గజపతినగరం శాసనసభ నియోజకవర్గం

గజపతినగరం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లాలో గలదు.

ఇది విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.

గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
గజపతినగరం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిజయనగరం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు మార్చు

చరిత్ర

2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, జామి, దత్తిరాజేరు మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.

మండలాలు

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గజపతినగరం శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పడాల అరుణ 10,362 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నారాయణ అప్పలనాయుడుపై విజయం సాధించింది. అరుణకు 45,530 ఓట్లు రాగా, అప్పలనాయుడుకు 35,168 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.వి.వి.గోపాలరాజు పోటీ చేస్తున్నాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

శాసనసభ్యులు

గంట్లాన సూర్యనారాయణ

ప్రజా సోషలిస్టు: గజపతినగరం, (రిజర్వుడు) నియోజకవర్గం, వయస్సు, 40 సంవత్సరములు విద్య, 8 వ తరగతి. కొన్నాళ్ళు షెడ్యూల్డు క్యాస్టు ఫెడరేషన్ లోను 1948 నుండి ప్రజా సోషలిస్టు పార్టీ లోను సభ్యుడు, 1952 ఎన్నికలలో మద్రాసు శాసనసభకు ఎన్నిక, పొట్టి శ్రీరాములు చనిపోయినప్పుడు ప్రభుత్వమునకు నిరసనగా రాజీనామా యిచ్చి తిరిగి పోటీ లేకుండా ఎన్నిక, 1954 కరిబెన ఈనాం రైతు సత్యాగ్రహంలో జైలుశిక్ష. ప్రత్యేక అభిమానం : హరిజనోద్ధరణ. అడ్రస్సు, విజయనగరం.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

గజపతినగరం శాసనసభ నియోజకవర్గం చరిత్రగజపతినగరం శాసనసభ నియోజకవర్గం మండలాలుగజపతినగరం శాసనసభ నియోజకవర్గం ఎన్నికైన శాసనసభ్యుల జాబితాగజపతినగరం శాసనసభ నియోజకవర్గం 2004 ఎన్నికలుగజపతినగరం శాసనసభ నియోజకవర్గం 2009 ఎన్నికలుగజపతినగరం శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుగజపతినగరం శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులుగజపతినగరం శాసనసభ నియోజకవర్గం ఇవి కూడా చూడండిగజపతినగరం శాసనసభ నియోజకవర్గం మూలాలుగజపతినగరం శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్విజయనగరం జిల్లావిజయనగరం లోక్‌సభ నియోజకవర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత జాతీయ క్రికెట్ జట్టుఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంపురుష లైంగికతసప్తస్వరాలుబేతా సుధాకర్రాజస్తాన్ రాయల్స్వికీపీడియాప్రీతీ జింటాశతభిష నక్షత్రముటంగుటూరి ప్రకాశంయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాలావు శ్రీకృష్ణ దేవరాయలుపూర్వ ఫల్గుణి నక్షత్రముధనిష్ఠ నక్షత్రముఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాఅంగారకుడు (జ్యోతిషం)పాల్కురికి సోమనాథుడు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుతీన్మార్ మల్లన్నమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంగురువు (జ్యోతిషం)ఆర్టికల్ 3702019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుమహామృత్యుంజయ మంత్రంభారత రాజ్యాంగ పీఠికక్లోమముపర్యావరణంకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)అనసూయ భరధ్వాజ్శివుడుఅనుష్క శెట్టిసన్ రైజర్స్ హైదరాబాద్గోత్రాలు జాబితాపొంగూరు నారాయణఫిరోజ్ గాంధీప్రకృతి - వికృతిసోనియా గాంధీగౌతమ బుద్ధుడుభారత సైనిక దళంట్రూ లవర్తెలుగు ప్రజలుకల్పనా చావ్లాదేవీ ప్రసాద్రైతుతిథికేంద్రపాలిత ప్రాంతంకౌరవులునవధాన్యాలుమహాభాగవతంసుడిగాలి సుధీర్చాట్‌జిపిటివేంకటేశ్వరుడుఅష్ట దిక్కులుహనుమాన్ చాలీసాకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంనా సామిరంగసింధు లోయ నాగరికతనరసింహ శతకముప్రేమలుమామిడి2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకొంపెల్ల మాధవీలతనోటాహైదరాబాదుసాక్షి (దినపత్రిక)అంబటి రాంబాబుగుంటూరుకె. అన్నామలైమండల ప్రజాపరిషత్గర్భంభారత రాజ్యాంగంకుమ్మరి (కులం)తెలుగు సినిమానువ్వొస్తానంటే నేనొద్దంటానాగురజాడ అప్పారావుసూర్య నమస్కారాలుచెమటకాయలుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గం🡆 More