ధ్యాన్ చంద్: భారతీయ మైదాన హాకీ క్రీడాకారుడు

ధ్యాన్ చంద్ (1905, ఆగస్టు 29 – 1979, డిసెంబరు 3) ఒక సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు.

హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడు. గోల్స్ చేయడంలో మంచి ప్రతిభ కనబరిచేవాడు. భారతదేశానికి హాకీలో స్వర్ణయుగంగా పరిగణించదగిన 1928, 1932, 1936 ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి పెట్టాడు. ఒకసారి తను గోల్ వేసిన తరువాత అది పడకపోతే తను గోల్ వేసిన విధానం చూసి గోల్పోస్ట్ కొలతలు సరిచూడవలసిందిగా అంపైర్ ను కోరగా అది సరియైన గుర్తింపుగా అందరి మన్ననలు పొందారు. తద్వారా ఆయనకి ఆటమీద గల అభిమానం తెలియజేస్తుంది.

ధ్యాన్ చంద్
ధ్యాన్ చంద్: భారతీయ మైదాన హాకీ క్రీడాకారుడు
వ్యక్తిగత వివరాలు
జననం (1905-08-29)1905 ఆగస్టు 29
అలహాబాద్, ఉత్తర ప్రదేశ్
మరణం 1979 డిసెంబరు 3(1979-12-03) (వయసు 74)
ఢిల్లీ
ఎత్తు 5 ft 7 in (170 cm)
ఆడే స్థానము ఫార్వార్డ్
క్రీడా జీవితము
సంవత్సరాలు Team Apps (Gls)
1921–1956 భారత సైన్యం
జాతీయ జట్టు
1926–1948 భారత హాకీ జట్టు {{{nationalcaps(goals)1}}}

ధ్యాన్ చంద్ పేరు మీద భారత ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా అవార్డు "మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న" గా ప్రకటించింది.

మూలాలు

Tags:

ఒలింపిక్ క్రీడలుహాకీ

🔥 Trending searches on Wiki తెలుగు:

పిత్తాశయముశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంశుక్రుడు జ్యోతిషంజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షఆవాలుకర్కాటకరాశివంగా గీతహనుమాన్ చాలీసాఅమరావతి (స్వర్గం)తెలుగు సినిమాల జాబితాఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాపార్వతీపురం మన్యం జిల్లాఅధిక ఉమ్మనీరురక్త ప్రసరణ వ్యవస్థభారతదేశ అత్యున్నత న్యాయస్థానంకె. అన్నామలైకరోనా వైరస్ 2019తామర వ్యాధివంగవీటి రంగానువ్వులుకన్యారాశితెలంగాణ గవర్నర్ల జాబితాసీతా రామంబ్రాహ్మణులుసీతాదేవిఉగాదిపసుపు గణపతి పూజసరస్వతితెలుగులో అనువాద సాహిత్యంఋతువులు (భారతీయ కాలం)అయోధ్య రామమందిరంతీన్మార్ సావిత్రి (జ్యోతి)కస్తూరి రంగ రంగా (పాట)సత్యనారాయణ వ్రతంభారతదేశ చరిత్రఉపనయనముకర్ర పెండలంఇంటి పేర్లురఘురామ కృష్ణంరాజుసంగీత వాద్యపరికరాల జాబితావిష్ణువు వేయి నామములు- 1-1000పెళ్ళి (సినిమా)భూదానోద్యమంఅగ్నికులక్షత్రియులుఅనువాదంఉపనిషత్తుకీర్తి రెడ్డిబాలకాండబసవ రామ తారకంశ్రీశ్రీసింహంఆత్రం సక్కుచంద్రలేఖలోక్‌సభ నియోజకవర్గాల జాబితామహాభారతంభగవద్గీతవేమిరెడ్డి ప్రభాకరరెడ్డిఉమ్మెత్తభారతదేశ ప్రధానమంత్రిమెరుపునిర్మలా సీతారామన్ప్రకటనభగత్ సింగ్శుక్రాచార్యుడుమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిగజము (పొడవు)కందంఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిభారత ప్రధానమంత్రుల జాబితాపర్యాయపదంకేతువు జ్యోతిషంమీనాక్షి అమ్మవారి ఆలయంభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఈనాడుప్లాస్టిక్ తో ప్రమాదాలుజూనియర్ ఎన్.టి.ఆర్ఛత్రపతి శివాజీ🡆 More