అక్టోబర్ 5: తేదీ

అక్టోబర్ 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 278వ రోజు (లీపు సంవత్సరములో 279వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 87 రోజులు మిగిలినవి.


<< అక్టోబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31
2024


సంఘటనలు

  • 1864: కలకత్తాలో వచ్చిన పెను తుపానులో నగరం నాశనమైంది. 60,000 మందికి పైగా మరణించారు.
  • 1964: రెండవ అలీన దేశాల సదస్సు కైరోలో ప్రారంభమైనది.
  • 2006: కేంద్ర ప్రభుత్వము తన ఉద్యోగుల జీత భత్యాలను సవరించటానికి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ ఛైర్‌మన్ గా ఆరవ వేతన సంఘాన్ని నియమించింది. 18 నెలలలో నివేదిక సమర్పించాలని చెప్పింది. ప్రొఫెసర్ రవీంద్ర ధోలకియా, జె.ఎస్. మాథుర్ లు సభ్యులుగా, శ్రీమతి సుష్మా నాథ్, మెంబర్-సెక్రటరీగా ఉన్నారు.

జననాలు

అక్టోబర్ 5: సంఘటనలు, జననాలు, మరణాలు 
జి.వెంకటస్వామి
  • 1882: రాబర్ట్ గొడ్డార్డ్, అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. (మ.1945)
  • 1885: రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు, సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (మ.1964)
  • 1911: పసుపులేటి కన్నాంబ , రంగస్థల నటి, చలన చిత్ర కళాకారిణి , గాయని(మ.1968)
  • 1914: పేరేప మృత్యుంజయుడు, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు. (మ.1950)
  • 1929: జి.వెంకటస్వామి, భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. (మ.2014)
  • 1929: గుత్తా రామినీడు, తెలుగు సినీ దర్శకుడు, సారథి స్టూడియో వ్యవస్థాపకుడు. (మ.2009)
  • 1930: మధురాంతకం రాజారాం, రచయిత. (జ.1999)
  • 1952: కంచ ఐలయ్య, భారతీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న సైద్ధాంతిక ఉద్యమంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాడు
  • 1954: ఎం.వి.రఘు, ఛాయాగ్రాహకుడు, కళ్లు సినిమా దర్శకుడు.
  • 1965: కల్పనా రంజని, మలయాళ సినిమా నటి (మ.2016)
  • 1980: ఆదిత్య ఓం, నటుడు, పాటల రచయిత, దర్శకుడు.

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

బయటి లింకులు


అక్టోబర్ 4 - అక్టోబర్ 6 - సెప్టెంబర్ 5 - నవంబర్ 5 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

అక్టోబర్ 5 సంఘటనలుఅక్టోబర్ 5 జననాలుఅక్టోబర్ 5 మరణాలుఅక్టోబర్ 5 పండుగలు , జాతీయ దినాలుఅక్టోబర్ 5 బయటి లింకులుఅక్టోబర్ 5గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

కంప్యూటరునువ్వు నేనుసుమతీ శతకమునరసింహ శతకముకోవూరు శాసనసభ నియోజకవర్గంసుభాష్ చంద్రబోస్భీమా (2024 సినిమా)ప్రపంచ మలేరియా దినోత్సవంతెలుగురాశి (నటి)సురవరం ప్రతాపరెడ్డిఆరుద్ర నక్షత్రముమండల ప్రజాపరిషత్చేతబడిఉప రాష్ట్రపతి2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుబాదామిసాలార్ ‌జంగ్ మ్యూజియంమొదటి ప్రపంచ యుద్ధంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుషర్మిలారెడ్డికాకతీయులుగున్న మామిడి కొమ్మమీదగోత్రాలు జాబితామా తెలుగు తల్లికి మల్లె పూదండసంధ్యావందనంచెమటకాయలుఅయోధ్యగర్భాశయముశతక సాహిత్యము20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిరామప్ప దేవాలయంరుద్రమ దేవికామాక్షి భాస్కర్లదశావతారములురోహిత్ శర్మయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీశ్రీ కృష్ణుడురాజంపేటవిశ్వబ్రాహ్మణబంగారంసిరికిం జెప్పడు (పద్యం)పాండవులుచిత్త నక్షత్రముపునర్వసు నక్షత్రముతమిళ భాషబర్రెలక్కక్రికెట్రజత్ పాటిదార్ఒగ్గు కథలక్ష్మిపూర్వ ఫల్గుణి నక్షత్రమువాసుకి (నటి)పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఆతుకూరి మొల్లనారా లోకేశ్జీమెయిల్బోడె రామచంద్ర యాదవ్వేమనదగ్గుబాటి పురంధేశ్వరిరైలుసాహిత్యంచిరంజీవులుదీపావళిసూర్య (నటుడు)భూమా అఖిల ప్రియపి.సుశీలశ్రవణ నక్షత్రముజాతిరత్నాలు (2021 సినిమా)భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుగోత్రాలుఋతువులు (భారతీయ కాలం)ఉమ్రాహ్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంప్రశ్న (జ్యోతిష శాస్త్రము)శిబి చక్రవర్తితమన్నా భాటియానల్లారి కిరణ్ కుమార్ రెడ్డి🡆 More