సెప్టెంబర్ 28: తేదీ

సెప్టెంబర్ 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 271వ రోజు (లీపు సంవత్సరములో 272వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 94 రోజులు మిగిలినవి.

<< సెప్టెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30
2024


సంఘటనలు

  • 1745: బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు.
  • 1837: బహదూర్ షా- II సింహాసనాన్ని అధిష్టించాడు. అతని తండ్రి అక్బర్ షా- II మరణం తరువాత 62 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ చక్రవర్తి అయ్యాడు.
  • 1908: మూసీ నది వరదల వల్ల హైదరాబాదులో భారీగా ఆస్తినష్టం జరిగింది.
  • 1924: ఢిల్లీలో జరుగుున్న అలర్లు ఆగలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు మహాత్మా గాంధీ.
  • 1928: పెన్సిలిన్ను అనుకోకుండా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నారు.
  • 1954: హైదరాబాదు తూర్పు ప్రాంతంలో వరద దెబ్బతిన్న వంతెనపై నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి 137 మంది మరణించారు
  • 1984: తొలిసారి భారతదేశంలో ఫ్లడ్లైట్స్ క్రింద క్రికెట్ మ్యాచ్ జరిగింది. న్యూ ఢిల్లీలో ఆస్ట్రేలియా ఇండియా నడుమ జరిగిన మ్యాచ్ను ఫ్లడ్లైట్స్ క్రింద ఆడారు.
  • 1985: భారతదేశంలో మొదటిసారి తెరచాప పడవలో భూగోళాన్ని చుట్టే గుఱితో భారతీయ సేన జట్టు బొంబాయి నుండి తృష్ణ అనే చిన్నోడలో బయలుదేరింది.(పూర్తి 10-1-87)
  • 1993: కరకాస్ జాతీయ రహదారి క్రింద గ్యాస్ పైపు పేలి 58 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 1996: ఆస్తుల కేసులో సుఖ్ రామ్ తీహార్ జైలుకు పంపబడ్డాడు.
  • 2008: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
  • 2013: పాలమూరు (మహబూబ్‌నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ భారీ "తెలంగాణ ప్రజాగర్జన" బహిరంగ సభ నిర్వహించబడింది.
  • 2016: యూరీలో ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదులు దాడులు జరిపినందుకు పగసనదీర్పుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్-2 అనే దాడి జరిపింది.

జననాలు

సెప్టెంబర్ 28: సంఘటనలు, జననాలు, మరణాలు 
Lata Mangeshkar - still 29065 crop

మరణాలు

పండుగలు, జాతీయ దినాలు

బయటి లింకులు


సెప్టెంబర్ 27 - సెప్టెంబర్ 29 - ఆగష్టు 28 - అక్టోబర్ 28 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

సెప్టెంబర్ 28 సంఘటనలుసెప్టెంబర్ 28 జననాలుసెప్టెంబర్ 28 మరణాలుసెప్టెంబర్ 28 పండుగలు, జాతీయ దినాలుసెప్టెంబర్ 28 బయటి లింకులుసెప్టెంబర్ 28గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

పాట్ కమ్మిన్స్జ్యోతిషంకాన్సర్నవరసాలుయోనిమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిశ్రీకాళహస్తిటైఫాయిడ్ప్రీతీ జింటాసుమతీ శతకమురైటర్ పద్మభూషణ్అమృత అయ్యర్చోళ సామ్రాజ్యంవందేమాతరంభారతదేశ అత్యున్నత న్యాయస్థానంఆంధ్రప్రదేశ్జానపద గీతాలుఉత్తరాషాఢ నక్షత్రముఅధిక ఉమ్మనీరుశోభన్ బాబు నటించిన చిత్రాలువరుణ్ తేజ్డిస్నీ+ హాట్‌స్టార్తీహార్ జైలుశాంతికుమారిస్వాతి నక్షత్రము90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్మధుమేహంరచిన్ రవీంద్రబర్రెలక్కవై.యస్.భారతిభారత ప్రధాన న్యాయమూర్తుల జాబితాగుంటూరు కారంవింధ్య విశాఖ మేడపాటిపన్ను (ఆర్థిక వ్యవస్థ)జంగం కథలుఅనుపమ పరమేశ్వరన్కృష్ణా నదిమాయాబజార్బోడె ప్రసాద్భారత జాతీయపతాకంఉయ్యాలవాడ నరసింహారెడ్డిసద్దామ్ హుసేన్చిరంజీవి నటించిన సినిమాల జాబితాచంద్రయాన్-3హృదయం (2022 సినిమా)లిబియావృషణంచతుర్వేదాలుయేసునితిన్నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంమదర్ థెరీసాభారతదేశంలలితా సహస్ర నామములు- 1-100విజయ్ దేవరకొండవిష్ణువు వేయి నామములు- 1-1000గద్దలు (పక్షిజాతి)తెలుగు నెలలుG20 2023 ఇండియా సమిట్తెలుగు సినిమాలు 2024సోంపుదశదిశలువై. ఎస్. విజయమ్మరఘురామ కృష్ణంరాజుముదిరాజ్ (కులం)కర్ర పెండలంతెలుగు పత్రికలుశకుంతలదగ్గుబాటి వెంకటేష్నీతి ఆయోగ్తెలంగాణడోర్నకల్ఝాన్సీ లక్ష్మీబాయిశ్రీశ్రీస్టాక్ మార్కెట్ఎనుముల రేవంత్ రెడ్డిజ్యోతీరావ్ ఫులేవిటమిన్🡆 More