మే 4: తేదీ

మే 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 124వ రోజు (లీపు సంవత్సరములో 125వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 241 రోజులు మిగిలినవి.


<< మే >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31
2024


సంఘటనలు

  • 1979: ఇంగ్లాండ్ ఎన్నికలలో మార్గరెట్ థాచర్ ఘన విజయం.
  • 1989: అమెరికా అంటే నాసా 1989 మే 4 తేదీన, పంపిన మాగెల్లాన్ [1] అనే రోదసీ నౌక 15 నెలలు భూమి నుంచి ప్రయాణించి, శుక్రగ్రహం మీద నెమ్మదిగా దిగి, అక్కడి శుక్రగ్రహం నేలను, పర్వతాలను, గోతులను, పటాలుగా (మేప్) తయారుచేయటం మొదలుపెట్టింది. ఆ నౌక శుక్రగ్రహం మీద కొన్ని సంవత్సరాలు ఉంటుంది. భూగ్రహం మీద 8 నెలలు అయితే, అక్కడ ఒక రోజు అవుతుంది. శాస్త్రవేత్తలు, శుక్రగ్రహంని నరకద్వారం లేదా పాతాళలోకం అంటారు ఎందుకంటే ఆ గ్రహం నివసించటానికి పనికిరాదు.

జననాలు

  • 1767: త్యాగరాజు, (త్యాగయ్య, త్యాగబ్రహ్మ). నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. (మ. 1847)
  • 1911: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
  • 1934: అక్కిరాజు రమాపతిరావు, పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత
  • 1942: దాసరి నారాయణరావు, సినిమా దర్శకుడు, రచయిత, సినీ నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2017)
  • 1950: కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం లోక్ సభ సభ్యులుగా ఎన్నికైనారు.
  • 1950: నరమల్లి శివప్రసాద్, తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం నాయకుడు.
  • 1960: డి. కె. అరుణ, ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేసింది.
  • 1983: త్రిష , తెలుగు,తమిళ, చిత్రాల సినీనటి.

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం .
  • వరల్డ్ గివ్ ( give ) డే.
  • బొగ్గు గని కార్మిక దినోత్సవం .

బయటి లింకులు


మే 3 - మే 5 - ఏప్రిల్ 4 - జూన్ 4 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

మే 4 సంఘటనలుమే 4 జననాలుమే 4 మరణాలుమే 4 పండుగలు , జాతీయ దినాలుమే 4 బయటి లింకులుమే 4గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుఇండియన్ ప్రీమియర్ లీగ్జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షలైంగిక విద్యవడదెబ్బఎన్నికలుతెలుగు సంవత్సరాలుH (అక్షరం)బొడ్రాయిదొమ్మరాజు గుకేష్రాయలసీమశాసనసభవై.యస్.అవినాష్‌రెడ్డిసాక్షి (దినపత్రిక)పరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుపురుష లైంగికతతెలంగాణ విమోచనోద్యమంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిసురేఖా వాణినూరు వరహాలుషాహిద్ కపూర్సచిన్ టెండుల్కర్అశ్వత్థామచార్మినార్చరాస్తిబలి చక్రవర్తిశ్రవణ కుమారుడుశ్రీ గౌరి ప్రియమాధవీ లతబైండ్లపునర్వసు నక్షత్రముగోత్రాలు జాబితాసావిత్రి (నటి)భారత రాజ్యాంగ ఆధికరణలుసప్త చిరంజీవులుసింహంAశక్తిపీఠాలుజ్యోతీరావ్ ఫులేరోనాల్డ్ రాస్భారత పార్లమెంట్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితావికీపీడియారష్మికా మందన్నఆహారంఆయాసంవిశ్వబ్రాహ్మణరామరాజభూషణుడుతాన్యా రవిచంద్రన్మఖ నక్షత్రముపంచారామాలుఅమెరికా సంయుక్త రాష్ట్రాలురాష్ట్రపతి పాలనప్రభాస్సోరియాసిస్భారత జాతీయగీతంఅండాశయమురైలుశిబి చక్రవర్తికల్వకుంట్ల కవితపిఠాపురం శాసనసభ నియోజకవర్గంతెలుగుదేశం పార్టీనువ్వు వస్తావనినువ్వులుక్రికెట్అశ్వని నక్షత్రముప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాతేటగీతిజాతిరత్నాలు (2021 సినిమా)యేసు శిష్యులుబ్రాహ్మణులువరల్డ్ ఫేమస్ లవర్లలితా సహస్ర నామములు- 1-100శోభితా ధూళిపాళ్లబమ్మెర పోతనరుక్మిణీ కళ్యాణంఅనిఖా సురేంద్రన్నరసింహ శతకమునువ్వొస్తానంటే నేనొద్దంటానా🡆 More