ఆగష్టు 3: తేదీ

ఆగష్టు 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 215వ రోజు (లీపు సంవత్సరములో 216వ రోజు ) .

సంవత్సరాంతమునకు ఇంకా 150 రోజులు మిగిలినవి.

ఆగష్టు 3
point in time with respect to recurrent timeframe
దీనియొక్క ఉపతరగతి20 మార్చు
దీనిలో భాగంఆగష్టు మార్చు


<< ఆగస్టు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31
2024


సంఘటనలు

ఆగష్టు 3: సంఘటనలు, జననాలు, మరణాలు 
Evening, Nile River, Uganda
  • 1777: మిలన్ నగరంలో లా స్కాల ఒపేరా హౌస్ని ప్రారంభించారు.
  • 1858: విక్టోరియా సరస్సు (లేక్ విక్టోరియా), నైలు నది మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు
  • 1907: పోర్చుగల్లో ఆదివారం విశ్రాంతి దినంగా పేర్కొంటూ, రాజాజ్ఞ జారీ అయ్యింది.
  • 1914: కొత్త పనామా కాలువ గుండా మొదటి ఓడ ప్రయాణించింది
  • 1957: తుంకు అబ్దుల్ రహ్మాన్, స్వతంత్ర మలేషియా దేశానికి, దేశాధిపతిగా, 5 సంవత్సరాలకి ఎన్నికయ్యాడు.
  • 1958: మొదటి అణు జలాంతర్గామి పేరు నాటిలస్ అమెరికాకు చెందినది. ఇది మొదటిసారిగా, ఆర్కిటిక్ మహాసముద్రం నీటి అడుగునుంచి (నీటి లోపలి నుంచి), ప్రయాణం చేసి, ఉత్తర దృవాన్ని, దాటింది.
  • 1978: ఇంగ్లాండ్ మహారాణి 11వ కామన్‌వెల్త్ గేమ్స్ని కెనడా లోని ఎడ్మంటన్ లో ప్రారంబింది.
  • 1990: నెయిల్‌స్టోన్ వాతావరణ కేంద్రం (లీచెస్టర్ షైర్) మొదటిసారిగా, 37.1 సెంటిగ్రేడ్ (లేదా 99 ఫారెన్%హీట్) ఉష్ణోగ్రత ను, అత్యధిక ఉష్ణోగ్రతగా బ్రిటన్లో నమోదు చేసింది. 1911లో రికార్డు అయిన ఉష్ణోగ్రత కంటే, 1990లో 1 డిగ్రీ పారెన్‌హీట్ అధికంగా రికార్డు అయింది.
  • 2003: అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ ఛర్చ్, రెవరెండ్ జెనె రోబిన్సన్, అనే, హిజ్రా (కొజ్జా) ని బిషప్గా నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగష్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది.
  • 2008: హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 మంది భక్తులు మృతి చెందారు.

జననాలు

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)
  • 1811: వెనెజుల దేశపు జెండా దినము. ( 1806 సంవత్సరం నుంచి, మార్చి నెల 12 వ తేదిన జరిపుకునేవారు) .
  • 1960: నైగర్ దేశపు స్వాతంత్ర్యదినోత్సవము.

బయటి లింకులు


ఆగష్టు 2 - ఆగష్టు 4 - జూలై 3 - సెప్టెంబర్ 3 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

ఆగష్టు 3 సంఘటనలుఆగష్టు 3 జననాలుఆగష్టు 3 మరణాలుఆగష్టు 3 పండుగలు , జాతీయ దినాలుఆగష్టు 3 బయటి లింకులుఆగష్టు 3గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

రాధ (నటి)వందే భారత్ ఎక్స్‌ప్రెస్బారసాలహస్తప్రయోగంలలితా సహస్రనామ స్తోత్రంచదరంగం (ఆట)పూజా హెగ్డేశ్రీ చక్రంతెలంగాణా బీసీ కులాల జాబితాకలబందకిరణ్ అబ్బవరంతిరుమల చరిత్రమూర్ఛలు (ఫిట్స్)భారతదేశ అత్యున్నత న్యాయస్థానంరంజాన్తామర వ్యాధిబరాక్ ఒబామాఅంబాలికలోవ్లినా బోర్గోహైన్సమతామూర్తిక్వినోవాబాలగంగాధర తిలక్నీటి కాలుష్యంఖమ్మంగంగా నదిపరాగసంపర్కముదశ రూపకాలురావి చెట్టువిశ్వామిత్రుడుకన్యారాశిగర్భాశయ గ్రీవముమంచు మనోజ్ కుమార్ప్రధాన సంఖ్యపూరీ జగన్నాథ దేవాలయంక్షయవ్యాధి చికిత్సఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులువాస్తు శాస్త్రంకమల్ హాసన్ నటించిన సినిమాలుచిత్త నక్షత్రమురామసేతుమార్చి 28భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుతెలుగు వాక్యంముస్లిం లీగ్పసుపు గణపతి పూజస్త్రీPHఆవర్తన పట్టికపరాన్నజీవనంకాళోజీ నారాయణరావుభారతీ తీర్థషేర్ మార్కెట్డేటింగ్మెంతులులలిత కళలుతెనాలి శ్రావణ్ కుమార్గర్భంపేరుఆర్టికల్ 370సర్దార్ వల్లభభాయి పటేల్తెలంగాణ చరిత్రభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాచేతబడితెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంసి.హెచ్. మల్లారెడ్డినరసింహ శతకముదృశ్య కళలువై.యస్. రాజశేఖరరెడ్డిరెండవ ప్రపంచ యుద్ధంబీడీ ఆకు చెట్టుమూత్రపిండముఅమరావతి స్తూపంలోక్‌సభ స్పీకర్కాకతీయుల శాసనాలుగోదావరిఈనాడుఇస్లాం మతంచార్మినార్🡆 More