జూలై 5: తేదీ

జూలై 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 186వ రోజు (లీపు సంవత్సరములో 187వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 179 రోజులు మిగిలినవి.


<< జూలై >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2024


సంఘటనలు

జూలై 5: సంఘటనలు, జననాలు, మరణాలు 
GodfreyKneller-IsaacNewton-1689
  • 1687: సర్ ఐజాక్ న్యూటన్ ఫిలాసఫి నేచురాలిస్ ప్రిన్సిపియా మేథ్ మెటికా అనే గ్రంథాన్ని ప్రచురించాడు.
  • 1811: వెనెజులా దేశం స్పెయిన్ దేశం నుంచి స్వతంత్రం ప్రకటించుకొంది.
  • 1946: బికినీ ఈత దుస్తులను, పారిస్ ఫేషన్ షో లో, మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు.
  • 1954: గుంటూరులో 1954 జూలై 5 నాడు ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును నెలకొల్పారు. కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై 1937 నవంబరు 15 న సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హైకోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హైకోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
  • 1954: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బి.బి.సి.) తన మొట్టమొదటి టెలివిజన్ వార్తా వాహినిని ప్రసారం చేసింది.
  • 1962: అల్జీరియా దేశం స్వతంత్రం పొందింది (ఫ్రాన్స్ నుంచి).
  • 1975: కేప్ వెర్డె దేశం స్వతంత్రం పొందింది (పోర్చుగల్ నుంచి).
  • 1977: పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కుట్ర చేసి, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన జుల్ఫికర్ ఆలి భుట్టో ను, ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించారు.
  • 1995: సోవియట్ రష్యా నుంచి స్వతంత్రం పొందిన నాలుగు సంవత్సరాల తరువాత, ఆర్మీనియా దేశం తన స్వంత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంది.
  • 1996: మొట్టమొదటిసారి, క్లోనింగ్ ద్వారా పెద్ద గొఱ్ఱె నుంచి సేకరించిన గొఱ్ఱె జీవ కణం ద్వారా డాలీ అనే పేరు గల గొఱ్ఱె ను శాస్త్రవేత్తలు పుట్టించారు.
  • 2004:లోక్ సభ స్పీకర్ సోమనాధ్ చటర్జీ ఆదేశాల పై 2004 జూలై 5 నుంచి లోక్ సభ లో జరిగే శూన్య గంట (జీరో అవర్) చర్చలను, ప్రత్యక్ష ప్రసారం చేయటం మొదలుపెట్టారు.

జననాలు

మరణాలు

పండుగలు, జాతీయ దినాలు

  • అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం.
  • మెకానికల్ పెన్సిల్ డే .

బయటి లింకులు


జూలై 4 - జూలై 6 - జూన్ 5 - ఆగష్టు 5 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

జూలై 5 సంఘటనలుజూలై 5 జననాలుజూలై 5 మరణాలుజూలై 5 పండుగలు, జాతీయ దినాలుజూలై 5 బయటి లింకులుజూలై 5గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

నందమూరి తారక రామారావువై. ఎస్. విజయమ్మసిద్ధు జొన్నలగడ్డఐడెన్ మార్క్‌రమ్వందేమాతరంతోటపల్లి మధుకర్కాటకరాశికీర్తి రెడ్డిఉదగమండలంమెరుపురిషబ్ పంత్వారాహిదేవికభద్రాచలంవిశ్వనాథ సత్యనారాయణనామనక్షత్రముఆది శంకరాచార్యులునరసింహావతారంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాసంక్రాంతిసమాసంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిసూర్య నమస్కారాలుమొదటి పేజీకామసూత్రపాములపర్తి వెంకట నరసింహారావుకెనడాతామర వ్యాధిజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థడేటింగ్తెలుగు సంవత్సరాలుఈనాడునువ్వు వస్తావనియవలుమాయదారి మోసగాడుకనకదుర్గ ఆలయం20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిఋగ్వేదంతెలుగు సినిమాల జాబితాతెలుగు కథకొల్లేరు సరస్సుఆవర్తన పట్టికయేసుఆరూరి రమేష్గూగ్లి ఎల్మో మార్కోనిపిఠాపురం శాసనసభ నియోజకవర్గంవిద్యఅల్లసాని పెద్దనతిరువణ్ణామలైశ్రీశ్రీటంగుటూరి సూర్యకుమారిసమాచార హక్కువసంత వెంకట కృష్ణ ప్రసాద్పర్యాయపదంపెరిక క్షత్రియులు2019 భారత సార్వత్రిక ఎన్నికలుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్విశ్వామిత్రుడుభారతీయ శిక్షాస్మృతిఫిరోజ్ గాంధీజాంబవంతుడుతెలుగు పదాలునారా చంద్రబాబునాయుడునామినేషన్ఛత్రపతి శివాజీమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంసామజవరగమనఎల్లమ్మరైతుపెళ్ళిపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్బి.ఎఫ్ స్కిన్నర్రామావతారంశ్రీలీల (నటి)నారా లోకేశ్కె. అన్నామలైసముద్రఖనిప్రియురాలు పిలిచింది🡆 More