1853

1853 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1850 1851 1852 - 1853 - 1854 1855 1856
దశాబ్దాలు: 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • ఏప్రిల్ 16: భారత్లో రైళ్ళ నడక మొదలయింది. బ్రిటీష్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైలు ప్రారంభించబడింది.
  • తేదీ తెలియదు: లండన్‌లో చార్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రేలియా అండ్ చైనాను స్థాపించారు.
  • తేదీ తెలియదు: ఆస్ట్రేలియాలో, మెల్బోర్న్ క్రికెట్ మైదానం అధికారికంగా మొదలైంది..
  • తేదీ తెలియదు: పరవస్తు చిన్నయసూరి నీతిచంద్రికను రచించాడు.
  • తేదీ తెలియదు: హైదరాబాదు నిజాము నాసిరుద్దౌలా బ్రిటిషు వారి అప్పులు తీర్చలేక గవర్నర్ జనరల్ ది ఎర్ల్ ఆఫ్ డల్హౌసీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, బేరార్ ప్రావిన్స్‌ను బ్రిటిషు వారికి అప్పజెప్పాడు

జననాలు

1853 
వేదం వేంకటరాయశాస్త్రి

మరణాలు

  • నవంబరు 21: ఝాన్సీ లక్ష్మీ బాయి భర్త గంగాధరరావు మరణించాడు. ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిషు వారు కలిపేసుకోడానికి భూమిక ఏర్పడింది

పురస్కారాలు

మూలాలు

Tags:

1853 సంఘటనలు1853 జననాలు1853 మరణాలు1853 పురస్కారాలు1853 మూలాలు1853గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

సమాచార హక్కుబలరాముడుతాటి ముంజలురోజా సెల్వమణితెలుగు నెలలుస్వామి వివేకానందకాలేయంకోల్‌కతా నైట్‌రైడర్స్విభీషణుడురాధిక ఆప్టేతెలుగు అక్షరాలుకార్తెశాతవాహనులుసంజు శాంసన్ఢిల్లీగామిశివసాగర్ (కవి)జ్యేష్ట నక్షత్రంమంజుమ్మెల్ బాయ్స్వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిజ్యోతిషంఆల్ఫోన్సో మామిడిఅనుష్క శెట్టిహిందూధర్మంచెప్పవే చిరుగాలిభారతదేశ ఎన్నికల వ్యవస్థనక్షత్రం (జ్యోతిషం)వై.యస్.భారతిశ్రీరామరాజ్యం (సినిమా)శర్వానంద్అరణ్యకాండఇస్లాం మతంశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముజాంబవంతుడురాబర్ట్ ఓపెన్‌హైమర్మంగ్లీ (సత్యవతి)మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంసెక్యులరిజంబెల్లంనాన్న (సినిమా)కౌసల్యశుక్రుడుకాకతీయులుశివ పురాణంబీబి నాంచారమ్మఓం భీమ్ బుష్శ్రీవై.యస్.అవినాష్‌రెడ్డిసిరికిం జెప్పడు (పద్యం)కేంద్రపాలిత ప్రాంతంమచిలీపట్నం శాసనసభ నియోజకవర్గంమడమ నొప్పితొలిప్రేమబరాక్ ఒబామాభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంవిశ్వబ్రాహ్మణతులారాశిYఇన్‌స్టాగ్రామ్ఆల్బర్ట్ ఐన్‌స్టీన్రెండవ ప్రపంచ యుద్ధంభూమిపిబరే రామరసంరక్త పింజరిగుప్త సామ్రాజ్యంద్వారకా తిరుమలభారత ఎన్నికల కమిషనుసజ్జల రామకృష్ణా రెడ్డిసప్తర్షులుదత్తాత్రేయదీపావళిరాహువు జ్యోతిషంసాయి ధరమ్ తేజ్కరక్కాయభరతుడు (కురువంశం)పి.సుశీల🡆 More