ఫిబ్రవరి

ఫిబ్రవరి (February), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో రెండవ నెల.ఫిబ్రవరి నెలను రోమన్ క్యాలెండర్‌లో సా.శ.పూ.713 లో చేర్చబడింది.

<< ఫిబ్రవరి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29
2024

నెల పొడవు కాలక్రమేణా మారిపోయింది.ఒక సమయంలో దీనికి 23 రోజులు మాత్రమే ఉన్నాయి.భారతదేశంలో, ఫిబ్రవరి నెల శీతాకాలపు చివరి చల్లని నెల. జూలియస్ సీజర్ రోమన్ క్యాలెండర్‌ను పునర్నిర్మించినప్పుడు, సాధారణ సంవత్సరాల్లో ఈనెలకు 28 రోజులు,ప్రతి నాలుగు సంవత్సరాలకు వచ్చే లీపు సంవత్సరాల్లో 29 రోజులు ఉంటాయి.

ఫిబ్రవరి
February, from the Très riches heures du Duc de Berry

చరిత్ర

కొన్నివేల యేండ్లకుముందు ఫిబ్రవరినెల కడపటి నెలగా ఉండేది. ఆతరువాత కొంతకాలనికి రెండవనెలగా మారింది. సా.శ. 450 పూర్వం అది తిరిగి కడపటినెలగా మారి, మరల కొంత కాలానికి రెండవనెలగా మారిందట. రోమనులు లూపర్కస్ (Lupercus) అనే ఒక దేవత పేరిట ఒక పండుగ చేసుకుంటారు. ఆ పండుగ పేరు ఫెబ్రువా (Februa). అది ఈనెలలోనే జరుగుతూ ఉంటుంది గాబట్టి ఈనెలకు ఫెబ్రువరి అని పేరువచ్చింది.ఈనెల అంతా ఆదేశీయులు రాత్రిళ్ళు ఉపవాసం ఉండి పూజలు చేస్తూ ఆత్మశుద్ధి చేసుకుంటారు.

ఫిబ్రవరి మాసం ప్రాముఖ్యత

జాతీయ,అంతర్జాతీయ దినోత్సవాలు

ఫిబ్రవరి మాసంలో దిగువ వివరింపబడిన తేదీలలో కొన్ని ముఖ్యమైన దినోత్సవాలుగా,వారోత్సవాలుగా పరిగణింపబడుతున్నాయి.

వారోత్సవాలు

  • 1 ఫిబ్రవరి నుండి 9 ఫిబ్రవరి వరకు - కాల ఘోడా పండుగ
  • ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 8 వరకు - అంతర్జాతీయ అభివృద్ధి వారం
  • 18 ఫిబ్రవరి నుండి 27 ఫిబ్రవరి వరకు - తాజ్ మహోత్సవ్

మూలాలు

వెలుపలి లంకెలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు

Tags:

ఫిబ్రవరి చరిత్రఫిబ్రవరి మాసం ప్రాముఖ్యతఫిబ్రవరి మూలాలుఫిబ్రవరి వెలుపలి లంకెలుఫిబ్రవరిఆంగ్లనెలలుకేలండర్నెలరోజురోమ్లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

కోల్‌కతా నైట్‌రైడర్స్పెమ్మసాని నాయకులువిజయనగరంమృగశిర నక్షత్రముకలియుగంబుధుడు (జ్యోతిషం)వినుకొండఅనువాదంశక్తిపీఠాలుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంవిభక్తివంగవీటి రాధాకృష్ణఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాపేర్ని వెంకటరామయ్యగర్భంతల్లి తండ్రులు (1970 సినిమా)గ్లోబల్ వార్మింగ్గంగా నదిఅర్జునుడుఆల్ఫోన్సో మామిడిమేషరాశిరజాకార్కరక్కాయపెళ్ళిరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కర్ర పెండలంఅమ్మవావిలిదశావతారములుశిబి చక్రవర్తినువ్వు లేక నేను లేనుసంధిఫరియా అబ్దుల్లాసామెతలుకస్తూరి రంగ రంగా (పాట)హను మాన్టమాటోపి.వెంక‌ట్రామి రెడ్డిపెళ్ళి చూపులు (2016 సినిమా)పచ్చకామెర్లుభారతీయ తపాలా వ్యవస్థగోదావరినందమూరి హరికృష్ణహార్దిక్ పాండ్యాదేవదాసిH (అక్షరం)జై శ్రీరామ్ (2013 సినిమా)తెలుగు సినిమాభారతదేశ ప్రధానమంత్రిపర్యాయపదందిల్ రాజుకాకతీయులుకాశీకందుకూరి వీరేశలింగం పంతులుసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్పొడుపు కథలువాయు కాలుష్యంవిశాఖపట్నంనేహా శర్మజయలలిత (నటి)తెలంగాణ చరిత్రఅమెరికా సంయుక్త రాష్ట్రాలుధనూరాశిఅవకాడోహస్త నక్షత్రముస్వలింగ సంపర్కంభారతీయుడు (సినిమా)శివపురాణంజయం రవినిర్వహణభగత్ సింగ్తిలక్ వర్మశతక సాహిత్యముసావిత్రి (నటి)దగ్గుబాటి వెంకటేష్బంగారంతేలురామ్ చ​రణ్ తేజ🡆 More