సెప్టెంబర్ 4: తేదీ

సెప్టెంబర్ 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 247వ రోజు (లీపు సంవత్సరములో 248వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 118 రోజులు మిగిలినవి.

<< సెప్టెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30
2024


సంఘటనలు

  • 1781: 44మంది నివసించటంతో లాస్ ఏంజెల్స్ నగరం, "బహియా డి లాస్ ఫ్యూమ్" (పొగల లోయ - వేలీ ఆఫ్ స్మోక్స్) లో స్థాపించబడింది
  • 1833: మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). దీనిని బట్టి ఈ రోజుని, "పేపర్ బాయ్స్ " అందరూ "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" జరుపుకోవచ్చును.
  • 1866: మొదటి హవాయిన్ దినపత్రిక ప్రచురణ మొదలు పెట్టారు.
  • 1870: తమ రాజును, పదవి నుంచి తొలగించినట్లు, 3వ ప్రెంచి రిపబ్లిక్ ప్రకటించింది.
  • 1882: విద్యుత్ కాంతులు వెలిగిన మొట్టమొదటి జిల్లా న్యూయార్క్. (న్యూయార్క్ ‌లోని పెరల్ స్ట్రీట్ స్టేషను)
  • 1885: న్యూయార్క్ సిటీలో, మొట్టమొదటి "కేఫ్టీరియ"ను ప్రారంభించారు.
  • 1888: జార్జ్ ఈస్ట్‌మెన్ తన మొదటి "రోల్ ఫిల్మ్" కెమెరాకు పేటెంటు తీసుకుని, కోడక్ సంస్థను రిజిస్టర్ చేసాడు.
  • 1933: మొదటిసారిగా విమానం గంటకి 300 మైళ్ళ (483 కి.మీ) వేగాన్ని దాటి ప్రయాణించింది పైలట్లు జె.ఆర్.వెండెల్, గ్లెన్‌వ్యూ Il.
  • 1967: భారతదేశంలోని కొయ్‌నా డాం దగ్గర జరిగిన భూకంపం (6.5 రెక్టర్ స్కేలు) వలన 200 మంది చనిపోయారు
  • 2009: కొణిజేటి రోశయ్య, ఆంధ్రప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.

జననాలు

మరణాలు

. .1983: ఛాయాదేవి, పాతతరం తెలుగు సినీ నటి (జ.1928)

పండుగలు , జాతీయ దినాలు

  • ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు
  • అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం. (తెలంగాణ/ఆంధ్రప్రదేశ్)

బయటి లింకులు


సెప్టెంబర్ 3 - సెప్టెంబర్ 5 - ఆగష్టు 4 - అక్టోబర్ 4 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

సెప్టెంబర్ 4 సంఘటనలుసెప్టెంబర్ 4 జననాలుసెప్టెంబర్ 4 మరణాలుసెప్టెంబర్ 4 పండుగలు , జాతీయ దినాలుసెప్టెంబర్ 4 బయటి లింకులుసెప్టెంబర్ 4గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్ర విశ్వవిద్యాలయంభాషా భాగాలునల్లారి కిరణ్ కుమార్ రెడ్డి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుఆవేశం (1994 సినిమా)మదర్ థెరీసాషాబాజ్ అహ్మద్తిరుమలయానిమల్ (2023 సినిమా)సర్వే సత్యనారాయణచంపకమాలపూరీ జగన్నాథ దేవాలయంభారతదేశ ప్రధానమంత్రిజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్సాయిపల్లవిగోత్రాలుభారతదేశంలో కోడి పందాలువినాయక చవితిఅమ్మరజాకార్స్టాక్ మార్కెట్మంజుమ్మెల్ బాయ్స్పెమ్మసాని నాయకులుతెలుగు వ్యాకరణందశావతారములుసెక్యులరిజంతెలంగాణ ప్రభుత్వ పథకాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాగోత్రాలు జాబితాగుంటూరు కారంగైనకాలజీగ్లెన్ ఫిలిప్స్ట్విట్టర్తిక్కనతొట్టెంపూడి గోపీచంద్ఝాన్సీ లక్ష్మీబాయివిశ్వామిత్రుడుజయలలిత (నటి)జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంఎయిడ్స్ప్రియ భవాని శంకర్భారతీయ జనతా పార్టీమహేంద్రసింగ్ ధోనిబుధుడు (జ్యోతిషం)హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంనితీశ్ కుమార్ రెడ్డిసీ.ఎం.రమేష్భారతదేశంబైండ్లచిరంజీవి నటించిన సినిమాల జాబితామహాసముద్రంచార్మినార్గజేంద్ర మోక్షంఅనుష్క శర్మగౌతమ బుద్ధుడుచతుర్యుగాలునానార్థాలుపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్అగ్నికులక్షత్రియులువిశాఖ నక్షత్రముటమాటోఉదగమండలంరోజా సెల్వమణిబి.ఎఫ్ స్కిన్నర్జాతీయములుఅన్నప్రాశనపక్షవాతంవసంత వెంకట కృష్ణ ప్రసాద్తమిళ భాషబర్రెలక్కసామెతలుతిథికొణతాల రామకృష్ణసంభోగంహరిశ్చంద్రుడుతాటిమంగళవారం (2023 సినిమా)సుమతీ శతకము🡆 More