ఎస్. వి. కృష్ణారెడ్డి: ప్రముఖ సినీ దర్శకుడు

ఎస్వీ కృష్ణారెడ్డి గా పిలువబడే సత్తి వెంకటకృష్ణా రెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, రచయిత, సంగీతదర్శకుడు, నటుడు.

దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి. కె. అచ్చిరెడ్డితో కలిసి ఇతను రూపొందించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి.

ఎస్.వి.కృష్ణారెడ్డి
ఎస్. వి. కృష్ణారెడ్డి: బాల్యం, విద్యాభ్యాసం, వృత్తి, సినిమాలు
జననం
సత్తి వెంకట కృష్ణారెడ్డి

(1964-06-01) 1964 జూన్ 1 (వయసు 59)
వృత్తిదర్శకుడు, నటుడు, సంగీతదర్శకుడు, కథారచయిత, నిర్మాత, గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1991 -

బాల్యం, విద్యాభ్యాసం

ఎస్. వి. కృష్ణారెడ్డి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా, ఆరవల్లి గ్రామం. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. నిర్మాత కె. అచ్చిరెడ్డి ఇతనికి మంచి స్నేహితుడు. కృష్ణారెడ్డికి మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తి. డిగ్రీ పూర్తి కాగానే సినిమా నటుడిగా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళాడు.

వృత్తి

మద్రాసు వెళ్ళిన వెంటనే అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ రాలేదు. ప్రయత్నంతో పగడాల పడవ అనే సినిమాలో ఓ పాత్ర దక్కింది. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈయన చేసే ప్రయత్నాలన్నీ స్నేహితుడు అచ్చిరెడ్డికి తెలియజేస్తూ ఉండేవాడు. కృష్ణారెడ్డి మీద అపారమైన నమ్మకం కలిగిన ఆయన అతన్ని నటుడ్ని చేయాలంటే తానే నిర్మాత అవతారం ఎత్తాలనుకున్నాడు. కృష్ణారెడ్డి హైదరాబాదుకు రాగానే సినిమా తీయడం కోసం అనేక వ్యాపారాలు చేశారు.

సినిమాలు

మూలాలు

Tags:

ఎస్. వి. కృష్ణారెడ్డి బాల్యం, విద్యాభ్యాసంఎస్. వి. కృష్ణారెడ్డి వృత్తిఎస్. వి. కృష్ణారెడ్డి సినిమాలుఎస్. వి. కృష్ణారెడ్డి మూలాలుఎస్. వి. కృష్ణారెడ్డికె. అచ్చిరెడ్డిసంగీతము

🔥 Trending searches on Wiki తెలుగు:

అరకులోయతులారాశికాకినాడరాశితిరుమలభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాసాయిపల్లవికామసూత్రభారతదేశ పంచవర్ష ప్రణాళికలుకమ్మకాళోజీ నారాయణరావు2019 భారత సార్వత్రిక ఎన్నికలుశ్రీదేవి (నటి)రెండవ ప్రపంచ యుద్ధంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిరామ్మోహన్ రాయ్తెలుగు పదాలుపూర్వాషాఢ నక్షత్రముమొలలుబోగీబీల్ వంతెనవిశాల్ కృష్ణవాల్మీకిభారతీయ రిజర్వ్ బ్యాంక్యోనిగౌతమ బుద్ధుడుమారేడుప్రదీప్ మాచిరాజుకుమ్మరి (కులం)మౌర్య సామ్రాజ్యంఇంగువపార్లమెంటు సభ్యుడుచాట్‌జిపిటివేమిరెడ్డి ప్రభాకరరెడ్డిచోళ సామ్రాజ్యంపుష్పప్రధాన సంఖ్యపెళ్ళి చూపులు (2016 సినిమా)కేతువు జ్యోతిషంసీ.ఎం.రమేష్దినేష్ కార్తీక్రాయప్రోలు సుబ్బారావుమర్రిసన్ రైజర్స్ హైదరాబాద్రామావతారంPHసావిత్రి (నటి)సుభాష్ చంద్రబోస్రక్త పింజరిగాయత్రీ మంత్రంరెడ్డివినుకొండఉప్పు సత్యాగ్రహంపెళ్ళినువ్వు వస్తావనిబైబిల్సాహిత్యంసెక్యులరిజంకిలారి ఆనంద్ పాల్కేరళఅన్నమయ్యఘట్టమనేని కృష్ణతొలిప్రేమమలబద్దకంధ్వజ స్తంభంతెలుగు కవులు - బిరుదులుఅనంత బాబుగోత్రాలుశుభ్‌మ‌న్ గిల్క్లోమముసెక్స్ (అయోమయ నివృత్తి)చరాస్తివింధ్య విశాఖ మేడపాటిరమ్య పసుపులేటిపంచతంత్రంతెలుగు సినిమాభారతదేశ ప్రధానమంత్రితిథిమానవ శరీరముపది ఆజ్ఞలు🡆 More