సుఖేశ్ చంద్రశేఖర్

ఆర్థిక నేరారోపణలు ఎదుర్కుంటున్న.సుఖేశ్ చంద్రశేఖర్(ఆంగ్లం: Sukesh Chandrasekhar)ని బాలాజీ అని కూడా పిలుస్తారు.

ఎవరినైనా ఇట్టే ఆకర్షించే సుఖేశ్ చంద్రశేఖర్ 17 సంవత్సరాల వయస్సు లోనే 2007లో వంద మందికి పైగా ప్రజలను మోసం చేయడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు.

సుఖేశ్ చంద్రశేఖర్
జననం1989
బెంగళూరు, కర్ణాటక
ఇతర పేర్లుబాలాజీ
జీవిత భాగస్వామిలీనా మరియా పాల్ (m.2011)
తల్లిదండ్రులు
  • విజయన్ చంద్రశేఖర్ (తండ్రి)

చదువు

సుఖేశ్ చంద్రశేఖర్ బెంగళూరులో జన్మించాడు. అక్కడే బిషప్స్ కాటన్ బాయ్స్ స్కూల్ లో విద్యాభ్యాసం చేసాడు. మధురై యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు.

రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసు

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో సుఖేశ్‌ను దిల్లీ పోలీసులు 2021 ఆగస్టులో అరెస్టు చేసారు. తిహార్ జైలుకు తరలించారు కానీ అక్కడి నుంచి కూడా నేరాలకు పాల్పడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తులో వెల్లడైంది. జైలు గదిలో లగ్జరీ సదుపాయాలతో పాటు, మొబైల్‌ ఫోన్‌ వినియోగించుకునేందుకు అక్కడ సిబ్బందికి పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా అతన్ని కలవడానికి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహీతో పాటు పలువురు బాలీవుడ్‌ సెలెబ్రిటీలు వచ్చేవారని పేర్కొన్నారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా సుఖేశ్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు చెందిన రూ.7 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అధికారులు 2022 ఏప్రిల్ 30న అటాచ్‌ చేసారు. గతంలో విదేశాలకు వెళ్లకుండా ఆమెను ముంబై విమానాశ్రయంలో ఈడీ నిలిపివేసింది. పైగా 2021 డిసెంబర్ 8న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు విచారణకు హాజరుకావాలని ఆమెను ఆదేశించింది.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

టైఫాయిడ్విరాట్ కోహ్లిసావిత్రి (నటి)నువ్వులుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుభారతదేశంలో బ్రిటిషు పాలనఅహోబిలంస్వామి వివేకానందపూరీ జగన్నాథ దేవాలయంబుధుడు (జ్యోతిషం)ఉష్ణోగ్రతకాలుష్యంశుభ్‌మ‌న్ గిల్లగ్నంమొదటి పేజీప్రశాంత్ నీల్నాగార్జునసాగర్తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅమలాపురం లోక్‌సభ నియోజకవర్గంకర్ణాటకజానకి వెడ్స్ శ్రీరామ్కామసూత్రఇందిరా గాంధీతెలంగాణకు హరితహారం2019 భారత సార్వత్రిక ఎన్నికలుబొత్స సత్యనారాయణపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిలావు రత్తయ్యకాపు, తెలగ, బలిజనోటాఫ్లిప్‌కార్ట్ఉదయం (పత్రిక)ఉత్తరాభాద్ర నక్షత్రముచదరంగం (ఆట)దంత విన్యాసంఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుచోళ సామ్రాజ్యంభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంవై.యస్.భారతిఅంజలి (నటి)సింధు లోయ నాగరికతనర్మదా నదిఎన్నికలుమఖ నక్షత్రముఆత్రం సక్కునల్లారి కిరణ్ కుమార్ రెడ్డివినుకొండగోదావరిమౌర్య సామ్రాజ్యంప్రకటనమహేంద్రసింగ్ ధోనివంగవీటి రాధాకృష్ణసంక్రాంతిమర్రిసౌర కుటుంబందెందులూరు శాసనసభ నియోజకవర్గంశాసనసభఅలంకారంధర్మవరం శాసనసభ నియోజకవర్గంకుక్కమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఘిల్లితెనాలి రామకృష్ణుడురాశి (నటి)క్రికెట్ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంఏనుగుజాషువాకాకినాడశతభిష నక్షత్రమున్యుమోనియాతెలంగాణ ఉద్యమంశామ్ పిట్రోడాభారత ప్రభుత్వంవేమనగోల్కొండమేషరాశిహను మాన్🡆 More