అక్టోబర్ 7: తేదీ

అక్టోబర్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 280వ రోజు (లీపు సంవత్సరములో 281వ రోజు ) .

సంవత్సరాంతమునకు ఇంకా 85 రోజులు మిగిలినవి.


<< అక్టోబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31
2024


సంఘటనలు

  • 1737: 40 అడుగుల ఎత్తున లేచిన సముద్ర కెరటాలు బెంగాలును ముంచెత్తగా, దాదాపు 3 లక్షల మంది మరణించారు.
  • 1952 : పంజాబు రాష్ట్రానికి రాజధానిగా చండీగఢ్ ఎంపిక.

జననాలు

అక్టోబర్ 7: సంఘటనలు, జననాలు, మరణాలు 
నీల్స్ బోర్
  • 1885: నీల్స్ బోర్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1962)
  • 1900: గంటి జోగి సోమయాజి, తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి, కళాప్రపూర్ణ. (మ.1987)
  • 1900: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీ సభ్యుడు. (మ.1945)
  • 1901: మసూమా బేగం, సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (మ.1990)
  • 1929: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు, సాహితీ పరిశోధకుడు, కవి, నాటకకర్త, దర్శకుడు, ప్రయోక్త, కథకుడు, ఉత్తమ అధ్యాపకుడు. (మ.2011)
  • 1945: అట్లూరి సత్యనాథం, కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ (సంగణక సాంకేతిక శాస్త్రం) లో విశిష్టాచార్యునిగా పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.

మరణాలు

అక్టోబర్ 7: సంఘటనలు, జననాలు, మరణాలు 
పి.యశోదారెడ్డి
  • 1940: కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866)
  • 1975: డి.వి.గుండప్ప, కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (జ.1887)
  • 1976: పి. చంద్రారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (జ.1904)
  • 2007: పి.యశోదారెడ్డి, రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (జ.1929)

పండుగలు , జాతీయ దినాలు

  • ప్రపంచ మంచి పని దినోత్సవం
  • ప్రపంచ పత్తి దినోత్సవం

బయటి లింకులు


అక్టోబర్ 6 - అక్టోబర్ 8 - సెప్టెంబర్ 7 - నవంబర్ 7 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

అక్టోబర్ 7 సంఘటనలుఅక్టోబర్ 7 జననాలుఅక్టోబర్ 7 మరణాలుఅక్టోబర్ 7 పండుగలు , జాతీయ దినాలుఅక్టోబర్ 7 బయటి లింకులుఅక్టోబర్ 7గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

రియా కపూర్పాడ్యమిరాజ్‌కుమార్శ్రీలలిత (గాయని)గౌడసంధిఉమ్మెత్తభారత రాజ్యాంగ పీఠికప్రియురాలు పిలిచిందిగోత్రాలుఆర్తీ అగర్వాల్రిషబ్ పంత్భారత పార్లమెంట్హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవిజయ్ (నటుడు)రేవతి నక్షత్రంభూమివై.యస్.అవినాష్‌రెడ్డిసావిత్రి (నటి)నాగ్ అశ్విన్ఫజల్‌హక్ ఫారూఖీరాజమహల్రామ్మోహన్ రాయ్ఆంధ్రప్రదేశ్ శాసనసభక్షయరాహుల్ గాంధీరైతుఇన్‌స్పెక్టర్ రిషికర్ణాటకఘట్టమనేని కృష్ణశాసనసభ సభ్యుడుపేరుఅయ్యప్పసామెతల జాబితాఅమెరికా సంయుక్త రాష్ట్రాలు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుమూర్ఛలు (ఫిట్స్)రఘురామ కృష్ణంరాజుఎనుముల రేవంత్ రెడ్డిఅల్లూరి సీతారామరాజుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిభారతీయుడు (సినిమా)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఛందస్సుజగ్జీవన్ రాంభారత ఎన్నికల కమిషనుఅధిక ఉమ్మనీరుసురేఖా వాణిగూగ్లి ఎల్మో మార్కోనితెలుగునాట జానపద కళలుభారతదేశంలో సెక్యులరిజంసలేశ్వరంపొడుపు కథలుదశదిశలురెడ్డిపద్మశాలీలుశ్రీనాథుడుచతుర్యుగాలుమంగళవారం (2023 సినిమా)ఏప్రిల్ 25వర్షం (సినిమా)నవరత్నాలుమలేరియాటైఫాయిడ్శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఅలంకారంతెలంగాణ ఉద్యమంఅష్ట దిక్కులుబతుకమ్మమంజుమ్మెల్ బాయ్స్యాదవపులిఝాన్సీ లక్ష్మీబాయిసంభోగంనల్లమిల్లి రామకృష్ణా రెడ్డిమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం🡆 More