సినిమా గోదావరి: 2006 సినిమా

గోదావరి 2006 సంవత్సరంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన సినిమా.

ఈ సినిమాలో చాలా భాగం గోదావరి నది, పాపికొండల ప్రాంతంలో చిత్రీకరించారు. ఇంతకు మునుపు అక్కినేని నాగేశ్వరావు నటించిన అందాల రాముడులో కూడా చాలాభాగం గోదావరి నది మీద చిత్రీకరించారు.

గోదావరి
(2006 తెలుగు సినిమా)
సినిమా గోదావరి: కథ, నటీనటులు, పురస్కారాలు
దర్శకత్వం శేఖర్ కమ్ముల
నిర్మాణం జి.వి.జి.రాజు
తారాగణం సుమంత్,
కమలినీ ముఖర్జీ,
తనికెళ్ళ భరణి,
నీతూ చంద్ర
సంగీతం కె. ఎం. రాధాకృష్ణన్
నేపథ్య గానం కె. ఎస్. చిత్ర,
శంకర్ మహదేవన్,
గాయత్రి,
శ్రేయ ఘోషాల్,
కె. ఎం. రాధాకృష్ణన్,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
సునీత ఉపద్రష్ట,
ఉన్ని కృష్ణన్
ఛాయాగ్రహణం విజయ్ సి. కుమార్
కూర్పు మార్తాండ్ వెంకటేష్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు

ఉప్పొంగే లే గోదావరి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, రచన: వేటూరి.

మనసా వాచా , చిత్ర, ఉన్ని కృష్ణన్ , రచన: వేటూరి

తిప్పల తప్పులు , శ్రేయా ఘోషల్ , రచన: వేటూరి

మనసా గెలుపు , శంకర మహదేవన్, చిత్ర, కె. ఎం.రాధా కృష్ణ , వేటూరి సుందర రామమూర్తి.

అందంగా లేనా , సునీత , రచన: వేటూరి.

రామ చక్కని సీతకు, గాయత్రి , రచన : వేటూరి సుందర రామమూర్తి .

కథ

సీతా మహాలక్ష్మి ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్ల. సొంతంగా తన కాళ్ళమీద నిలబడాలని వ్యాపారం చేస్తుంటుంది కానీ అతి కష్టమ్మీద నెట్టుకొస్తుంటుంది. ఒక వైపు తల్లిదండ్రులు చూస్తున్న పెళ్ళి సంబంధాలు కూడా ఏదో ఒక కారణంతో తిరగ్గొడుతూ ఉంటుంది. రామ్ అమెరికాలో చదివి వచ్చి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే అమ్మమ్మ, మామయ్య దగ్గర పెరుగుతాడు. మరదలు రాజీ అంటే రాముకి అభిమానం. కానీ మేనల్లుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని అతనికి పిల్లనివ్వడానికి మేనమామ అంగీకరించడు.

నటీనటులు

పురస్కారాలు

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2006 నంది పురస్కారాలు ద్వితీయ ఉత్తమ చిత్రం జి.వి.జ్.రాజు గెలుపు
2006 నంది పురస్కారాలు ఉత్తమ దర్శకులు శేఖర్ కమ్ముల గెలుపు
2006 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం విజయ్ సి. కుమార్ గెలుపు
2006 నంది పురస్కారాలు ఉత్తమ సంగీత దర్శకుడు కె. ఎం. రాధాకృష్ణన్ గెలుపు
2006 నంది పురస్కారాలు ఉత్తమ నేపథ్య గాయని ఉపద్రష్ట సునీత గెలుపు

మూలాలు

బయటి లింకులు

Tags:

సినిమా గోదావరి కథసినిమా గోదావరి నటీనటులుసినిమా గోదావరి పురస్కారాలుసినిమా గోదావరి మూలాలుసినిమా గోదావరి బయటి లింకులుసినిమా గోదావరిఅందాల రాముడు (1973 సినిమా)పాపికొండలు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉదయకిరణ్ (నటుడు)డేటింగ్పేరుతొలిప్రేమలలిత కళలుస్వామి వివేకానందభారత జాతీయ చిహ్నంమఖ నక్షత్రముసుందర కాండశ్రేయా ధన్వంతరిదానం నాగేందర్సమాచార హక్కుసెక్యులరిజంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివిజయ్ (నటుడు)మానవ శరీరముతెలంగాణ విమోచనోద్యమంచిరుధాన్యంరాజమండ్రిపర్యావరణంచంద్రగిరి శాసనసభ నియోజకవర్గందగ్గుబాటి వెంకటేష్వాట్స్‌యాప్రష్మి గౌతమ్తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్వ్యతిరేక పదాల జాబితాశాతవాహనులుబైండ్లగొట్టిపాటి రవి కుమార్రాష్ట్రపతి పాలనరామప్ప దేవాలయంవంగవీటి రంగాఈసీ గంగిరెడ్డిమహమ్మద్ సిరాజ్భారతరత్నపాముదిల్ రాజుకమల్ హాసన్నరసింహ శతకముభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుసామెతల జాబితాజాతీయ ప్రజాస్వామ్య కూటమినారా బ్రహ్మణిపిఠాపురం శాసనసభ నియోజకవర్గంరామరాజభూషణుడుహార్సిలీ హిల్స్బాల కార్మికులుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిరక్తపోటుసాక్షి (దినపత్రిక)పాడ్కాస్ట్తమిళ అక్షరమాలనన్నయ్యఓటుAపిఠాపురంఎస్. జానకికడప లోక్‌సభ నియోజకవర్గంరెడ్యా నాయక్తెలుగు వికీపీడియాLభాషా భాగాలుపి.వి.మిధున్ రెడ్డిభూమివికీపీడియాకలబందమాయదారి మోసగాడుశామ్ పిట్రోడాఆషికా రంగనాథ్కామాక్షి భాస్కర్లఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాపది ఆజ్ఞలుకార్తెఉపద్రష్ట సునీతనక్షత్రం (జ్యోతిషం)గ్రామ పంచాయతీట్విట్టర్పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం🡆 More