జూన్ 17: తేదీ

జూన్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 168వ రోజు (లీపు సంవత్సరములో 169వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 197 రోజులు మిగిలినవి.

<< జూన్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30
2024

సంఘటనలు

  • 1775: ఆమెరికన్ రివల్యూషన్ వార్. బోస్టన్ బయట వున్న బంకర్ హిల్ ని, బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకుంది.
  • 1789: ఫ్రెంచి రివల్యూషన్. ఫ్రాన్స్ లోని మూడవ ఎస్టేట్ (సామాన్య జనం) తమంతట తామే, నేషనల్ అసెంబ్లీ గా ప్రకటించుకున్నారు.
  • 1885: స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గా పిలువబడే ప్రఖ్యాత శిల్పము ఈ రోజు న్యూయార్క్ ఓడరేవు ను చేరింది (ప్రెంచి దేశ ప్రజలు బహూకరించారు అమెరికన్లకు).
  • 1940: సోవియట్ యూనియన్ 3 బాల్టిక్ దేశాలను ( ఎస్తోనియా, లాట్వియా, లిథూనియా) ఆక్రమించింది.
  • 1944: ఐస్ లాండ్ దేశము డెన్మార్క్ నుండి విడివడి స్వతంత్ర దేశముగా అవతరించింది.
  • 1948: డగ్లస్ డి.సి-6 (యునైటెడ్ ఏర్ లైన్స్ ఫ్లైట్ 624), పెన్సిల్వేనియా లోని మౌంట్ కేమెల్ దగ్గర కూలి, అందులోని 43మంది మరణించారు.
  • 1963: దక్షిణ వియత్నాంలో బౌద్ధుల సమస్య.
  • 1972: రిఛర్డ్ నిక్సన్ పతనానికి దారితీసిన వాటర్ గేట్ కుంభకోణం బయట పడటానిక్ కారకులైన 5గురు మనుషులను అరెస్ట్ చేసారు.
  • 1978: విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఏర్పడింది.
  • 1987: డస్కీ సీసైడ్ స్పారో జాతికి చెందిన ఆఖరి పక్షి మరణించటంతో, ఆ జాతి పూర్తిగా ఈ భూమి మీద నుంచి అంతరించింది.
  • 1991: సర్దార్ వల్లభ భాయ్ పటేల్, రాజీవ్ గాంధీ లకు భారతరత్న ను వారి మరణానంతరం భారత ప్రభుత్వం ఇచ్చింది.
  • ఎల్ సాల్వడార్, గ్వాటెమాల దేశాలలో, ఈ రోజు, ఫాదర్స్ డే జరుపుకుంటారు.
  • 1994: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అమెరికా లో ప్రారంభమయ్యాయి.
  • 2012: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.

జననాలు

మరణాలు

జూన్ 17: సంఘటనలు, జననాలు, మరణాలు 
Chilakamarthi laxminarasimham

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ ఎడారి, కరవు వ్యతిరేక దినం
  • జెమ్లా ఇంతిఫద డే (సహ్రావి ఆరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్)
  • బంకర్ హిల్ డే (సఫోల్క్ కంట్రీ, మసాచుసెట్స్, అమెరికా)
  • ప్రపంచ గారడీ దినోత్సవం

బయటి లింకులు


జూన్ 16 - జూన్ 18 - మే 17 - జూలై 17 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

జూన్ 17 సంఘటనలుజూన్ 17 జననాలుజూన్ 17 మరణాలుజూన్ 17 పండుగలు, జాతీయ దినాలుజూన్ 17 బయటి లింకులుజూన్ 17గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుప్రీతీ జింటానవరసాలుప్రజాస్వామ్యంకయ్యలుమలావినడుము నొప్పిపిఠాపురం మండలంతీన్మార్ మల్లన్నసంస్కృతంపి.సుశీలభగవద్గీతలోక్‌సభ నియోజకవర్గాల జాబితాజయప్రదనల్లమందుతెలంగాణబాక్టీరియాగురజాడ అప్పారావువేముల ప్ర‌శాంత్ రెడ్డిభాషా భాగాలుతిక్కనవై.ఎస్. జగన్మోహన్ రెడ్డివసంత ఋతువులక్ష్మిలోక్‌సభశ్రీ కృష్ణుడుటిల్లు స్క్వేర్విశాఖపట్నంసైంధవుడుశారదదశావతారములుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుశివ పురాణంఅంజలి (నటి)తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్తమిళిసై సౌందరరాజన్సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గంఅక్షరమాలలగ్నంధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంరాశిఅంగారకుడువ్యతిరేక పదాల జాబితాఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్భారతదేశంలో ప్రతిపాదిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుసద్గురుపాముపూరీ జగన్నాథ దేవాలయంసజ్జా తేజమనోజ్ కె. జయన్శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంశ్రీదేవి (నటి)వినుకొండఊర్వశి (నటి)కర్ణుడుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకృతి శెట్టిరాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంఇజ్రాయిల్కర్ర పెండలంరావుల శ్రీధర్ రెడ్డిపరశురాముడుఋతువులు (భారతీయ కాలం)హిమాలయాలుత్యాగరాజుకుంభరాశికీర్తి సురేష్వై.యస్.రాజారెడ్డిఆరణి శ్రీనివాసులుభానుమతి (మహాభారతం)అండాశయముపాఠశాలడిస్నీ+ హాట్‌స్టార్గేలక్సీవన్ ఇండియాఅవకాడోనరేంద్ర మోదీదినేష్ కార్తీక్🡆 More