మార్చి 5: తేదీ

మార్చి 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 64వ రోజు (లీపు సంవత్సరములో 65వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 301 రోజులు మిగిలినవి.


<< మార్చి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31
2024


సంఘటనలు

జననాలు

మార్చి 5: సంఘటనలు, జననాలు, మరణాలు 
ఈలపాట రఘురామయ్య
  • 1901: ఈలపాట రఘురామయ్య, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (మ.1975)
  • 1917: కాంచనమాల, అలనాటి అందాల నటి. (మ.1981)
  • 1918: జేమ్స్ టోబిన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .
  • 1920: మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో కవి. (మ. 1992)
  • 1924: గణపతిరాజు అచ్యుతరామరాజు, వాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారుడు. (మ.2004)
  • 1928 : ఆల్కే పదంసీ, పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్‌టైజ్‌మెంట్లకు సృష్టికర్త.
  • 1937: నెమలికంటి తారకరామారావు, శ్రీకళానికేతన్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున 30 నాటక, నాటికలను హైదరాబాదులోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోనూ ప్రదర్శింపజేశారు.
  • 1951: జి. సాయన్న, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ. 2023)
  • 1956: శ్రీప్రియ , తెలుగు, తమిళ,కన్నడ ,మలయాళ ,సినీనటి
  • 1958: నాజర్, దక్షిణాదికి చెందిన నటుడు.
  • 1976: మల్లికార్జున్, గాయకుడు, సంగీత దర్శకుడు
  • 1977: సెల్వ రాఘవన్ , తమిళ, తెలుగు చిత్రాల దర్శకుడు,రచయిత.
  • 1984: ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (మ.2015)
  • 1985: వరలక్ష్మి శరత్ కుమార్ , తమిళ,తెలుగు, మళయాళ చిత్ర నటి .
  • 1996: మీనాక్షి చౌదరి , భారతదేశ చలన చిత్ర నటి, మోడల్.

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం.
  • ప్రపంచ బధిరుల దినం.

బయటి లింకులు


మార్చి 4 - మార్చి 6 - ఫిబ్రవరి 5 - ఏప్రిల్ 5 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

మార్చి 5 సంఘటనలుమార్చి 5 జననాలుమార్చి 5 మరణాలుమార్చి 5 పండుగలు , జాతీయ దినాలుమార్చి 5 బయటి లింకులుమార్చి 5గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

కర్ర పెండలంభానుప్రియజయం రవికాకతీయులుతాటి ముంజలుహీమోగ్లోబిన్తెలంగాణా బీసీ కులాల జాబితాపొంగులేటి శ్రీనివాస్ రెడ్డివాతావరణంఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుకాళోజీ నారాయణరావుఅంగచూషణరెండవ ప్రపంచ యుద్ధంచోళ సామ్రాజ్యంనాయుడునందమూరి బాలకృష్ణస్వామి వివేకానందఓటుతెలుగు సినిమాలు 2024వర్షంకలమట వెంకటరమణ మూర్తిగంగా నదిసూర్యుడునువ్వు నాకు నచ్చావ్తెలుగు సంవత్సరాలుఫ్లిప్‌కార్ట్లగ్నంవంగా గీతరోహిణి నక్షత్రంకర్ణాటకశుక్రుడుకమ్మపంచతంత్రంకొణతాల రామకృష్ణశాసనసభ సభ్యుడుఆల్ఫోన్సో మామిడిమదర్ థెరీసాఓం భీమ్ బుష్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఉప రాష్ట్రపతిరాజశేఖర్ (నటుడు)ఫ్యామిలీ స్టార్తెలంగాణ చరిత్రకొండా విశ్వేశ్వర్ రెడ్డిచిత్త నక్షత్రముక్వినోవావృషణంశ్రీకాంత్ (నటుడు)అనంత బాబుతెలుగు పదాలునరసింహ శతకముఉస్మానియా విశ్వవిద్యాలయంఎన్నికలుతెలుగు సినిమాలు డ, ఢతెలంగాణ శాసనసభఉప్పు సత్యాగ్రహంరావణుడుసింధు లోయ నాగరికతసంస్కృతంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంభారత జాతీయ కాంగ్రెస్భారత సైనిక దళంతెలుగుద్వంద్వ సమాసముచే గువేరాసెక్స్ (అయోమయ నివృత్తి)వ్యవస్థాపకతఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్మౌర్య సామ్రాజ్యంగిరిజనులుకురుక్షేత్ర సంగ్రామంకన్యారాశిఅపర్ణా దాస్ఉత్పలమాలతెలుగు శాసనాలురష్యారాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్రవితేజతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు🡆 More