తంబళ్ళపల్లి శాసనసభ నియోజకవర్గం

తంబళ్ళపల్లె శాసనసభ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో గలదు.

ఇది రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.

తంబళ్ళపల్లె
—  శాసనసభ నియోజకవర్గం  —
తంబళ్ళపల్లె is located in Andhra Pradesh
తంబళ్ళపల్లె
తంబళ్ళపల్లె
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు కె. ప్రభాకర రెడ్డి

చరిత్ర

ఈ నియోజకవర్గం గతంలో చిత్తూరు జిల్లాలో వుండేది.

ఇందులోని మండలాలు

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు

  • ఆవుల మోహనరెడ్డి
  • కె.ప్రభాకర రెడ్డి
    ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తంబళ్ళపల్లె శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కడప ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన చల్లపల్లె నరసింహారెడ్డిపై 620 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ప్రభాకర్ రెడ్డి 36291 ఓట్లు సాధించగా, నరసింహారెడ్డి 35671 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం: ప్రవీణ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు.
  • కాంగ్రెస్: శంకర్ యాదవ్
  • ప్రజారాజ్యం: కె.ప్రభాకర్ రెడ్డి
  • భారతీయ జనతా పార్టీ : చల్లపల్లి నరసింహారెడ్డి
  • లోక్‌సత్తా:

ఇవి కూడా చూడండి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

Tags:

తంబళ్ళపల్లి శాసనసభ నియోజకవర్గం చరిత్రతంబళ్ళపల్లి శాసనసభ నియోజకవర్గం ఇందులోని మండలాలుతంబళ్ళపల్లి శాసనసభ నియోజకవర్గం ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులుతంబళ్ళపల్లి శాసనసభ నియోజకవర్గం 2004 ఎన్నికలుతంబళ్ళపల్లి శాసనసభ నియోజకవర్గం 2009 ఎన్నికలుతంబళ్ళపల్లి శాసనసభ నియోజకవర్గం ఇవి కూడా చూడండితంబళ్ళపల్లి శాసనసభ నియోజకవర్గం మూలాలుతంబళ్ళపల్లి శాసనసభ నియోజకవర్గంఅన్నమయ్య జిల్లారాజంపేట లోక్‌సభ నియోజకవర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థజే.సీ. ప్రభాకర రెడ్డిదేవీ ప్రసాద్క్రియ (వ్యాకరణం)బాలచంద్రుడు (పలనాటి)ఏడు చేపల కథసరోజినీ నాయుడుసర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టకడియం కావ్యవిశాఖపట్నంఆరోగ్యంసంధికొంపెల్ల మాధవీలతవాయు కాలుష్యంసరస్వతీ నదిపునర్వసు నక్షత్రముమహమ్మద్ సిరాజ్పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిమరియు/లేదాకామసూత్ర (సినిమా)విజయశాంతిభద్రాచలంబీమావిష్ణువుసమంతహస్త నక్షత్రము2024 భారత సార్వత్రిక ఎన్నికలుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఇస్లాం మతంబలి చక్రవర్తిఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితావేమనరాయలసీమ సంస్కృతినెట్‌ఫ్లిక్స్భారత పార్లమెంట్కార్తెఆవేశం (1994 సినిమా)పటికసాలార్ ‌జంగ్ మ్యూజియంనితీశ్ కుమార్ రెడ్డితెలుగు వ్యాకరణంవ్యతిరేక పదాల జాబితారావి చెట్టుఅమిత్ షాస్వాతి నక్షత్రముపాడ్కాస్ట్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంకసిరెడ్డి నారాయణ రెడ్డిసుమతీ శతకముధనిష్ఠ నక్షత్రముమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంసప్తస్వరాలుభారతదేశంలో కోడి పందాలునీటి కాలుష్యంభువనేశ్వర్ కుమార్రమ్యకృష్ణఅనుష్క శెట్టిఉండి శాసనసభ నియోజకవర్గంకామాఖ్య దేవాలయంమనీషా కోయిరాలాయవ్వనంఆశ్లేష నక్షత్రముఅశోకుడువడదెబ్బరావణుడుధనూరాశిసింహరాశికరోనా వైరస్ 2019కుటుంబంపూరీ జగన్నాథ దేవాలయంచదరంగం (ఆట)కల్వకుంట్ల చంద్రశేఖరరావుఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఅవకాడో🡆 More