వాసుపల్లి గణేష్ కుమార్

వాసుపల్లి గణేష్‌ కుమార్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. అతను తెలుగుదేశం పార్టీని విడిచి తన కుమారులైన సాకేత్, సూర్యలతో పాటు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాడు.

వాసుపల్లి గణేష్‌ కుమార్‌
వాసుపల్లి గణేష్ కుమార్


ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019 - 2024 ఫిబ్రవరి 26
నియోజకవర్గం దక్షిణ విశాఖపట్నం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1964
విశాఖపట్నం
రాజకీయ పార్టీ వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వాసుపల్లి గణేష్ కుమార్తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు రమణ
జీవిత భాగస్వామి ఉష రాణి
సంతానం సూర్య, గోవింద్‌ సాకేత్‌
నివాసం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

ఉద్యోగ జీవితం

వాసుపల్లి గణేష్‌ కుమార్‌ 1988 సెప్టెంబర్‌ 19న ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో పైలట్‌ ఆఫీసర్‌గా చేరి 1994 సెప్టెంబర్‌ 19న ఎయిర్‌ఫోర్స్‌ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసాడు. ఆయన 1994 అక్టోబర్‌ 19న వైజాగ్‌ డిఫెన్స్‌ అకాడమీని ప్రారంభించాడు.

రాజకీయ జీవితం

వాసుపల్లి గణేష్‌ 2009లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ విశాఖపట్నం నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస రావు చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆయన 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కోలా గురువులు పై, 2019లో వైసీపీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస రావు పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.

వాసుపల్లి గణేష్‌ టీడిపిని విడి వైసీపీకి మద్దతుగా ఉండడంతో టీడీపీ వేసిన పిటిషన్‌తో ఆ పార్టీని వీడిన ఆయనపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26న స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నాడు.

మూలాలు

Tags:

దక్షిణ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

కలువఅల్లు అర్జున్రామ్ చ​రణ్ తేజధర్మవరం శాసనసభ నియోజకవర్గంమహాభారతంరాగంఅంబటి రాంబాబుయాపిల్ ఇన్‌కార్పొరేషన్అరుణాచలంఅల్లూరి సీతారామరాజువంగా గీతతెనాలి రామకృష్ణుడురజాకార్సర్పిజె.పి.నడ్డాఅతిథిసజ్జల రామకృష్ణా రెడ్డిశ్రీ కృష్ణదేవ రాయలుకాకినాడసప్త చిరంజీవులుతెలుగు వికీపీడియాతెలుగురాయప్రోలు సుబ్బారావుడీజే టిల్లుపొడుపు కథలుసుహాస్జ్ఞానపీఠ పురస్కారంటెలిగ్రామ్పులివెందుల శాసనసభ నియోజకవర్గంగురజాడ అప్పారావుకాకతీయులులగ్నంటమాటోసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్చిత్త నక్షత్రముశింగనమల శాసనసభ నియోజకవర్గంశుక్రుడుబైబిల్తెలుగు కవులు - బిరుదులుఆంధ్రప్రదేశ్ శాసనసభసరస్సుఅమెజాన్ ప్రైమ్ వీడియోశివ సహస్రనామాలుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితామనసులో మాటమొదటి పేజీటీవీ9 - తెలుగుపవనస్థితికనకదుర్గ ఆలయంవర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గంవిష్ణువు వేయి నామములు- 1-1000విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గంఆవేశం (1994 సినిమా)ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుమరియు/లేదాపంచ లింగాలుకరక్కాయఉంగుటూరు శాసనసభ నియోజకవర్గంత్రిష కృష్ణన్సూర్యుడుభారత జాతీయ ప్రతిజ్ఞచిరంజీవిఅశ్వని నక్షత్రముసన్ రైజర్స్ హైదరాబాద్మేషరాశిబాలచంద్రుడు (పలనాటి)కన్యకా పరమేశ్వరిఅమర్ కంటక్ఘట్టమనేని మహేశ్ ‌బాబుసున్తీజాతీయములునన్నయ్యనెట్‌ఫ్లిక్స్రాజకీయాలుఅమ్మకడుపు చల్లగాపరిటాల రవిఈనాడుఋతువులు (భారతీయ కాలం)🡆 More