వై.రుక్మిణి

వై.రుక్మిణి తెలుగు సినిమా నటి.

ఈమె తొలితరం తెలుగు సినిమా దర్శకుడు, నటుడు వై.వి.రావు భార్య. ఈమె తెలుగు, తమిళ, హిందీ భాషలలో వందకు పైగా సినిమాలలో నటించింది. 17 సంవత్సరాల వయసులో దర్శక నిర్మాత వై.వి.రావును వివాహము చేసుకొన్నది. ఈమె కూతురు లక్ష్మి కూడా తెలుగు, తమిళ సినిమాలలో నటించింది.

రుక్మిణి 4 సంవత్సరాల వయసులోనే హరిశ్చంద్ర చిత్రముద్వారా సినీరంగములో బాలనటిగా అడుగుపెట్టి 40కి పైగా సినిమాలలో బాలనటిగా పనిచేసింది. రుక్మిణి కథానాయికగా నటించిన తొలిచిత్రం ఏవియం పతాకంపై టి.ఆర్.మహాలింగం తీసిన శ్రీవల్లి. రుక్మిణి తల్లి నుంగంబాక్కం జానకి, తొలి తరం తమిళ సినిమా నటి, నర్తకి. లవంగి చిత్ర నిర్మాణ సమయంలో ఆ చిత్రానికి దర్శకుడైన వై.వి.రావును ప్రేమించి పెళ్ళి చేసుకుంది.

ఈమె నటించిన తమిళ చిత్రాలలో వెన్నిరాదై, కప్పలొతీయ తమిళన్, రోజావిన్ రాజా, మనియొసై, ఇదయకమలమ్ కొన్ని ప్రముఖమైన చిత్రాలు. తెలుగు సినిమా రంగములో ఈమె ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులు ఇరువురితో కలిసి నటించింది. హిందీలో ఈమె కొన్ని చిత్రాలలో నటించడమే కానీ కొన్ని చిత్రాలను నిర్మించినది కూడా. హిందీలో రుక్మిణి నిర్మించిన సినిమాలలో లవంగి, మంజరి సినిమాలు చెప్పుకోదగినవి.

81 యేళ్ల వయసులో 2007 సెప్టెంబర్ 4న ఈమె వృద్ధాప్యము వలన చెన్నైలోని సైదాపేటలోని తన స్వగృహములో కన్నుమూసినది.

మూలాలు

Tags:

తమిళ భాషతెలుగుతెలుగు సినిమాలక్ష్మి (నటి)వై.వి.రావుహిందీ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

బ్రాహ్మణ గోత్రాల జాబితారెడ్యా నాయక్భగత్ సింగ్డి. కె. అరుణతొట్టెంపూడి గోపీచంద్సచిన్ టెండుల్కర్వృశ్చిక రాశినారా లోకేశ్విష్ణువుక్రిక్‌బజ్తిరువణ్ణామలైఢిల్లీ డేర్ డెవిల్స్పటికకేతువు జ్యోతిషంతెలంగాణ చరిత్రవంగా గీతసురవరం ప్రతాపరెడ్డిమలబద్దకంభారత జాతీయ క్రికెట్ జట్టుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుత్రినాథ వ్రతకల్పంజవాహర్ లాల్ నెహ్రూజై శ్రీరామ్ (2013 సినిమా)భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థభారతీయ సంస్కృతిబర్రెలక్కరాయలసీమరామప్ప దేవాలయంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపేరుఊరు పేరు భైరవకోనశ్రేయా ధన్వంతరివినోద్ కాంబ్లీతాటితెలుగు కథనజ్రియా నజీమ్మియా ఖలీఫాఓటురక్తంకమల్ హాసన్గోల్కొండతోట త్రిమూర్తులుపాడ్కాస్ట్రాష్ట్రపతి పాలనఅలంకారండేటింగ్జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షహల్లులుతెలంగాణ ప్రభుత్వ పథకాలుఋగ్వేదంఆరోగ్యంఎల్లమ్మశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)పొంగూరు నారాయణపోలవరం ప్రాజెక్టుటమాటోశుక్రుడు జ్యోతిషంసత్యమేవ జయతే (సినిమా)దీపావళిశ్రీకాళహస్తినువ్వులుఉండి శాసనసభ నియోజకవర్గంఅన్నమయ్య జిల్లాతెలుగు పదాలులలితా సహస్రనామ స్తోత్రంజనసేన పార్టీదినేష్ కార్తీక్ప్రకటనవారాహిరిషబ్ పంత్మాచెర్ల శాసనసభ నియోజకవర్గంఅభిమన్యుడుఅక్కినేని నాగ చైతన్యఅష్ట దిక్కులుశాసనసభ సభ్యుడుకంప్యూటరుతెలుగు నెలలుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా🡆 More