ఆగష్టు 9: తేదీ

ఆగష్టు 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 221వ రోజు (లీపు సంవత్సరములో 222వ రోజు ) .

సంవత్సరాంతమునకు ఇంకా 144 రోజులు మిగిలినవి.


<< ఆగస్టు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31
2024


సంఘటనలు

  • 1945: ఆగష్టు 6 న 'ఎనొలా గే' అనే అమెరికా బి-29 బాంబర్ ( బాంబులను ప్రయోగించడానికి వాడేది ), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని హిరోషిమా పట్టణంపైన విడిచింది. ప్రపంచ చరిత్రలో అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్ని క్షణాల్లొనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్పొటనంలో 70, 000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ మూడవ రోజున 1945 ఆగష్టు 9 అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన నాగసాకి పై అటువంటిదే మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్దంలో అమెరికాకు లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే అతి ఖరీదైన యుద్దంగా మిగిలిపోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించబడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పొయింది. 1945 ఆఖరికి 2 లక్షల మంది పైగా యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించగలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు.
  • 1962: భారతదేశంలో తొలి భారజల ఉత్పత్తి కేంద్రాన్ని పంజాబు‌ లోని నంగల్‌లో ప్రారంభించారు.
  • 1965: సింగపూర్ స్వాతంత్ర్యం పొందింది.
  • 1974: గెరాల్డ్ ఫోర్డ్ అమెరికా 39వ అధ్యక్షునిగా పదవీ స్వీకారం.

జననాలు

మరణాలు

ఆగష్టు 9: సంఘటనలు, జననాలు, మరణాలు 
Yellapragada subbarao

పండుగలు , జాతీయ దినాలు

బయటి లింకులు


ఆగష్టు 8 - ఆగష్టు 10 - జూలై 9 - సెప్టెంబర్ 9 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

ఆగష్టు 9 సంఘటనలుఆగష్టు 9 జననాలుఆగష్టు 9 మరణాలుఆగష్టు 9 పండుగలు , జాతీయ దినాలుఆగష్టు 9 బయటి లింకులుఆగష్టు 9గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

స్వామి రంగనాథానందసిరికిం జెప్పడు (పద్యం)కిలారి ఆనంద్ పాల్నందమూరి తారక రామారావుషిర్డీ సాయిబాబా2024 భారత సార్వత్రిక ఎన్నికలుభీమసేనుడుతెలంగాణ విమోచనోద్యమంఅండాశయముమెదక్ లోక్‌సభ నియోజకవర్గంవిజయ్ (నటుడు)ఈనాడుస్వాతి నక్షత్రముగోవిందుడు అందరివాడేలేతెలుగు నాటకరంగంశాంతిస్వరూప్రాజ్యసభతొలిప్రేమరష్మి గౌతమ్సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుడి. కె. అరుణకాశీలలిత కళలుబర్రెలక్కరాప్తాడు శాసనసభ నియోజకవర్గంరుక్మిణి (సినిమా)పునర్వసు నక్షత్రముకె. అన్నామలైపిత్తాశయముఅష్ట దిక్కులుభలే అబ్బాయిలు (1969 సినిమా)ఆరోగ్యంజాతీయములుతెలంగాణా బీసీ కులాల జాబితానన్నయ్యనిర్వహణనందిగం సురేష్ బాబుభారతీయ తపాలా వ్యవస్థసన్నాఫ్ సత్యమూర్తికర్ణుడుసత్యమేవ జయతే (సినిమా)కీర్తి రెడ్డినువ్వొస్తానంటే నేనొద్దంటానాటమాటోపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాదక్షిణామూర్తి ఆలయంపరిపూర్ణానంద స్వామిరాశి (నటి)నువ్వులుక్రిమినల్ (సినిమా)సాలార్ ‌జంగ్ మ్యూజియంఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాకందుకూరి వీరేశలింగం పంతులుఅమెరికా సంయుక్త రాష్ట్రాలుచిరంజీవులుసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థగొట్టిపాటి నరసయ్యసంక్రాంతివిష్ణు సహస్రనామ స్తోత్రముఆల్ఫోన్సో మామిడితెలుగుపెళ్ళి (సినిమా)భారత సైనిక దళంవరల్డ్ ఫేమస్ లవర్చిరంజీవి నటించిన సినిమాల జాబితాపూజా హెగ్డేమృగశిర నక్షత్రముకూచిపూడి నృత్యంఅచ్చులువిడాకులుఉత్తరాభాద్ర నక్షత్రముమమితా బైజుచతుర్యుగాలుఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్🡆 More