1822

1822 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1819 1820 1821 - 1822 - 1823 1824 1825
దశాబ్దాలు: 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • జనవరి 7: అమెరికాలో స్వేచ్ఛ పొందిన బానిసల మొదటి సమూహం ఆఫ్రికా పశ్చిమ తీరానికి చేరుకుంది. వారే మోన్రోవియా నగరాన్ని స్థాపించారు.
  • ఫిబ్రవరి 24: అహ్మదాబాదు లోని కాలూపూర్ స్వామినారాయణ దేవాలయం ప్రారంభమైంది. ఇదే తొట్టతొలి స్వామినారాయణ ఆలయం.
  • ఏప్రిల్ 25: అమెరికాలో స్వేచ్ఛ పొందిన బానిసలు ఆఫ్రికా పశ్చిమ తీరానికి చేరుకుని లైబీరియా రాజధాని క్రిస్టోపోలిస్ అనే స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. దానికే 1824 లో మోన్రోవియాగా పేరు మార్చారు. అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మంరో పేరిట దీనికి ఆ పేరు పెట్టారు.
  • మే 16: సవర్ణ కుల నాయర్లు, సండార్ స్త్రీలు తమ వక్ష స్థలాన్ని కప్పుకున్నందుకు వారిపై దాడి చేసారు.
  • జూలై 3: చార్లెస్ బాబేజ్. కంప్యూటరుకు ఆదిమ రూపమైన డిఫరెన్స్ ఇంజన్ ప్రతిపాదనను ప్రచురించాడు.
  • జూలై 31: బ్రిటనులో చిట్టచివరి బహిరంగ కొరడా దెబ్బల శిక్షను ఎడింబరోలో అమలు చేసారు.
  • సెప్టెంబరు 7: బ్రెజిల్, పోర్చుగల్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
  • తేదీ తెలియదు: రామమోహన్ రాయ్ ఆంగ్లో హిందూ పాఠశాలను స్థాపించాడు
  • తేదీ తెలియదు: స్వీడన్‌లో కాఫీపై నిషేధాన్ని ఎత్తివేసారు

జననాలు

1822 
లూయీ పాశ్చర్

మరణాలు

పురస్కారాలు

మూలాలు

Tags:

1822 సంఘటనలు1822 జననాలు1822 మరణాలు1822 పురస్కారాలు1822 మూలాలు1822గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

చంద్రయాన్-3ధనిష్ఠ నక్షత్రముదీపావళిజగ్జీవన్ రాంభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంయాగంటిప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాసైంధవుడుద్వాదశ జ్యోతిర్లింగాలుభగవద్గీతఐక్యరాజ్య సమితిబాలకాండభారత పార్లమెంట్ట్రావిస్ హెడ్వేంకటేశ్వరుడురాకేష్ మాస్టర్బుధుడు (జ్యోతిషం)సోంపుఅన్నప్రాశనగ్యాంగ్స్ ఆఫ్ గోదావరిఆటలమ్మరామాఫలంపూర్వ ఫల్గుణి నక్షత్రముశుభాకాంక్షలు (సినిమా)వాతావరణంకన్నెగంటి బ్రహ్మానందంమీనారెండవ ప్రపంచ యుద్ధంక్రికెట్దేవుడుమాదిగకెఫిన్పూరీ జగన్నాథ దేవాలయంతెలుగు పదాలుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుబంగారంక్షయహార్దిక్ పాండ్యాభారతదేశంలో మహిళలుగోత్రాలుగౌతమ బుద్ధుడుమండల ప్రజాపరిషత్బ్రాహ్మణ గోత్రాల జాబితారామప్ప దేవాలయంగుమ్మడిఅమృతా రావుయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంపాములపర్తి వెంకట నరసింహారావుప్లీహముపుట్టపర్తి నారాయణాచార్యులువిశ్వబ్రాహ్మణగుంటూరు కారంనికరాగ్వాఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితావడ్డీభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులురతన్ టాటామౌర్య సామ్రాజ్యంజానపద గీతాలుతట్టుమెయిల్ (సినిమా)మార్చి 27పార్వతిపసుపు గణపతి పూజశ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)జీమెయిల్పది ఆజ్ఞలుసుందర కాండచిరుధాన్యంరజాకార్ఎన్నికలురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్ఇస్లాం మతంచింతపొట్టి శ్రీరాములుమహాకాళేశ్వర జ్యోతిర్లింగంహను మాన్భారతదేశ జిల్లాల జాబితా🡆 More