జనవరి

<< జనవరి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2024

జనవరి (January), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో మొదటి నెల. జనవరి నెలలో 31 రోజులు ఉన్నాయి.రోమన్ పురాణాలలో ప్రారంభాలు , పరివర్తనాల దేవుడు జానస్ పేరు మీద జనవరి (లాటిన్లో, ఇయాన్యూరియస్ ) పేరు పెట్టారు .

ముందుపక్క ఒకముఖము, వెనుకపక్క ఒక ముఖము, చేతిలో తాళపు చేతుల గుత్తీ కలిగిన ఒక దేవుడు రోమక పురాణాల్లో కనిపిస్తాడు. అతను పేరు జేనస్ (Janus). మహాయుద్ధాలు జరిగే వేళలలో మాత్రమే రోమనులు ఆదేవుని కోవెలతలుపులు తెరచి పూజిస్తారు. శాంతి సమయాల్లో ఎన్ని యేండ్లయినా సరే ఆకోవెల తలుపులు మూసివేస్తారు. ఏపని చేసేముందు ఓం ప్రథమంగా మనము విఘ్నేశ్వర పూజ చేసేటట్లే రోమనులు ప్రతి కార్యారంభంలోనూ జేనస్ దేవునిని పూజిస్తారు. అతను స్వర్గలోకానికి ద్వారపాలకుడట. అతను కోవెలకు ద్వాదశ ద్వారాలు ఉంటాయి. ఒక్కొక్కటీ ఒక్కొక్క మసాధిదేవత రాకపోకలుగ ఏర్పడ్డవట. విఘ్నేశ్వరుని వంటి ఈ జేనస్ దేవుని జ్ఞాపకార్ధమే మొదటినెలకు అతనుపేరే పెట్టారు. పైగా రెండు ముఖాలదేవుడు కాబట్టి గత సంవత్సరపు అనుభవాలను సింహావలోకనం చేస్తూ, కొత్త సంవత్సరపు శుభాశుభఫలితాలను ఆకళించుకొంటూ ప్రజలను హెచ్చరించగలడనే నమ్మకంకూడా ఈనామకరణానికి కారణము అయిఉండవచ్చును.ఈ నెలలో మెదటి రోజు ఆంగ్ల సంవత్సరానికి సుపరిచితం. తెలుగువారి సుప్రసిద్దమైన సంక్రాంతి పండుగకూడా ఈ నెలలోనే వస్తుంది.

మూలాలు

వెలుపలి లంకెలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు నెలలుఉత్పలమాలఉప రాష్ట్రపతికోణార్క సూర్య దేవాలయంఇంటి పేర్లుఆలివ్ నూనెభగవద్గీతడామన్హనుమజ్జయంతిసాహిత్యంనారా లోకేశ్నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంAవేమన శతకముఉష్ణోగ్రతషిర్డీ సాయిబాబాఅధిక ఉమ్మనీరుఅచ్చులువినోద్ కాంబ్లీతాజ్ మహల్నీతి ఆయోగ్భారతదేశ రాజకీయ పార్టీల జాబితాసమాసంఅక్కినేని అఖిల్మొదటి ప్రపంచ యుద్ధంసింహంఆర్టికల్ 370 రద్దుకార్తెపిత్తాశయముపంచారామాలుసీతాదేవిసజ్జల రామకృష్ణా రెడ్డివృషభరాశిసుమతీ శతకమురాశిఆంధ్ర విశ్వవిద్యాలయంజయలలిత (నటి)అంజలి (నటి)మరణానంతర కర్మలుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంమంగ్లీ (సత్యవతి)ఆలీ (నటుడు)గౌడసావిత్రి (నటి)కందుకూరి వీరేశలింగం పంతులువెల్లలచెరువు రజినీకాంత్కృష్ణా నదిఉపాధ్యాయుడువిమానంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంప్రకటనసునాముఖిసత్యనారాయణ వ్రతంరమ్య పసుపులేటిపూర్వాషాఢ నక్షత్రముపటికఓటుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఆంజనేయ దండకంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంనేహా శర్మవసంత వెంకట కృష్ణ ప్రసాద్మహామృత్యుంజయ మంత్రంనందమూరి తారక రామారావుయానిమల్ (2023 సినిమా)రజినీకాంత్మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల జాబితామామిడిభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఇండియా గేట్కరోనా వైరస్ 2019యానాంమహాకాళేశ్వర జ్యోతిర్లింగంరావి చెట్టుసన్ రైజర్స్ హైదరాబాద్శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిపెమ్మసాని నాయకులుతోటపల్లి మధు🡆 More