మార్చి

<< మార్చి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31
2024

మార్చి (March), సంవత్సరంలోని ఆంగ్లనెలలులోని మూడవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.

రోమను పురాణాల్లో మార్సు (Mars) అనే యుద్ధ దేవత ఒకడు. ఉగ్రమూర్తి. సదా సర్వకాలములందును ఆయన భేరీభాంకారాలు, శంఖనాదాలూ, సైనికుల అట్టహాసాలూ మొదలైన భీకరవాతావరణంలోనే సంచరిస్తూవుంటాడుట. తెల్లని రెండు గుర్రాలు కట్టిన దంతపుతేరు అతనికి వాహనము. ఈఅపర నరసింహావతారపు శాఉర్యోటాపాలను, కోపతాపాలను స్మరించినంతమాత్రానే రోమనులు గడగడ వణికి పోతారుట. విల్లు, కత్తి, దండము, గద, ఈటె మొదలైన వివిధాయుతాలతోనూ ఈయన వీరవిహారము చేస్తూ ఉంటాడు. ఉరుములు, మెరుపులు, పిడుగులు, వాన మొదలైనవన్నీ ఈయనవల్లనే ఏర్పడుతున్నవని వీరి నమ్మకము. ఈఉగ్రమూర్తికి ఆదేశస్థులు గొర్రెలు, మేకలు, కోడిపుంజులు మొదలైనవి బలి ఇచ్చి శాంతింపజేస్తూ ఉంటారు. రోమనులు ఇతర దేశాలమీదకు దండెత్తి వెళ్ళినప్పుడు బుట్టడు ధాన్యపు గింజలను కోళ్ళముందు కుమ్మరిస్తారుట, అవి గనుక ఆధాన్యపు గింజలను విరుచుకుపడి తిన్నాయంటే వారు తలపెట్టిన దండయాత్ర జయించినట్లే. ఈశకునాన్ని వారు అతి నమ్మకంగా పాటించేవారు.ఈయన పేరు మీదగనే ఈనెల పేరు వచ్చింది.

మూలాలు

వెలుపలి లంకెలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

విభక్తిజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసుభాష్ చంద్రబోస్గజాలాభోపాల్ దుర్ఘటనశుక్రాచార్యుడుఉపద్రష్ట సునీతపెళ్ళిశాసనసభ సభ్యుడువెలమభద్రాచలంపచ్చకామెర్లుAపొట్టి శ్రీరాములుజగ్జీవన్ రాంవేమిరెడ్డి ప్రభాకరరెడ్డిభారత రాజ్యాంగ సవరణల జాబితాసిమ్రాన్శుభాకాంక్షలు (సినిమా)కొండా విశ్వేశ్వర్ రెడ్డివాణిశ్రీభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుకౌరవులురజాకార్అష్టదిగ్గజములుమంతెన సత్యనారాయణ రాజుఅమర్ సింగ్ చంకీలాభారత రాష్ట్రపతుల జాబితాస్వామి వివేకానందసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థసెక్యులరిజంరఘుపతి రాఘవ రాజారామ్చంద్రుడు జ్యోతిషంకాలేయంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్నక్షత్రం (జ్యోతిషం)తెలుగు నాటకరంగంఆర్టికల్ 370 రద్దువినాయకుడుఎస్త‌ర్ నోరోన్హాభారతరత్నపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఅనసూయ భరధ్వాజ్అండమాన్ నికోబార్ దీవులుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుపంచారామాలుజెర్రి కాటుకరోనా వైరస్ 20192014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుదీపక్ పరంబోల్ఆంజనేయ దండకంగొట్టిపాటి నరసయ్యఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాడి. కె. అరుణవెల్లలచెరువు రజినీకాంత్పంచముఖ ఆంజనేయుడుఆర్టికల్ 370తోలుబొమ్మలాటవిరాట్ కోహ్లిసెక్స్ (అయోమయ నివృత్తి)భారత రాజ్యాంగ పీఠికచిరుధాన్యంశాంతికుమారిభారత జాతీయపతాకంరౌద్రం రణం రుధిరంరుక్మిణీ కళ్యాణంరాయలసీమఎయిడ్స్శ్రీ కృష్ణదేవ రాయలువై.యస్.అవినాష్‌రెడ్డినువ్వు వస్తావనిపోకిరికన్యకా పరమేశ్వరినీటి కాలుష్యంపవన్ కళ్యాణ్🡆 More