జూలై 3: తేదీ

జూలై 3 , గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 184వ రోజు (లీపు సంవత్సరములో 185వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 181 రోజులు మిగిలినవి.


<< జూలై >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2024


సంఘటనలు

  • 1608: క్విబెక్ నగరాన్ని (కెనడా) సామ్యూల్ డి ఛాంప్లేన్ స్థాపిఛాడు.
  • 1767: ఫిలిప్ కార్టెరెట్ నాయకత్వంలో జరిగిన ఒక సాహస యాత్ర లో, రాబర్ట్ పిట్కేర్న్ అనే నావికుడు (మిడ్ షిప్ మాన్), ఒక దీవిని కనిపెట్టాడు. ఆ దీవికి అతని పేరుతోనే పిట్కేర్న్ దీవి అని పేరు పెట్టారు.
  • 1767: అడ్రెస్సీవిసెన్ అనే పేరుగల నార్వే దేశపు వార్తాపత్రిక మొదటిసారిగా ముద్రించారు. ఆ పత్రికను నేటికీ ముద్రిస్తున్నారు.
  • 1819: అమెరికా లోని, న్యూయార్క్ నగరంలో, ది బ్యాంక్ ఆఫ్ సేవింగ్స్ అనే సేవింగ్స్ బ్యాంక్ మొట్టమొదటగా మొదలు పెట్టారు.
  • 1863: అమెరికన్ సివిల్ వార్లో భాగంగా జరిగిన గెట్టిస్ బర్గ్ యుద్ధం అంతమయ్యింది.
  • 1884: డౌ జోన్స్ అండ్ కంపెనీ ముద్రణా సంస్థ మొట్ట మొదటి సారి స్టాక్ ఏవరేజ్ని ముద్రించింది. ఈ సంస్థని ముగ్గురు విలేకరులు ' ఛార్లే స్ డౌ ', 'ఎడ్వర్ద్ జోన్స్ ', 'ఛార్లెస్ బెర్గ్ స్ట్రెస్సెర్ ' మొదలు పెట్టారు.
  • 1886: ' కార్ల్ బెంజ్ ' పేటెంట్ పొందిన 'మోటారు వేగన్ ' ని మొట్ట మొదటి సారిగా అధికారికంగా విడుదల చేసాడు.
  • 1886: మొట్టమొదటి లినో టైపు యంత్రాన్ని (పుస్తక ముద్రణలో వాడే యంత్రం) 'ది న్యూ యార్క్ ట్రిబ్యున్ ' అనే వార్తా పత్రిక వాడింది. అంతకు ముందు, పత్రికా ముద్రణలో, అత్యంత శ్రమతో కూడి, చేతితో కూర్చే ' టైప్ సెట్టింగ్ విధానం ' వాడేవారు.
  • 1890: అమెరికాలో 43వ రాష్ట్రంగా ఇదాహొ చేరింది.
  • 1928: జాన్ లాగీ బేర్డ్ మొదటి రంగుల టెలివిజన్ని ప్రసారం చేసాడు.
  • 1981: న్యూయార్క్ టైమ్స్ పత్రికలో మొట్టమొదటిసారిగా 'కొత్తరకం జబ్బు' గా పేర్కొన్నారు. తరువాత, ఆ జబ్బు కే, ఎయిడ్స్ అని పేరు పెట్టారు.
  • 1988: గల్ఫ్ తీరంలో వున్న అమెరికా యుద్ధ నౌక పొరపాటున ఒక ఇరానియన్ విమానాన్ని కూల్చి వేసింది.
  • 1994: టెక్సాస్ ట్రాఫిక్ చరిత్రలో (రోడ్డు ప్రమాదాలలో ) ఈ రోజున 46 మంది మరణించటం అత్యంత విషాదకరమైన విషయమని టెక్సాస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ చెప్పింది.
  • 1996: స్టోన్ ఆఫ్ స్కోన్ స్కాట్లాండ్ తిరిగి చేరుకుంది.
  • 2001: వ్లాదివోస్తోక్ అవియా తుపొలెవ్ సంస్థకు చెందిన విమానం టి.యు-154 జెట్ లైనర్ రష్యా లోని ఇర్కుత్ స్క్ విమానాశ్రయం సమీపంలో నేలకు దిగుతున్నప్పుడు కూలిపోయి 145 మంది ప్రయాణీకులు మరణించారు.
  • 2006: స్పెయిన్ లోని వేలెన్ సియాలో జరిగిన వేలెన్ సియా మెట్రో ప్రమాదంలో 43మంది మరణించారు.
  • 2006: భూమికి 4,32,308 కిలోమీటర్ల ( 2,68,624 మైళ్ళు) దూరంలో ఆస్టరాయిడ్ 2004 ఎక్స్.పి.14 అనే గ్రహ శకలం ప్రయాణించింది.
  • 2009: మార్క్ II.5 స్కై ట్రెయిన్ పేరు గల కార్లు కెనడా లోని వాన్ కూవర్ మెట్రో నగరంలో ప్రవేశపెట్టారు.

జననాలు

జూలై 3: సంఘటనలు, జననాలు, మరణాలు 
Bust of SV Ranga Rao at Vijayawada

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • నేషనల్ ప్రైడ్ క్లామ్ డే.
  • అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం .

బయటి లింకులు


జూలై 2 - జూలై 4 - జూన్ 3 - ఆగష్టు 3 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

జూలై 3 సంఘటనలుజూలై 3 జననాలుజూలై 3 మరణాలుజూలై 3 పండుగలు , జాతీయ దినాలుజూలై 3 బయటి లింకులుజూలై 3గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

గుడిమల్లం పరశురామేశ్వరాలయంఏప్రిల్ 19ఋష్యశృంగుడురమ్య పసుపులేటితిథిఆది శంకరాచార్యులుభారత సైనిక దళందాశరథి కృష్ణమాచార్యకీర్తి సురేష్కోల్‌కతా నైట్‌రైడర్స్విశాఖ నక్షత్రమునక్సలైటుకేతిరెడ్డి పెద్దారెడ్డిట్విట్టర్శేఖర్ మాస్టర్ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)రుహానీ శర్మNరమ్యకృష్ణసూరపనేని శ్రీధర్తాటి ముంజలునరేంద్ర మోదీ స్టేడియంఅల్లరి ప్రేమికుడునవరత్నాలుగాయత్రీ మంత్రంతీన్మార్ మల్లన్నయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాలలితా సహస్రనామ స్తోత్రంభారత రాష్ట్రపతిభద్రాచలంఏప్రిల్ 17వినాయకుడుశ్రీవిష్ణు (నటుడు)హను మాన్విభీషణుడుసమ్మక్క సారక్క జాతరసుందర కాండవ్యాసుడుతెలుగు రామాయణాల జాబితాఉపనయనమువేంకటేశ్వరుడుతెలంగాణ జిల్లాల జాబితాభారత ప్రభుత్వంరవితేజమంగళవారం (2023 సినిమా)బరాక్ ఒబామాఆరుద్ర నక్షత్రముకొణతాల రామకృష్ణప్రియమణివేమిరెడ్డి ప్రభాకరరెడ్డిఅవకాడోతెలంగాణా సాయుధ పోరాటంకె. అన్నామలైభారత జాతీయ మానవ హక్కుల కమిషన్పార్లమెంటు సభ్యుడుసీతారామ కళ్యాణంజీమెయిల్జ్యోతిషంలలితా సహస్ర నామములు- 1-100యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఇత్తడిశ్రీరంగనీతులు (సినిమా)అనూరాధ నక్షత్రంకౌసల్యవికీపీడియారామతీర్థం (నెల్లిమర్ల)దాశరథీ శతకముమృణాల్ ఠాకూర్ఆప్రికాట్బలి చక్రవర్తిజి.కిషన్ రెడ్డిముత్యాలముగ్గుఒడ్డెరతెలుగు భాష చరిత్రసమాసంసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్చంద్రుడు జ్యోతిషంకుంభరాశి🡆 More