మార్చి 3: తేదీ

మార్చి 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 62వ రోజు (లీపు సంవత్సరములో 63వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 303 రోజులు మిగిలినవి.


<< మార్చి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31
2024


సంఘటనలు

  • 1991: విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన్ కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము. కళాభారతి ఆడిటోరియము 1991 మే 11 లో, విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.
  • 2008: రష్యా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.
  • 2009: పాకిస్తాన్లో లాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు.
  • 1938: సౌదీ అరేబియాలో పెట్రోల్ గుర్తింపు.
  • 1939: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ముంబైలో నిరాహార దీక్ష.

జననాలు

.1839; జంసేడ్జ్ టాటా, టాటా గ్రూప్ వ్యవస్థాపకులు

మరణాలు

మార్చి 3: సంఘటనలు, జననాలు, మరణాలు 
G.M.C.Balayogi
  • 1943: శ్రీపాద కామేశ్వరరావు, రంగస్థల నటుడు, మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకాలను తెలుగులోకి అనువదించాడు.
  • 1993: అల్బెర్ట్ సాబిన్, అమెరికాకు చెందిన ఓరల్ పోలియో వాక్సిన్ సృష్టికర్త.
  • 2002: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (జ.1951)
  • 2002: విజయ భాస్కర్ ,సంగీత దర్శకుడు ,(జ.1924)
  • 2008: కుమారి, వాహినీ సంస్థ వారి దేవత, సుమంగళి వంటి చిత్రాలలో నటించిన నటీమణి.
  • 2023: కె. రామలక్ష్మి, ప్రముఖ రచయిత్రి. (జ. 1930)

పండుగలు , జాతీయ దినాలు


బయటి లింకులు


మార్చి 2 - మార్చి 4 - ఫిబ్రవరి 3 - ఏప్రిల్ 3 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

మార్చి 3 సంఘటనలుమార్చి 3 జననాలుమార్చి 3 మరణాలుమార్చి 3 పండుగలు , జాతీయ దినాలుమార్చి 3 బయటి లింకులుమార్చి 3గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

నందిగం సురేష్ బాబురాయలసీమబర్రెలక్కజాతిరత్నాలు (2021 సినిమా)రాష్ట్రపతి పాలనఫేస్‌బుక్పెద్దమనుషుల ఒప్పందంతాటి ముంజలుతొలిప్రేమఋగ్వేదంపూర్వాభాద్ర నక్షత్రముఅరుణాచలంతాన్యా రవిచంద్రన్మియా ఖలీఫాజవహర్ నవోదయ విద్యాలయంపుష్యమి నక్షత్రముపరశురాముడుసూర్య నమస్కారాలుయేసు శిష్యులురజత్ పాటిదార్సలేశ్వరంస్వామి రంగనాథానందతోట త్రిమూర్తులునిర్వహణరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్బద్దెనవందే భారత్ ఎక్స్‌ప్రెస్శివుడుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసాలార్ ‌జంగ్ మ్యూజియంముదిరాజ్ (కులం)శ్రీరామనవమిశివపురాణంయతిగంగా నదిపొంగూరు నారాయణశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)పెంటాడెకేన్హరిశ్చంద్రుడు2024 భారతదేశ ఎన్నికలుజిల్లేడుతారక రాముడుభారతదేశ ప్రధానమంత్రివిరాట్ కోహ్లిశక్తిపీఠాలులోక్‌సభపోకిరితేటగీతిబౌద్ధ మతంరామావతారంఅన్నమయ్య జిల్లాసావిత్రి (నటి)నిర్మలా సీతారామన్మొదటి పేజీభారత జీవిత బీమా సంస్థపెరిక క్షత్రియులుభారత జాతీయ కాంగ్రెస్ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాదివ్యభారతిఉలవలుసామజవరగమనవికలాంగులువిద్యభలే అబ్బాయిలు (1969 సినిమా)గుణింతంఉత్తర ఫల్గుణి నక్షత్రముచాట్‌జిపిటిబాదామిజనసేన పార్టీసింగిరెడ్డి నారాయణరెడ్డినందమూరి బాలకృష్ణపరిటాల రవిఆతుకూరి మొల్లమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాదూదేకులతెలుగు నాటకరంగం🡆 More