ఇంటూరి వెంకటేశ్వరరావు: భారతీయ పత్రికారచయత

ఇంటూరి వెంకటేశ్వరరావు (జూలై 1, 1909 - 2002) స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు.

ఇంటూరి వెంకటేశ్వరరావు
ఇంటూరి వెంకటేశ్వరరావు: రచనలు, పురస్కారాలు, మూలాలు
జననంఇంటూరి వెంకటేశ్వరరావు
జూలై 1, 1909
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి
మరణం2002
వృత్తితెలుగు సినిమా రచయిత
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధులు
మతంహిందూ
తండ్రినరసింహం పంతులు
తల్లిలక్ష్మీకాంతమ్మ

ఇతను గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో నరసింహం పంతులు, లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించారు. తెనాలిలో విద్యాభ్యాసం అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 3 సంవత్సరాలకు పైగా కారాగార శిక్షను అనుభవించారు.

ఇతను సహాయ దర్శకునిగా సుమతి, మాయలోకం, పేద రైతు, లక్ష్మి, సక్కుబాయి, నాగపంచమి, లక్ష్మమ్మ మొదలైన సినిమాలకు పనిచేశారు. వీరు సృష్టించిన కుమ్మరి మొల్ల కావ్యం నాటకం, రేడియో నాటకం, బుర్రకథ, సినిమాలుగా వెలుగుచూసింది.

వీరు చాలాకాలం నవజీవన్ సినిమా పత్రిక సంపాదకులుగా కొనసాగారు.వీరు తెలుగులో ప్రప్రథమ సినిమా మాసపత్రిక చిత్రకళను 1937లో ప్రారంభించారు. వీరు సుమారు 50 సంవత్సరాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీలకు న్యాయనిర్ణేతగా ఉన్నారు.

స్క్రీన్ (Screen) అనే ఆంగ్ల సినీ వారపత్రిక వీరి జీవితాన్ని సంగ్రహంగా ముద్రిస్తూ "ఎ మ్యాన్ ఆఫ్ మిలియన్ ఐడియాస్"గా అభివర్ణించింది.

రచనలు

  • ఆంధ్ర హాలీవుడ్
  • మ్యూజింగ్స్ ఆఫ్ ది సెక్స్
  • తెలుగు సినిమా విశ్వరూపం
  • లూమినరీస్ ఆఫ్ తెలుగు ఫిలిండమ్ (ఆంగ్లం)

పురస్కారాలు

మూలాలు

వెలుపలి లంకెలు

యితర లింకులు

Tags:

ఇంటూరి వెంకటేశ్వరరావు రచనలుఇంటూరి వెంకటేశ్వరరావు పురస్కారాలుఇంటూరి వెంకటేశ్వరరావు మూలాలుఇంటూరి వెంకటేశ్వరరావు వెలుపలి లంకెలుఇంటూరి వెంకటేశ్వరరావు యితర లింకులుఇంటూరి వెంకటేశ్వరరావు19092002జూలై 1

🔥 Trending searches on Wiki తెలుగు:

సంధ్యావందనంపూరీ జగన్నాథ దేవాలయంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంజవాహర్ లాల్ నెహ్రూభారతదేశ రాజకీయ పార్టీల జాబితాసమంతవాల్మీకిఆశ్లేష నక్షత్రమురామప్ప దేవాలయంసోంపుగుంటూరు లోక్‌సభ నియోజకవర్గందేవీఅభయంమానవ శరీరమునందమూరి హరికృష్ణవెలిచాల జగపతి రావుసంస్కృతంశక్తిపీఠాలురాజీవ్ గాంధీఇత్తడికామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)సామజవరగమనఅర్జా జనార్ధనరావుమర్రిపెళ్ళి చూపులు (2016 సినిమా)నాగ్ అశ్విన్రామ్ మనోహర్ లోహియానువ్వు నేనురంగస్థలం (సినిమా)ఇందిరా గాంధీమహాభాగవతంసుడిగాలి సుధీర్సజ్జా తేజప్రకృతి - వికృతిక్రికెట్నానార్థాలుతెలుగు నాటకరంగంనాయీ బ్రాహ్మణులుపాల కూరతెలుగు నెలలువందేమాతరంకాజల్ అగర్వాల్గౌతమ బుద్ధుడుబర్రెలక్కయానాంవిజయనగరంపొంగూరు నారాయణఎస్. జానకిమిథునరాశిఎనుముల రేవంత్ రెడ్డిప్రపంచ పుస్తక దినోత్సవంఉత్తర ఫల్గుణి నక్షత్రమువంగవీటి రంగాకర్ర పెండలంభారత జాతీయ కాంగ్రెస్టమాటోశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రమువాట్స్‌యాప్రామ్ చ​రణ్ తేజసంక్రాంతిపరీక్షిత్తుకొంపెల్ల మాధవీలతజమ్మి చెట్టుకేదార్‌నాథ్ ఆలయంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంరోహిత్ శర్మకోణార్క సూర్య దేవాలయంఅయోధ్య రామమందిరంనీ మనసు నాకు తెలుసుసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్కాలుష్యంద్రౌపదితోట త్రిమూర్తులుతెలుగు సినిమాన్యుమోనియాఛార్మీ కౌర్తోలుబొమ్మలాటబాపట్ల లోక్‌సభ నియోజకవర్గం🡆 More