జూన్ 11: తేదీ

జూన్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 162వ రోజు (లీపు సంవత్సరములో 163వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 203 రోజులు మిగిలినవి.


<< జూన్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30
2024


సంఘటనలు

  • 1866: ప్రస్తుత అలహాబాదు హైకోర్టు (ఆగ్రా హైకోర్టుగా) స్థాపించబడింది.
  • 1935: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని అల్పైన్ నగరంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞుడు ఎఫ్.ఎమ్. రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శించాడు.
  • 1963: బౌద్ధ భిక్షువులపై జరుగుతున్న అమానుష దాడులకు నిరసనగా దక్షిణ వియత్నాంలోని సైగాన్ పట్టణపు కూడలిలో టాయ్ క్వాంగ్ డుచ్ అనే బౌద్ధ భిక్షువు నిప్పంటించుకొని నిలువునా దహనమయ్యాడు.
  • 1988: లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో నెల్సన్ మండేలా 70వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
  • 1988: ఐ.ఎన్.ఎస్. సింధువీర్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
  • 1988: సాధారణ ప్రజా లైసెన్సు (GPL) అనే పేరును మొట్టమొదటిసారి ఉపయోగించడం జరిగింది
  • 1998: తొమ్మిది బిలియన్ల అమెరికా డాలర్ల ఖర్చుతో కాంపాక్ కంప్యూటరు కంపెనీ, డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పోరేషనును కొనుగోలు చేసింది.
  • 2001: ఓక్లహోమా బాంబు దాడిలో నిందితుడు టిమోతీ మెక్‌వీకు మరణశిక్ష అమలుపరిచారు.
  • 2010: 19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యాయి.

జననాలు

మరణాలు

జూన్ 11: సంఘటనలు, జననాలు, మరణాలు 
జి.డి.బిర్లా

పండుగలు , జాతీయ దినాలు

  • రేస్ యూనిటీ డే (జూన్ రెండవ ఆదివారం)

బయటి లింకులు


జూన్ 10 - జూన్ 12 - మే 11 - జూలై 11 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

జూన్ 11 సంఘటనలుజూన్ 11 జననాలుజూన్ 11 మరణాలుజూన్ 11 పండుగలు , జాతీయ దినాలుజూన్ 11 బయటి లింకులుజూన్ 11గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

యోనిపుష్యమి నక్షత్రముతెలుగు అక్షరాలుదశరథుడుఇంగువకాశీబంగారంభీమసేనుడుపర్యాయపదంఉదగమండలంఅర్జునుడుకె. అన్నామలైప్రేమలుయువరాజ్ సింగ్తెలుగు నాటకరంగంకరోనా వైరస్ 2019భారతీయ రైల్వేలుగాయత్రీ మంత్రంఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్రాష్ట్రపతి పాలనపుష్పవిరాట్ కోహ్లిఆతుకూరి మొల్లవాతావరణంసిద్ధార్థ్భారతీయ తపాలా వ్యవస్థతెలంగాణ చరిత్రఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితావాట్స్‌యాప్సంఖ్యరక్తంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిసౌందర్యసోరియాసిస్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఅమెజాన్ (కంపెనీ)ప్రియురాలు పిలిచిందిఅల్లసాని పెద్దనసంగీతంవిభక్తిఉత్తరాషాఢ నక్షత్రముభారతీయ శిక్షాస్మృతినువ్వు నాకు నచ్చావ్పెళ్ళినాగార్జునసాగర్చెమటకాయలురావి చెట్టుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంరాజంపేటమహాభాగవతంవిటమిన్ బీ12అశోకుడుతెలుగు సినిమాలు డ, ఢబొడ్రాయిసజ్జల రామకృష్ణా రెడ్డిశిబి చక్రవర్తిమానవ శరీరముజాతిరత్నాలు (2021 సినిమా)పురుష లైంగికతద్వాదశ జ్యోతిర్లింగాలుఆత్రం సక్కుక్వినోవాశార్దూల విక్రీడితముచరాస్తివిజయ్ (నటుడు)నంద్యాల లోక్‌సభ నియోజకవర్గందొమ్మరాజు గుకేష్అలంకారంపాములపర్తి వెంకట నరసింహారావువిజయనగర సామ్రాజ్యంతెలుగువిశ్వబ్రాహ్మణఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంఉపద్రష్ట సునీతబౌద్ధ మతంకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోఅశ్వత్థామశ్రవణ నక్షత్రము🡆 More