రోజు

రోజు లేదా దినము అనేది ఒక కాలమానము.

ఒక రోజు 24 గంటల కాలానికి సమానము.

రోజు
ఇటలీ లోని నాప్లెస్ అఖాతం వద్ద పగలు తీసిన చిత్రం

రోజు అను పదము ఇండో యూరోపియను భాషా వర్గమునకు చెందిన పదము, దీనికి తెలుగు పదము దినము, కానీ నేడు రోజు అనే పదమే విరివిగా వాడుకలో ఉంది. తెలుగు కాలమానం ప్రకారం ఒక రోజును ఎనిమిది ఝాములుగా విభజించారు.

సాంప్రదాయికంగా ఒక పగలు, ఒక రాత్రిని కలిపి ఒక 'రోజు' అంటారు. రోజు అనేది సూర్యోదయంతో మొదలై సూర్యోదయంతో ముగుస్తుంది. తిథులకు, నక్షత్రాలకు సూర్యోదయ సమయమే ఇప్పటికీ ప్రామాణికం. అంటే ఈ రోజు సూర్యోదయమప్పుడు ఏ తిథి, ఏ నక్షత్రం ఉంటే అదే తిథి, నక్షత్రం ఈ రోజంతటికీ (అంటే రేపటి సూర్యోదయం దాకా) వర్తిస్తాయి. జ్యోతిశ్శాస్త్రంలో వారం కూడా సూర్యోదయంతోనే మారుతుంది.

ఒక రోజులో ఉదయం, మధ్యాహ్మం, సాయంత్రం, రాత్రి అను నాలుగు భాగులుగా చేయడం ఆనవాయితీ.

కొన్ని ముఖ్యమైన రోజుల్ని స్మారక దినాలుగా ఉత్సవాలు లేదా పండుగలు జరుపుకుంటాము.

దినచర్యలు

ప్రతి రోజు మనం తప్పకుండా చేయవలసిన కార్యక్రమాల్ని దినచర్యలు అంటాము.

  • పళ్లు తోమడం:
  • మల మూత్ర విసర్జన చేయడం:
  • స్నానం చేయడం:
  • ఉద్యోగ వ్యవహారాలు నిర్వహించడం:
  • ఆహార పదార్ధాలు భుజించడం:
  • నిద్ర పోవడం:

ఇవి కూడా చూడండి

Tags:

కాలమానముగంట

🔥 Trending searches on Wiki తెలుగు:

చంద్రయాన్-3పార్లమెంటు సభ్యుడుచంద్రుడు జ్యోతిషంసీ.ఎం.రమేష్డి. కె. అరుణతెలుగు సినిమాలు 2024గుజరాత్ టైటాన్స్అయ్యప్పరాజీవ్ గాంధీవిష్ణువుఅవకాడోకడియం కావ్యపునర్వసు నక్షత్రముయోగాబౌద్ధ మతంసింగిరెడ్డి నారాయణరెడ్డివాతావరణంఅష్ట దిక్కులుకానుగపల్లెల్లో కులవృత్తులుదశదిశలుశ్రీనాథుడుఅంజలి (నటి)గుంటూరు కారంజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాసచిన్ టెండుల్కర్చిరంజీవితెలుగు సినిమాలు 2023విభక్తిరైలుఛత్రపతి శివాజీభరణి నక్షత్రముపది ఆజ్ఞలుతులారాశికర్ణాటకచార్మినార్తిథిసుధ (నటి)నర్మదా నదిభారత జాతీయ కాంగ్రెస్రాజశేఖర్ (నటుడు)తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాపుష్పతిరుపతికె. అన్నామలైసంధ్యావందనంకన్యారాశిమెదక్ లోక్‌సభ నియోజకవర్గంతెలుగు శాసనాలుదినేష్ కార్తీక్అమెరికా రాజ్యాంగంజోకర్గోల్కొండఅంగారకుడు (జ్యోతిషం)నల్లమిల్లి రామకృష్ణా రెడ్డివిశాల్ కృష్ణసంధిఅన్నప్రాశనమంగళవారం (2023 సినిమా)పిఠాపురం శాసనసభ నియోజకవర్గంరష్యాభారతదేశంషర్మిలారెడ్డిభారతీయ రైల్వేలుపెళ్ళి చూపులు (2016 సినిమా)భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఅగ్నికులక్షత్రియులురాధ (నటి)సాహిత్యంకల్వకుంట్ల చంద్రశేఖరరావుఏప్రిల్ 24బోగీబీల్ వంతెనమొదటి ప్రపంచ యుద్ధంమదర్ థెరీసావిశ్వబ్రాహ్మణభారతదేశంలో మహిళలుసిరికిం జెప్పడు (పద్యం)🡆 More