1859

1859 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1856 1857 1858 - 1859 - 1860 1861 1862
దశాబ్దాలు: 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం
1859
ది ఆరిజన్ ఆఫ్ స్పీసిస్
1859
విలియం క్రూక్స్
1859
పియరీ క్యూరీ
1859
తాంతియా తోపే

సంఘటనలు

  • జర్మన్ శాస్త్రవేత్తలైన రాబర్ట్ కిర్కాఫ్, రాబర్డ్ విలియం బున్‌సెన్‌లు వర్ణపటమాపకాన్ని కనిపెట్టారు.
  • విలియం క్రూక్స్ "కెమికల్ న్యూస్" అనే విజ్ఞానశాస్త్ర పత్రికను ప్రారంభించాడు.
  • మార్చి 3 : ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి ప్రయాణీకుల రైలుమార్గము అలహాబాద్ నుంచి కాన్పూర్ వరకు ప్రారంభమైంది.
  • నవంబర్ 24: చార్లెస్ డార్విన్ "ది ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ ఆఫ్ నేచురల్ సెలక్షన్" పుస్తకాన్ని ప్రచురించాడు.

జననాలు

  • మే 15 : పియరీ క్యూరీ ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1906)
  • మే 22 : సర్ ఆర్థర్ కానన్ డోయల్, షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త.
  • జూన్ 18: సారా టోర్స్లో, స్వీడిష్ నటి. (మ.1795)
  • ఆగష్టు 27 : దొరాబ్జీ టాటా - టాటా కుటుంబానికి చెందిన పారిశ్రామికవేత్త. (మ.1932)
  • నవంబరు 11: శివాజీరావు హోల్కరు - ఇండోర్ హోల్కర్ మహారాజు. (మ.1908)
  • తేదీ తెలియదు : యాదాటి నరహరి సద్గురు స్వాములు - జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల గురువు. (మ.1929)
  • తేదీ తెలియదు : రాకమచర్ల వేంకటదాసు తెలంగాణా ప్రాంతానికి చెందిన వాగ్గేయకారుడు. (జ.1808)

మరణాలు

  • జనవరి 21 : హెన్రీ హల్లం, ఆంగ్ల చరిత్రకారుడు. (జ.1777)
  • జనవరి 24 : పఠాన్‌ తుర్రేబాజ్ ఖాన్‌ బ్రిటీషు రెసిడెన్సీ పై దాడిచేసిన పోరుబిడ్డల నేత.
  • ఏప్రిల్ 18: తాంతియా తోపే, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (జ. 1814)
  • మే 6: అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్, జర్మన్ అన్వేషకుడు, శాస్త్రవేత్త. (జ.1769)
  • మే 13: బఖ్త్ ఖాన్ ఈస్ట్ ఇండియా కంపెనీ కి వ్యతిరేకంగా జరిగిన సిపాయిల తిరుగుబాటు 1857 కు భారత్ తరపున సైన్యాధ్యక్షుడు.(జ.1797)
  • జూన్ 11: ప్రిన్స్ క్లెమెన్స్ వెన్జెల్ వాన్ మెటర్నిచ్, ఆస్ట్రియన్ రాజనీతిజ్ఞుడు. (జ.1773)
  • ఆగష్టు 2: హోరేస్ మన్, అమెరికన్ విద్యావేత్త, నిర్మూలనవాది. (జ.1796)
  • ఆగష్టు 28: లీ హంట్, బ్రిటిష్ విమర్శకుడు, వ్యాసకర్త.(జ.1784)
  • సెప్టెంబర్ 19: జార్జ్ బుష్. (బైబిల్ పండితుడు), ఆసియా భాషల అమెరికన్ ప్రొఫెసర్. (జ.1796)
  • అక్టోబర్ 22: లూయిస్ స్పోహ్ర్, జర్మన్ వయోలిన్, స్వరకర్త. (జ.1784)
  • డిసెంబర్ 1: జాన్ ఆస్టిన్, ఇంగ్లీష్ జ్యూరిస్ట్. (జ.1790)
  • డిసెంబర్ 28: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) (జ.1800). (ఇతడే భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).

పురస్కారాలు

Tags:

1859 సంఘటనలు1859 జననాలు1859 మరణాలు1859 పురస్కారాలు1859గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

పరీక్షిత్తుబౌద్ధ మతంపూరీ జగన్నాథ్అన్నమయ్యరుక్మిణీ కళ్యాణంబెంగళూరుతిలక్ వర్మసుప్రభాతం (1998 సినిమా)సమాచార హక్కుకానుగశ్రీకాళహస్తిభారతదేశ రాజకీయ పార్టీల జాబితాఉత్పలమాలఛందస్సుమహాభారతంపెరిక క్షత్రియులుభారత జాతీయ కాంగ్రెస్సౌందర్యఅక్కినేని నాగేశ్వరరావుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితానామినేషన్జీలకర్రధనిష్ఠ నక్షత్రముకామాక్షి భాస్కర్లమృణాల్ ఠాకూర్వెంట్రుకఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీశ్రీరామనవమిరోజా సెల్వమణిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిసుడిగాలి సుధీర్పెళ్ళిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఐక్యరాజ్య సమితిఉత్తర ఫల్గుణి నక్షత్రముకన్నెగంటి బ్రహ్మానందంచిరంజీవి నటించిన సినిమాల జాబితానల్లారి కిరణ్ కుమార్ రెడ్డిజోర్దార్ సుజాతవిజయనగర సామ్రాజ్యంఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాయశ్తెలుగు వ్యాకరణంవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)రమ్య పసుపులేటిభాషా భాగాలుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిభారతరత్నమహాసముద్రంఎల్లమ్మచిత్త నక్షత్రముమాధవీ లతఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలుసంగీత వాద్యపరికరాల జాబితాపంచారామాలుశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంచిలుకూరు బాలాజీ దేవాలయంనారా బ్రహ్మణికొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంతెలుగు సంవత్సరాలుఒంటిమిట్టభీమసేనుడుహైదరాబాదుతిరుపతినామనక్షత్రముతెలుగు కవులు - బిరుదులుఆది శంకరాచార్యులుతెలుగు పదాలుశతభిష నక్షత్రముబమ్మెర పోతనసోంపుకాటసాని రాంభూపాల్ రెడ్డివిరాట పర్వము ప్రథమాశ్వాసమువై.యస్.భారతిమజిలీ (సినిమా)అనుష్క శెట్టిశోభన్ బాబువెల్లలచెరువు రజినీకాంత్🡆 More