1825

1825 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1822 1823 1824 - 1825 - 1826 1827 1828
దశాబ్దాలు: 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • మార్చి 1: 1924 నాటి ఆంగ్లో డచ్చి ఒప్పందం ప్రకారం భారతదేశం లోని డచ్చి స్థావరాలన్నీ బ్రిటిషు వారి వశమై, డచ్చి వారి ఉనికి లేకుండా పోయింది.
  • జూలై 18: బ్రెజిల్ నుండి ఉరుగ్వే విడిపోయింది.
  • ఆగస్టు 6: బొలీవియా, స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం సాధించుకుంది.
  • ఆగస్టు 18: గ్రెగర్ మెక్‌గ్రెగర్ అనే స్కాటిష్ సాహసికుడు అసలు ఉనికిలోనే లేని "పొయాయిస్" అనే దేశానికి, లండను లోని థామస్ జెంకిన్స్ అండ్ కంఫెనీ బ్యాంకు ద్వారా 3 లక్షల పౌండ్ల ఋణాన్ని మంజూరు చేసాడు. దీంతో ప్రపంచపు మొట్టమొదటి స్టాక్ మార్కెట్ పతనం జరిగింది. లండన్‌లో 6 బ్యాంకులు, మిగతా ఇంగ్లాండులోమరో 60 బ్యాంకులూ మూత పడ్డాయి.
  • సెప్టెంబరు 27: ప్రపంచపు తొట్తతొలి ఆధునిక రైల్వే ఇంగ్లాండులో మొదలైంది
  • డిసెంబరు 26: రష్యా చక్రవర్తిగా నికోలస్ 1 గద్దెనెక్కడాన్ని నిరసిస్తూ రష్యా సైన్యం లోని కొందరు అధికారులు సెంట్ పీటర్స్ బర్గ్ లో తిరుగుబాటు చేసారు. ప్రభుత్వం దాన్ని అణచివేసింది.
  • తేదీ తెలియదు: భీమిలి రేవు పట్టణం బ్రిటిషు ‌వారి వశమైంది.
  • తేదీ తెలియదు: బీజింగ్‌ను త్రోసిరాజని లండన్, ప్రపంచపు అతిపెద్ద నగరమైంది.
  • తేదీ తెలియదు: లండన్‌లో గుర్రాలు లాగే బస్సులను ప్రవేశపెట్టారు
  • తేదీ తెలియదు: మిన్హ్ మాంగ్, వియత్నాంలో క్రైస్తవం బోధించడాన్ని నిషేధించాడు.

జననాలు

1825 
దాదాభాయ్ నౌరోజీ, 1892

మరణాలు

  • ఫ్రాన్సుకు చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) (జ.1754)

పురస్కారాలు

మూలాలు

Tags:

1825 సంఘటనలు1825 జననాలు1825 మరణాలు1825 పురస్కారాలు1825 మూలాలు1825గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆవర్తన పట్టికనిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంభారతీయ శిక్షాస్మృతిలంబాడిత్రిష కృష్ణన్జనసేన పార్టీసౌర కుటుంబంచిరంజీవిపంచారామాలుశాతవాహనులునెల్లూరుదసరాతిరుమలశాసన మండలిమహాసముద్రంనగరి శాసనసభ నియోజకవర్గంటర్కీ20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిఋగ్వేదంసౌందర్యఈనాడునల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిఅమృత అయ్యర్అమ్మల గన్నయమ్మ (పద్యం)వనపర్తితిలక్ వర్మదేవులపల్లి కృష్ణశాస్త్రిమ్యూనిక్ ఒప్పందంAసచిన్ టెండుల్కర్సవర్ణదీర్ఘ సంధిడీజే టిల్లుసన్ రైజర్స్ హైదరాబాద్వ్యతిరేక పదాల జాబితాకన్యారాశిమరణానంతర కర్మలునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలక్ష్మినువ్వు నాకు నచ్చావ్ఎర్రబెల్లి దయాకర్ రావుమారేడుతెలుగు నెలలుఆపిల్తెలంగాణ ఉద్యమంఆయాసంప్రశ్న (జ్యోతిష శాస్త్రము)అరవింద్ కేజ్రివాల్శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంజూనియర్ ఎన్.టి.ఆర్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవర్షంమెదక్ లోక్‌సభ నియోజకవర్గందశరథుడుఅనూరాధ నక్షత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసోమనాథ్చిత్తూరు నాగయ్యధాన్యంస్టాక్ మార్కెట్మ్యాడ్ (2023 తెలుగు సినిమా)మాగుంట శ్రీనివాసులురెడ్డికాజల్ అగర్వాల్న్యూయార్క్కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంబర్రెలక్కవరిబీజంచదలవాడ ఉమేశ్ చంద్రమహేంద్రసింగ్ ధోనిలవ్ స్టోరీ (2021 సినిమా)క్రిస్టమస్ఉపనయనము2024 భారత సార్వత్రిక ఎన్నికలుటైఫాయిడ్గూగుల్నందమూరి తారక రామారావుప్రేమలు🡆 More