నాసా అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థను సంక్షిప్తంగా నాసా అని వ్యవహరిస్తూంటారు.
ఇది జూలై 1958 29 న స్థాపించబడింది. దీని వార్షిక బడ్జెట్ 2007లో $16.8 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంతరిక్ష ప్రాజెక్టులు మాత్రమే కాకుండా మిలిటరీ అంతరిక్ష విశ్లేషణకు ఈ సంస్థ ద్వారా చేపడుతున్నారు. దీని ప్రధాన కేంద్రం వాషింగ్టన్లో గలదు.
నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ | |
---|---|
నాసా చిహ్నం Motto: ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ | |
సంస్థ వివరాలు | |
స్థాపన | జూలై 29, 1958 |
Preceding agency | NACA (1915–1958) |
అధికార పరిధి | సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం |
ప్రధానకార్యాలయం | Washington, D.C. 38°52′59″N 77°0′59″W / 38.88306°N 77.01639°W |
ఉద్యోగులు | 18,800+ |
వార్షిక బడ్జెట్ | US$17.8 billion (FY 2012) See also నాసా బడ్జెట్ |
కార్యనిర్వాహకులు | Charles Bolden, నిర్వాహకుడు Lori Garver, సహాయకుడు నిర్వాహకుడు |
వెబ్‌సైటు | |
nasa.gov |
This article uses material from the Wikipedia తెలుగు article నాసా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.