జూలై 1: తేదీ

జూలై 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 182వ రోజు (లీపు సంవత్సరములో 183వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 183 రోజులు మిగిలినవి.


<< జూలై >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2024


సంఘటనలు

  • 1857: భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది.
  • 1904: మూడవ ఒలింపిక్ క్రీడలు సెయింట్ లూయీస్ లో ప్రారంభమయ్యాయి.
  • 1909: భారత స్వాతంత్ర్యోద్యమము: 1909 జూలై 1న ఇండియన్ హౌస్ తో దగ్గరి సంబంధము కలిగిన మదన లాల్ ధిన్‌గ్రా అనే భారతీయ విద్యార్థివిలియమ్ హట్ కర్జన్ అనే బ్రిటీష్ పార్లమెంటు ప్రతినిధిని కాల్చిచంపాడు
  • 1949: ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం భారతదేశపు పార్లమెంటు, ఈ రోజు న 1949 లో ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ చట్టం చేసింది. అందుకోసం, భారతదేశంలోని ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఏ.ఐ), ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ అందరూ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ డేని జరుపుకుంటున్నారు.
  • 1949: కొచిన్, ట్రావెన్కోర్ అనే రెండు సంస్థానాలను కలిపి తిరు-కోచి రాష్ట్రంగా (తరువాత ఈ రాష్ట్రాన్ని కేరళ రాష్ట్రంగా పునర్వవస్తీకరించారు) భారత దేశంలో కలిపి వేసారు. అంతటితో, 1000 సంవత్సరాలుగా పాలిస్తున్న, కొచిన్ రాజకుటుంబం పాలన అంతమయ్యింది.
  • 1955: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.
  • 1960: ఆంధ్రజ్యోతి దినపత్రిక విజయవాడ నుంచి ప్రారంభించబడింది.
  • 1957: ప్రపంచ భూ భౌతిక సంవత్సరంగా 1957 సంవత్సరాన్ని, యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది
  • 1960: ఘనా రిపబ్లిక్ దినోత్సవం.
  • 1962: బురుండి, రువాండా దేశాలకు స్వాతంత్ర్యము లభించింది.
  • 1963: అమెరికాలోని తపాలా కార్యాలయాలు 5 అంకెలు గల జిప్ కోడ్‌ను (జోనల్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్) ప్రవేశపెట్టాయి.
  • 1990: జనరల్ ఎస్.ఎఫ్. రోడ్రిగ్స్ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
  • 1993: జనరల్ బి.సి.జోషి భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
  • 1997: బ్రిటన్ 156 సంవత్సరాల బ్రిటిష్ వలస అయిన 'హాంకాంగ్ ' ని చైనాకు తిరిగి ఇచ్చింది.
  • 2002: సోమాలియా స్వాతంత్ర్య దినం.
  • 2008: ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది.

జననాలు

జూలై 1: సంఘటనలు, జననాలు, మరణాలు 
సితార

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • జాతీయ వైద్యుల దినోత్సవం - బి.సి.రాయ్ జయంతి, వర్ధంతి దినం.
  • ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం భారత దేశంలో
  • వాస్తు దినోత్సవం.
  • ప్రపంచ వ్యవసాయ దినోత్సవం.
  • జాతీయ యూ.ఎస్ . తపాలా స్టాంప్ దినోత్సవం
  • అంతర్జాతీయ జోక్ డే .

బయటి లింకులు


జూన్ 30 - జూలై 2 - జూన్ 1 - ఆగష్టు 1 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

జూలై 1 సంఘటనలుజూలై 1 జననాలుజూలై 1 మరణాలుజూలై 1 పండుగలు , జాతీయ దినాలుజూలై 1 బయటి లింకులుజూలై 1గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

గోవిందుడు అందరివాడేలేసుడిగాలి సుధీర్శోభితా ధూళిపాళ్లప్రజా రాజ్యం పార్టీసన్ రైజర్స్ హైదరాబాద్టమాటోగురజాడ అప్పారావురాకేష్ మాస్టర్పెమ్మసాని నాయకులువంగ‌ల‌పూడి అనితఆర్టికల్ 370 రద్దుహలో బ్రదర్తెలుగు అక్షరాలుహనుమజ్జయంతిచార్మినార్సీతాదేవినితీశ్ కుమార్ రెడ్డివిశ్వామిత్రుడుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాముహమ్మద్ ప్రవక్తబుధుడు (జ్యోతిషం)దర్శి శాసనసభ నియోజకవర్గంపెళ్ళిఉష్ణోగ్రతతిలక్ వర్మభారత రాజ్యాంగంఅశ్వత్థామసమాసంగూగుల్సంధిఎన్నికలుసింహరాశిపల్లెల్లో కులవృత్తులుగోదావరి (సినిమా)బలి చక్రవర్తిబ్రాహ్మణులుతమలపాకుభీమా (2024 సినిమా)భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంకురుక్షేత్ర సంగ్రామంవేంకటేశ్వరుడుమహాత్మా గాంధీశాంతిస్వరూప్ఎనుముల రేవంత్ రెడ్డిబమ్మెర పోతననవలా సాహిత్యముసుగ్రీవుడుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డితెలుగు సినిమాలు 2023ఉత్తర ఫల్గుణి నక్షత్రముజమ్మి చెట్టుకుమ్మరి (కులం)పెళ్ళి చూపులు (2016 సినిమా)జానపద గీతాలుముదిరాజ్ (కులం)హనుమాన్ చాలీసాఆషికా రంగనాథ్ఎస్. జానకిభారతదేశంలో సెక్యులరిజంరాజ్యసభజ్ఞానపీఠ పురస్కారంరామదాసుమకరరాశిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతోటపల్లి మధురంజాన్మదన్ మోహన్ మాలవ్యాపునర్వసు నక్షత్రమునందమూరి హరికృష్ణకర్ణుడుభీమసేనుడుశ్రీ కృష్ణుడుసాక్షి (దినపత్రిక)చిరంజీవులునారా బ్రహ్మణిభారత ప్రధానమంత్రుల జాబితాదొమ్మరాజు గుకేష్మారేడుఅశోకుడు🡆 More