2007

2007 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 2004 2005 2006 - 2007 - 2008 2009 2010
దశాబ్దాలు: 1980లు 1990లు - 2000లు - 2010లు 2020లు
శతాబ్దాలు: 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

ఫిబ్రవరి

  • ఫిబ్రవరి 16: చెచన్యా అధ్యక్షుడిగా మాజీ వేర్పాటు ఉద్యమనేత రమజాన్ కాడిరోవ్ బాధ్యతలు చేపట్టాడు.

మార్చి

  • మార్చి 12: భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.

ఏప్రిల్

మే

  • మే 16: ఫ్రాన్సు అధ్యక్షుడిగా నికోలాస్ సర్కోజీ బాధ్యతలు చేపట్టాడు.

జూన్

  • జూన్ 10: కెనెడియన్ గ్రాండ్ ప్రిక్స్‌ను లూయీస్ హామిల్టన్ గెలుచుకున్నాడు.
  • జూన్ 27: యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి పదవికి టోనీ బ్లెయిర్ రాజీనామా, కొత్త ప్రధానిగా గోర్డాన్ బ్రౌన్ నియామకం.

జూలై

  • జూలై 4: 50 నక్షత్రాల అమెరికా జాతీయ పతాకం అత్యధిక కాలంపాటు చెలామణిలో ఉండి రికార్డు సృష్టించింది. 1912 నుంచి 1959 వరకు చెలామణిలో ఉన్న 48 నక్షత్రాల పతాకం రికార్డు ఛేదించబడింది.
  • జూలై 4: 2014 శీతాకాలపు ఒలింపిక్ క్రీడా వేదికగా సోచి నగరం ఎంపికైంది.
  • జూలై 25: భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని చేపట్టింది.
  • జూలై 28: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్రప్రదేశ్‌వ్యాప్త బందులో పోలీసు కాల్పులు జరిగి, ముదిగొండలో ఏడుగురు మరణించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

జననాలు

మరణాలు

2007 
బెనజీర్ భుట్టో

పురస్కారాలు

Tags:

2007 సంఘటనలు2007 జననాలు2007 మరణాలు2007 పురస్కారాలు2007గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

జాతిరత్నాలు (2021 సినిమా)పర్యాయపదండీహైడ్రేషన్వెల్లలచెరువు రజినీకాంత్జమ్మి చెట్టుశివపురాణంభారతీయ సంస్కృతిసంక్రాంతివంగా గీతభారత సైనిక దళంతోటపల్లి మధునీటి కాలుష్యంవడదెబ్బపవన్ కళ్యాణ్అమితాబ్ బచ్చన్శాతవాహనులుధనూరాశిఎస్. జానకితిరువణ్ణామలైవిద్యా బాలన్2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపూర్వాభాద్ర నక్షత్రముప్రభాస్కరోనా వైరస్ 2019వినోద్ కాంబ్లీకలబందతెలుగుపరీక్షిత్తుతెలుగు కులాలుగజాలాకాలుష్యంఐక్యరాజ్య సమితిపటికతెలుగు సినిమాలు 2023కృపాచార్యుడుఅయోధ్య రామమందిరందశదిశలులలితా సహస్ర నామములు- 201-300దశావతారములుఅశ్వత్థామవాతావరణంమర్రిఆంధ్రప్రదేశ్కామసూత్రఅక్షయ తృతీయఓం భీమ్ బుష్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంచంద్రుడుపల్లెల్లో కులవృత్తులుదగ్గుబాటి వెంకటేష్విశాల్ కృష్ణఇందిరా గాంధీఎల్లమ్మకాశీపూర్వ ఫల్గుణి నక్షత్రముశుక్రుడుకర్మ సిద్ధాంతం2019 భారత సార్వత్రిక ఎన్నికలుమీనాక్షి అమ్మవారి ఆలయంతులసీదాసుపులివెందుల శాసనసభ నియోజకవర్గంఫరియా అబ్దుల్లాపిఠాపురంహార్దిక్ పాండ్యాఅమర్ సింగ్ చంకీలాగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంవిజయనగర సామ్రాజ్యంనందమూరి తారక రామారావుఅల్లు అర్జున్2024 భారత సార్వత్రిక ఎన్నికలుగుణింతంఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిఅల్లరి నరేష్సింహరాశిమహేశ్వరి (నటి)ఋతువులు (భారతీయ కాలం)గోత్రాలువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)🡆 More