (భారతీయ కాలం)పి.సుశీలగైనకాలజీకడప లోక్‌సభ నియోజకవర్గంషిర్డీ సాయిబాబానరేంద్ర మోదీభారత ఎన్నికల కమిషనుశాతవాహనులుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీసాయిపల్లవిశ్రీదేవి (నటి)రాజంపేటతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుతెలంగాణ జిల్లాల జాబితారవీంద్రనాథ్ ఠాగూర్నవలా సాహిత్యముఊరు పేరు భైరవకోననీ మనసు నాకు తెలుసుప్రకటనదశదిశలు🡆 More