ఏప్రిల్ 8: తేదీ

ఏప్రిల్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 98వ రోజు (లీపు సంవత్సరములో 99వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 267 రోజులు మిగిలినవి.


<< ఏప్రిల్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30
2024


సంఘటనలు

  • 1929 : 1929 ఏప్రిల్ 8 తారీకున ప్రజారక్షణ, వ్యాపార వివాదల చట్టాల ఆమోదానికి నిరసనగా భగత్ సింగ్, బతుకేస్వర్ దత్ కేంద్రీయ విధాన సభ లోకి బాంబులు విసిరారు.
  • 1950 : భారత్, పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడికపై సంతకాలు చేశాయి.
  • 1985 : భోపాల్ దుర్ఘటన: సుమారు 2000 మంది మరణం, 200000మంది గాయపడటంపై భారతదేశం యూనియన్ కార్బైడ్ సంస్థపై సూట్ దాఖలు చేసింది.

జననాలు

ఏప్రిల్ 8: సంఘటనలు, జననాలు, మరణాలు 
Kofi Annan
  • 1846: దాసు శ్రీరాములు, కవి, పండితులు, ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు
  • 1904: జాన్ రిచర్డ్ హిక్స్, ఆర్థికవేత్త .
  • 1924: కుమార్ గంధర్వ, సంగీత విద్వాంసుడు. హిందుస్తానీ సంగీతంలో ఏ ఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు. (మ.1992)
  • 1938: కోఫీ అన్నన్, ఐక్యరాజ్య సమితి యొక్క మాజీ ప్రధాన కార్యదర్శి
  • 1956: కె. జయరామన్, కేరళకు చెందిన భారతీయ క్రికెటర్. (మ. 2023)
  • 1981: అనురాధ మెహతా , భారతీయ సినీ నటి,మోడల్ .
  • 1983: అల్లు అర్జున్, తెలుగు సినిమా నటుడు.
  • 1984: అనంత శ్రీరామ్, 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. అందరివాడు సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది.
  • 1988: నిత్యా మీనన్, భారతీయ సినీ నటి, గాయని.
  • 1994: అక్కినేని అఖిల్ , తెలుగు సినీ నటుడు

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • నేషనల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినం.

బయటి లింకులు


ఏప్రిల్ 7 - ఏప్రిల్ 9 - మార్చి 8 - మే 8 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

ఏప్రిల్ 8 సంఘటనలుఏప్రిల్ 8 జననాలుఏప్రిల్ 8 మరణాలుఏప్రిల్ 8 పండుగలు , జాతీయ దినాలుఏప్రిల్ 8 బయటి లింకులుఏప్రిల్ 8గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంఘట్టమనేని మహేశ్ ‌బాబుశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)ఊరు పేరు భైరవకోనషాబాజ్ అహ్మద్తారక రాముడుఅల్లూరి సీతారామరాజుఅర్జునుడుభారత జాతీయగీతంచరవాణి (సెల్ ఫోన్)సాక్షి (దినపత్రిక)సన్ రైజర్స్ హైదరాబాద్గైనకాలజీగుణింతంచంద్రుడుఉండి శాసనసభ నియోజకవర్గంసెక్స్ (అయోమయ నివృత్తి)నానార్థాలుకుప్పం శాసనసభ నియోజకవర్గంచిరుధాన్యంకూచిపూడి నృత్యంమామిడిఅంగారకుడున్యుమోనియాపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిస్వాతి నక్షత్రమునీ మనసు నాకు తెలుసుసిద్ధు జొన్నలగడ్డరఘురామ కృష్ణంరాజుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలికుంభరాశిడీజే టిల్లువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాతీన్మార్ మల్లన్నకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)మర్రికంప్యూటరుఇజ్రాయిల్తెలుగు సంవత్సరాలుకనకదుర్గ ఆలయంనరసింహ శతకముఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంH (అక్షరం)బొత్స సత్యనారాయణదివ్యభారతికల్వకుంట్ల కవితమఖ నక్షత్రముపాండవులుదినేష్ కార్తీక్క్రికెట్బి.ఆర్. అంబేద్కర్ఉమ్రాహ్గోదావరిఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుపాట్ కమ్మిన్స్మాధవీ లతఅరుణాచలంనామనక్షత్రముపర్యాయపదంనందమూరి తారక రామారావుసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్యతియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ఘట్టమనేని కృష్ణదాశరథి కృష్ణమాచార్యభారతదేశ సరిహద్దులుఅచ్చులుచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంజూనియర్ ఎన్.టి.ఆర్సర్పినువ్వు వస్తావనిసిద్ధార్థ్పొడుపు కథలుతెలుగు సినిమాల జాబితాతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థథామస్ జెఫర్సన్🡆 More