ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) భారతదేశంలో ఆర్థిక చట్టాలను అమలు చేయడానికి, ఆర్థిక నేరాలపై విచారణ వహించే ఆర్థిక గూఢచార సంస్థ.

ఈడీ భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ శాఖలో భాగం. దీనిలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లకు చెందిన అధికారులతో పాటు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల్లో పని చేసే అధికారులు ఈడీకి డిప్యుటేషన్‌పై వస్తూ ఉంటారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌
प्रवर्तन निदेशालय
పొడిపదాలుఈడీ
Agency overview
ఏర్పాటు1 మే 1956
(67 సంవత్సరాల క్రితం)
 (1956-05-01)
Jurisdictional structure
Operations jurisdictionభారతదేశ ప్రభుత్వ దర్యాప్తు సంస్థ
Governing bodyభారత ప్రభుత్వం
Constituting instruments
  • ఫారిన్ ఎక్స్చేంజి మానేజ్మెంట్ ఆక్ట్
  • ప్రివెన్షన్ అఫ్ మనీ లాండరింగ్ ఆక్ట్, 2002
ప్రధాన కార్యాలయంన్యూఢిల్లీ, భారతదేశం
మంత్రి responsible
Agency executives
  • సంజయ్ కుమార్ మిశ్రా, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, డైరెక్టర్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌
  • సిమాంచల దాస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ప్రిన్సిపాల్ స్పెషల్ డైరెక్టర్
Parent agencyఆర్థిక మంత్రిత్వ శాఖ
Website
enforcementdirectorate.gov.in

ఈ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. మేఘాలయ, కర్ణాటక, మణిపూర్, త్రిపుర, సిక్కిం వంటి రాష్ట్రాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసింది. మేఘాలయలోని ఇంఫాల్‌లో, షిల్లాంగ్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వీటికి డిప్యూటీ డైరెక్టర్ ర్యాంక్ అధికారి నేతృత్వం వహిస్తాడు. ఈ కార్యాలయాలు గువాహటిలోని జోనల్ కార్యాలయం-2 పరిధిలో పని చేస్తాయి.

కర్ణాటకలోని మంగళూరులో 2021 సెప్టెంబరులో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా, దీనికి డిప్యూటీ డైరెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ నాయకత్వం వహిస్తున్నాడు. రాష్ట్రంలోని 15 జిల్లాలపై దీనికి అధికార పరిధి ఉంది. ఈశాన్య ప్రాంతంలో నాలుగో సబ్ జోనల్ ఆఫీస్‌ను గ్యాంగ్‌టక్‌లో 2021 అక్టోబరులో ఏర్పాటు చేసింది. అగర్తలలో సబ్ జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.

లక్ష్యం

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన లక్ష్యం భారత ప్రభుత్వం కీలక చట్టాలైన ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 1999 (ఫెమా), ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 (PMLA) , ది ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, 2018 (FEOA) లను అమలు చేయడం.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

విశాఖ నక్షత్రముఫేస్‌బుక్జానకి వెడ్స్ శ్రీరామ్వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)విడాకులుసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ఋగ్వేదంనీరువెలిచాల జగపతి రావుశ్రీశైలం (శ్రీశైలం మండలం)కూరసమంతతెలుగు కవులు - బిరుదులుఆర్టికల్ 370సంస్కృతంసంధ్యావందనంవై. ఎస్. విజయమ్మబ్రాహ్మణ గోత్రాల జాబితాహరే కృష్ణ (మంత్రం)జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్రమణ మహర్షిదశావతారములుఆంధ్ర విశ్వవిద్యాలయంనందమూరి తారక రామారావుచరాస్తిశాంతిస్వరూప్మలబద్దకంతెలుగు నాటకరంగంహస్త నక్షత్రముఆరుద్ర నక్షత్రముజీమెయిల్అల్లూరి సీతారామరాజుకానుగసజ్జల రామకృష్ణా రెడ్డివంగా గీతదెందులూరు శాసనసభ నియోజకవర్గంవెంట్రుకమాచెర్ల శాసనసభ నియోజకవర్గంప్రేమలుతెలుగు సినిమాలు 2023తొట్టెంపూడి గోపీచంద్శ్రీకాంత్ (నటుడు)వేంకటేశ్వరుడుశ్రీదేవి (నటి)మహాభారతంరైతుబంధు పథకంచాట్‌జిపిటిభారత పార్లమెంట్ద్విగు సమాసముసవర్ణదీర్ఘ సంధిప్రకృతి - వికృతిచార్మినార్కాకినాడ లోక్‌సభ నియోజకవర్గంజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాపంచతంత్రంగౌతమ బుద్ధుడుకూన రవికుమార్తెలుగునాట జానపద కళలుకృష్ణా నదిఇందిరా గాంధీబలి చక్రవర్తిషిర్డీ సాయిబాబాసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుబ్లూ బెర్రీశివుడుఅమర్ సింగ్ చంకీలాఝాన్సీ లక్ష్మీబాయిబంగారంతోటపల్లి మధుసమాసంయోనిస్టాక్ మార్కెట్అనసూయ భరధ్వాజ్డి. కె. అరుణఇక్ష్వాకులుఅనపర్తి శాసనసభ నియోజకవర్గంవృషణంసప్త చిరంజీవులు🡆 More