ఆగష్టు 29: తేదీ

ఆగష్టు 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 241వ రోజు (లీపు సంవత్సరములో 242వ రోజు ) .

సంవత్సరాంతమునకు ఇంకా 124 రోజులు మిగిలినవి.


<< ఆగస్టు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31
2024


సంఘటనలు

  • 1842: నాన్‌కింగ్ సంధి జరిగి నల్లమందు యుద్ధాలు (ఓపియం వార్స్) ఆగిపోయాయి. నాన్‌కింగ్ సంధి ప్రకారం హాంగ్ కాంగ్ దీవిని బ్రిటన్ కి దత్తత ఇచ్చారు.
  • 1885: గోట్‌లీబ్ డైమ్లెర్ ప్రపంచంలోని మొట్టమొదటి మోటారు సైకిల్ కి పేటెంట్ తీసుకున్నాడు.
  • 1898: గుడ్ ఇయర్ టైర్ల కంపెనీని స్థాపించారు.
  • 1910: జపాన్ కొరియా పేరును ఛోసెన్ గా మార్చీ, ఆ కొత్త వలసను పాలించటానికి ఒక గవర్నర్ జనరల్ ను నియమించింది.
  • 1915: యు.ఎస్. నేవీ గజ ఈతగాళ్ళు ప్రమాదంలో మొదటిసారిగా ములిగిపోయిన ఎఫ్-4 అనే జలాంతర్గామిని బయటికి తీసారు.
  • 1916: ఫిలిప్పైన్స్ అటానమీ చట్టాన్ని (స్వయంగా పాలించుకోవటం) అమెరికా ఆమోదించింది.
  • 1930: సెయింట్ కిల్డాలో వివసిస్తున్న చివరి 36 మంది ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి, స్కాట్లాండులోని ఇతర ప్రదేశాలకు తరలిపోయారు.
  • 1944: స్లొవేకియాలోని స్లొవాక్ దళాలు 60, 000 మంది నాజీలకు వ్యతిరేంగా ఉద్యమింఛటంతో స్లొవాక్ లో జాతీయతా భావం ఉప్పొంగింది. ఆనాటినుంచి, 29 ఆగస్టుని జాతీయతా భావం ఉప్పొంగిన దినంగా జరుపుకుంటున్నారు స్లొవేకియా లో.
  • 1949: సోవియట్ యూనియన్ తన మొట్ట మొదటి అణుబాంబును (పేరు : ఫస్ట్ లైట్నింగ్ (లేక) జోయ్ 1) కజకిస్తాన్ లోని సెమిపలతిస్‌స్క్ అనే చోట పరీక్షించింది.
  • 1957: స్ట్రామ్ థర్మాండ్, అమెరికన్ సెనేట్ లో 24 గంటలకు పైగా సివిల్ రైట్స్ బిల్లు పై వ్యతిరేకంగా మాట్లాడి రికార్డు సృష్టించాడు. ఆ బిల్లు పాస్ అయ్యింది.
  • 1958: యునైటెడ్ స్టేట్స్ఏయిర్ ఫోర్స్ అకాడెమీని, కొలరాడో లోని కొలరాడొ స్ప్రింగ్స్ అనే చోట ప్రారంభించారు.
  • 1965: అమెరికన్ రోదసి నౌక జెమిని-5 భూమికి తిరిగి వచ్చింది
  • 1966: బీటిల్స్ (గాయకుల బృందం] తమ చివరి కచేరిని అమెరికాలోని, సాన్‌‍ఫ్రాన్సిస్కో లోని కేండిల్‌స్టిక్ పార్క్ దగ్గర చేసారు.
  • 1982: కృత్రిమంగా తయారుచేసిన రసాయన మూల్లకం మీట్నెరియం (అటామిక్ నెంబరు 109) ని మొట్టమొదటిసారిగా జర్మనీ లోని, డార్మ్‌స్టాడ్ దగ్గర గెసెల్‌స్చాఫ్హ్ట్ ఫర్ స్చెరిఒనెన్ఫొర్స్కంగ్
  • 1984: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా శంకర్ దయాళ్ శర్మ నియమితులయ్యాడు.
  • 1986: బ్రిటన్ లోని కవలలు తమ 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. 70 కోట్లమందిలో ఒక్కరికే ఇటువంటి అవకాశం ఉంటుంది. వీడియో చూడటానికి ఇక్కడ నొక్కు
  • 1991: సుప్రీం సోవియెట్ (రష్యా పార్లమెంటు) కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలను ఆపి వేసి, కమ్యూనిస్ట్ పార్టీకి చరమ గీతం పాడింది.
  • 2005: హరికేన్ కత్రినా అమెరికాలోని గల్ఫ్ తీరాన్ని తాకి, మిసిసిపి, లూసియానా ల లోని సముద్ర తీర పట్టణాలను నాశనంచేసి 10లక్షల మందిని నిరాశ్రయులను చేసి, 1, 000 మంది మరణానికి కారణమయ్యింది.

జననాలు

ఆగష్టు 29: సంఘటనలు, జననాలు, మరణాలు 
Dhyan Chand closeup

మరణాలు

పండుగలు, జాతీయ దినాలు

బయటి లింకులు


ఆగష్టు 28 - ఆగష్టు 30 - జూలై 29 - సెప్టెంబర్ 29 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

ఆగష్టు 29 సంఘటనలుఆగష్టు 29 జననాలుఆగష్టు 29 మరణాలుఆగష్టు 29 పండుగలు, జాతీయ దినాలుఆగష్టు 29 బయటి లింకులుఆగష్టు 29గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

కంప్యూటరునవధాన్యాలుశ్రీ కృష్ణుడుశుభ్‌మ‌న్ గిల్తెలుగు నాటకరంగంక్రికెట్పేర్ని వెంకటరామయ్యజ్యోతీరావ్ ఫులేఓటువ్యవస్థాపకతతెలుగు సినిమాలు 2024మలేరియారఘురామ కృష్ణంరాజుభారతీయ శిక్షాస్మృతిరైతువృషణంసాయి సుదర్శన్ఘట్టమనేని మహేశ్ ‌బాబుపంబన్ వంతెనఉస్మానియా విశ్వవిద్యాలయంమీనాక్షి అమ్మవారి ఆలయంఉప రాష్ట్రపతితెలుగు సినిమాల జాబితాకానుగనువ్వు నాకు నచ్చావ్విద్యార్థిమంగళగిరి శాసనసభ నియోజకవర్గంఈనాడువిటమిన్ బీ12కోణార్క సూర్య దేవాలయంవిశాఖ నక్షత్రముకీర్తి సురేష్మఖ నక్షత్రముఫేస్‌బుక్రకుల్ ప్రీత్ సింగ్అమెజాన్ (కంపెనీ)అశ్వని నక్షత్రముజయలలిత (నటి)తెలుగు వ్యాకరణంఆరోగ్యంకాన్సర్చేతబడివిరాట పర్వము ప్రథమాశ్వాసముదగ్గుబాటి వెంకటేష్కుంభరాశిగంజాయి మొక్కస్వాతి నక్షత్రముమొదటి ప్రపంచ యుద్ధంకస్తూరి రంగ రంగా (పాట)సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకలమట వెంకటరమణ మూర్తితోటపల్లి మధుపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంగోవిందుడు అందరివాడేలేవిజయనగర సామ్రాజ్యంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాగరుడ పురాణంబర్రెలక్కఅంగచూషణనితిన్పార్వతిస్టాక్ మార్కెట్పాడ్యమినవగ్రహాలు జ్యోతిషంకొండా విశ్వేశ్వర్ రెడ్డిఆంధ్రప్రదేశ్ మండలాలుPHబంగారు బుల్లోడుభారతీయుడు (సినిమా)విడాకులుభారతీయ జనతా పార్టీపెళ్ళి చూపులు (2016 సినిమా)వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)చతుర్వేదాలుఉగాది73 వ రాజ్యాంగ సవరణమిథునరాశి🡆 More