1799

1799 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1796 1797 1798 - 1799 - 1800 1801 1802
దశాబ్దాలు: 1770లు 1780లు - 1790లు - 1800లు 1810లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు

  • జనవరి: కాశీరావు హోల్కరు స్థానంలో ఖండే రావు హోల్కరు ఇండోర్ రాజయ్యాడు
  • మే 4: శ్రీరంగపట్నం యుద్ధంలో బ్రిటిషు వారు టిపు సుల్తాన్ను ఓడించారు. ఆ యుద్ధంలో అతడు మరణించాడు
  • జూన్ 30: మూడవ కృష్ణరాజ ఒడయార్ మైసూరు సింహాసనమెక్కాడు.
  • జూలై 12: రంజిత్ సింగ్ లాహోరును వశపరచుకున్నాడు. సిక్కు సామ్రాజ్య స్థాపనలో ఇది కీలకమైన అడుగు.
  • జూలై 25: నెపోలియన్, ముస్తఫా కెమాల్ పాషాకు చెందిన 10,000 మంది ఓట్టోమన్ సేనను ఓడించాడు.
  • అక్టోబరు 16: వీరపాండ్య కట్టబొమ్మన్‌ను ఉరితీసారు
  • అక్టోబరు 16: స్పానిషు పట్టణం విగోకు సమీపంలో 5.4 కోట్ల పౌండ్ల సంపదతో వెళ్తున్న స్పెయిను ఓడను బ్రిటిషు రాయల్ నేవీ పట్టుకుంది.
  • డిసెంబరు 10: ఫ్రాన్సు పొడవుకు కొలమానంగా మీటరును అధికారికంగా స్వీకరించింది.
  • డిసెంబరు 31: డచ్చి ఈస్టిండియా కంపెనీని మూసేసారు
  • తేదీ తెలియదు: కొంగు నాడు, ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో టిప్పు సుల్తాన్ ఓటమి తరువాత, మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసింది.
  • తేదీ తెలియదు: 1799-1800 లో పొనుగుపాడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించారు
  • తేదీ తెలియదు: కాన్రాడ్ జాన్ రీడ్ అనే అతను నార్త్ కరోలినాలో కాబరస్ కౌంటీలో దొరికిన పసుపు రంగు రాయిని తెచ్చి తన ఇంటి తలుపుకు స్టాపరుగా పెట్టుకున్నాడు. అది రాయి కాదు, బంగారపు ముద్ద అని 1802 లో అతడి తండ్రి కనుక్కున్నాడు
  • తేదీ తెలియదు: బెల్జియంలో విలియం కాకరిల్ కాటన్ స్పిన్నింగు యంత్రాన్ని తయారు చెయ్యడం మొదలుపెట్టాడు.

జననాలు

మరణాలు

1799 
జార్జి వాషింగ్టన్ చిత్రం

పురస్కారాలు

Tags:

1799 సంఘటనలు1799 జననాలు1799 మరణాలు1799 పురస్కారాలు1799గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

స్త్రీక్రిక్‌బజ్వై.యస్. రాజశేఖరరెడ్డిసెక్యులరిజంఉప రాష్ట్రపతివరిబీజంఅనసూయ భరధ్వాజ్తెలంగాణ గవర్నర్ల జాబితాగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుట్రావిస్ హెడ్దానం నాగేందర్సవర్ణదీర్ఘ సంధిసప్త చిరంజీవులుతెలుగు సాహిత్యంసికిల్ సెల్ వ్యాధి2019 భారత సార్వత్రిక ఎన్నికలుఉస్మానియా విశ్వవిద్యాలయంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుస్వామి వివేకానందతెలుగు అక్షరాలువై. ఎస్. విజయమ్మచిరుత (సినిమా)డి.వై. చంద్రచూడ్తెలంగాణకాలేయంవిడాకులుశుభ్‌మ‌న్ గిల్పెరూఓం నమో వేంకటేశాయపిత్తాశయముఅరవింద్ కేజ్రివాల్గైనకాలజీసౌర కుటుంబంగన్నేరు చెట్టుసుకన్య సమృద్ధి ఖాతావిజయశాంతితెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుపి.వెంక‌ట్రామి రెడ్డిశోభన్ బాబు నటించిన చిత్రాలుఅవకాడోబారసాలనిర్మలా సీతారామన్డీజే టిల్లుకాలుష్యంఓటుమార్చిలవ్ స్టోరీ (2021 సినిమా)మశూచికుండలేశ్వరస్వామి దేవాలయంఅరుణాచలంమధుమేహంటిల్లు స్క్వేర్విజయ్ (నటుడు)రాయప్రోలు సుబ్బారావునితిన్సౌందర్యలహరిఆప్రికాట్పాండవులుపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంబి.ఆర్. అంబేద్కర్మూర్ఛలు (ఫిట్స్)ప్రీతీ జింటారక్తంసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్సమాసంయాగంటిచిత్త నక్షత్రముశతక సాహిత్యముమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డినడుము నొప్పికర్మ సిద్ధాంతంధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంపన్నుశ్రవణ నక్షత్రముప్రియమణిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి🡆 More