జూన్ 16: తేదీ

జూన్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 167వ రోజు (లీపు సంవత్సరములో 168వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 198 రోజులు మిగిలినవి.


<< జూన్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30
2024


సంఘటనలు

  • 1977: 'ఒరాకిల్ కార్పొరేషన్' ని కాలిఫోర్నియా (రెడ్ వుడ్ షోర్స్)లో, లారీ ఎల్లిసన్, బాబ్ మైనర్, ఎడ్ ఓట్స్ స్థాపించారు (సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లేబరేటరీస్ (ఎస్.డి.ఎల్) కొరకు)
  • 1976: ఆంధ్రప్రదేశ్ 8వ గవర్నర్ గా ఆర్.డి. భండారి ప్రమాణ స్వీకారం చేసాడు (1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు)
  • 1963: లెఫ్టినెంట్ వాలెంటీనా తెరెష్కోవా తన 26వ ఏట, మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలుగా (రోదసీలోనికి వెళ్ళిన 5వ వ్యక్తి),వోస్తోక్-6 (రోదసీ నౌక పేరు) లో, రోదసీలోనికి ప్రయాణించింది. ఆమె 2 రోజుల్ 22 గంటల 50 నిమిషములలో, భూమి ఛుట్టూ 49 సార్లు తిరిగి 12,50,000 మైళ్ళూ ప్రయాణించింది.
  • 1960: ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ దర్శకత్వంలో నిర్మించిన త్రిల్లర్ / హారర్ (భయానకమైన) సైకో సినిమా విడుదల అయ్యింది. రాబర్ట్ బ్లాచ్ రాసిన 'సైకో' నవల ఈ సినిమాకి ఆధారం.
  • 1903: ప్రపంచ ప్రసిద్ధి పొందిన 'ఫోర్డ్ కార్లు' తయారు చేసే 'ఫోర్డ్ మోటారు కంపెనీ ని' అమెరికాలో స్థాపించారు.
  • 1903: అంటార్కిటికా లోని దక్షిణ ధ్రువాన్ని చేరటానికి, 'రోల్డ్ అముండ్ సెన్' నార్వే లోని 'ఓస్లో' రేవుని వదిలి ప్రయాణ మయ్యాడు.
  • 1897: 'రిపబ్లిక్ ఆఫ్ హవాయి' ని అమెరికాలో కలుపు కొనే ఒప్పందం పై సంతకం జరిగింది. 1898 వరకూ 'రిపబ్లిక్ ఒఫ్ హవాయి' రద్దు కాదని కూడా ఆ ఒప్పందంలో ఉంది.
  • 1891: జాన్ అబ్బాట్, కెనడ 3వ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం.
  • 1890: 'లారెల్ అండ్ హార్డీ' గా పేరు పొందిన హాలీవుడ్ హాస్య జంటలోని 'లారెల్ (స్టాన్ లారెల్) (సన్నగా ఉండే నటుడు) పుట్టిన రోజు.
  • 1883: ఇంగ్లాండ్ (సన్ డెర్ లేండ్) లోని విక్టోరియా హాల్ థియేటర్ లో జరిగిన ప్రమాదంలో 183మంది పిల్లలు ఛనిపోయారు.
  • 1858: సిపాయిల యుద్ధం (మొదటి స్వాతంత్ర్య సమరం) లో భాగంగా, 'మొరార్ యుద్ధం - బేటిల్ ఆఫ్ మొరార్) జరిగింది.
  • 1858: అబ్రహాం లింకన్, ఇల్లినాయిస్ లోని 'స్ప్రింగ్ ఫీల్డ్' లో, తన 'హౌస్ డివైడెడ్' ఉపన్యాసాన్ని ఇచ్ఛాడు.
  • 1815: నెపొలియోనిక్ యుధ్దాలు - నెపోలియన్ ఆధ్వర్యంలో ఫ్రెంచి సైన్యం 'బ్లూఛెర్స్ ' అనబడే ప్రష్యన్ సైన్యాన్ని 'బేటిల్ ఆఫ్ లిగ్నీ' లో ఓడించాయి. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు).
  • 1815: నెపొలియోనిక్ యుద్ధాలు - 'బేటిల్ ఆప్ క్వాత్రె బ్రాస్' ఫ్రెంచ్ మార్షల్ 'మైకేల్ నీ' 'ఆంగ్లో-డచ్' సైన్యంపై విజయం సాధంచాడు. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు).
  • 1723: స్కాట్లాండ్ కి చెందిన ఆడమ్ స్మిత్ ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త పుట్టిన రోజు. ఇతను రాసిన 'వెల్త్ ఆఫ్ నేషన్స్' పుస్తకం, నేటి 'ఆర్దిక శాస్త్రానికి' పునాది వేసింది. (1790 జూలై 17 మరణం).
  • ఈ రోజు డబ్లిన్, ఐర్లాండ్ లలో 'బ్లూమ్స్ డే' జరువుకుంటారు.
  • ఈ రోజు దక్షిణ ఆఫ్రికాలో 'యూత్ డే (యువకుల రోజు) జరుపుకుంటారు.
  • 1954: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి.
  • 2001: దేవాదుల ప్రాజెక్టు కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశాడు.

జననాలు

జూన్ 16: సంఘటనలు, జననాలు, మరణాలు 
వారియర్

మరణాలు

పండుగలు, జాతీయ దినాలు

  • అంతర్జాతీయ జలపాత దినోత్సవం

బయటి లింకులు


జూన్ 15 - జూన్ 17 - మే 16 - జూలై 16 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

జూన్ 16 సంఘటనలుజూన్ 16 జననాలుజూన్ 16 మరణాలుజూన్ 16 పండుగలు, జాతీయ దినాలుజూన్ 16 బయటి లింకులుజూన్ 16గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్ చరిత్రరాజంపేట శాసనసభ నియోజకవర్గంతాన్యా రవిచంద్రన్సమాచార హక్కుశ్రీ కృష్ణదేవ రాయలుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఫిరోజ్ గాంధీగోత్రాలుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంనిర్వహణతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుతెలుగు అక్షరాలుఆటవెలదిగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంనీ మనసు నాకు తెలుసువరల్డ్ ఫేమస్ లవర్రేవతి నక్షత్రంసింగిరెడ్డి నారాయణరెడ్డిసత్య సాయి బాబాపోకిరిరాజనీతి శాస్త్రముకంప్యూటరుచరాస్తి2024 భారతదేశ ఎన్నికలురమణ మహర్షిబమ్మెర పోతనవడదెబ్బచిరుధాన్యంమమితా బైజుపి.వెంక‌ట్రామి రెడ్డియానిమల్ (2023 సినిమా)వాసుకి (నటి)పచ్చకామెర్లునామవాచకం (తెలుగు వ్యాకరణం)భారత జాతీయ క్రికెట్ జట్టుమియా ఖలీఫాబొడ్రాయిమాళవిక శర్మబాపట్ల లోక్‌సభ నియోజకవర్గం2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఉండి శాసనసభ నియోజకవర్గంపరిటాల రవిమహర్షి రాఘవవాస్తు శాస్త్రంజగ్జీవన్ రాంజనసేన పార్టీహైదరాబాదుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థభారతీయ సంస్కృతివినాయక చవితి20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిశ్రీదేవి (నటి)ప్రీతీ జింటాఆహారంచిరంజీవి నటించిన సినిమాల జాబితాకాళోజీ నారాయణరావులావు శ్రీకృష్ణ దేవరాయలుఓటువిద్యుత్తురేణూ దేశాయ్ఎనుముల రేవంత్ రెడ్డివసంత వెంకట కృష్ణ ప్రసాద్భారతీయ రిజర్వ్ బ్యాంక్శ్రేయా ధన్వంతరిపెళ్ళి (సినిమా)గాయత్రీ మంత్రంపరిపూర్ణానంద స్వామిశ్రీముఖిఋగ్వేదంగొట్టిపాటి రవి కుమార్షణ్ముఖుడుఅంగారకుడు (జ్యోతిషం)జై శ్రీరామ్ (2013 సినిమా)తెనాలి రామకృష్ణుడురాయలసీమశిబి చక్రవర్తి🡆 More