1781

1781 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1778 1779 1780 - 1781 - 1782 1783 1784
దశాబ్దాలు: 1760లు 1770లు - 1780లు - 1790లు 1800లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు

1781 
యురేనస్ గ్రహం
  • జనవరి: విలియం పిట్ ది యంగర్ 21 సంవత్సరాల వయస్సులో గ్రేట్ బ్రిటన్ పార్లమెంటులోకి ప్రవేశించాడు. తరువాతి కాలంలో అతడు గ్రేట్ బ్రిటన్ కు ప్రధానమంత్రి అయ్యాడు.
  • జనవరి 1: పారిశ్రామిక విప్లవం : ఇంగ్లాండ్‌లోని సెవెర్న్ నదికి ఇనుప వంతెనను తెరిచారు.
  • జనవరి 6: జెర్సీ యుద్ధం : ఛానల్ దీవులలో జెర్సీని ఆక్రమించకుండా బ్రిటిష్ దళాలు ఫ్రెంచ్ దళాల‌ను నిరోధించాయి.
  • ఫిబ్రవరి 3: నాల్గవ ఆంగ్లో-డచ్ యుద్ధం – సింట్ యుస్టాటియస్ ఆక్రమణ: బ్రిటిష్ దళాలు డచ్ కరేబియన్ ద్వీపం సింట్ యుస్టాటియస్ను స్వాధీనం చేసుకున్నాయి.
  • మార్చి 13: సర్ విలియం హెర్షెల్ యురేనస్ గ్రహాన్ని కనుగొన్నాడు. వాస్తవానికి అతను దీనిని గ్రేట్ బ్రిటన్ రాజు జార్జ్ III గౌరవార్థం జార్జియం సిడస్ (జార్జ్ స్టార్) అని పేరు పెట్టాడు
  • మే 18: లిమా నుండి పంపిన స్పానిష్ సైన్యం ఇన్కా తిరుగుబాట్లను అణిచివేసింది. టుపాక్ అమారు II ను బంధించి క్రూరంగా చంపేసింది.
  • సెప్టెంబర్ 4: కాలిఫోర్నియాలోని 44 మంది స్పానిష్ వలస వాసుల బృందం లాస్ ఏంజలెస్‌‌ నగరాన్ని స్థాపించింది. వారు దానికి పెట్టిన పేరు ఎల్ ప్యూబ్లో డి న్యుస్ట్రా సెనోరా లా రీనా డి లాస్ ఏంజిల్స్ డి పోర్సియున్‌కులా .
  • నవంబర్ 29: ఆంగ్ల బానిస వ్యాపారులు అక్రాలో తీసుకున్న సుమారు 142 మంది బానిసలను కరేబియన్ సముద్రంలోకి బ్రతికి ఉండగానే బానిస ఓడ జోంగ్ నుండి సముద్రం లోకి తోసెయ్యడం మొదలుపెట్టారు. మిగిలి ఉన్నవారికి ఆహారాన్నొఇ సర్దుబాటు చేసేందుకు ఈ పని చేసారు. ఆ తరువాత వారి యజమానులు తమకు జరిగిన నష్టంలో కొంత భాగాన్ని బీమా సంస్థల నుండి తిరిగి పొందటానికి ప్రయత్నించారు.
  • తేదీ తెలియదు: కార్ల్ విల్హెల్మ్ షీలే టంగ్స్టన్‌ను కనుగొన్నాడు.
  • తేదీ తెలియదు: చార్లెస్ మెస్సియర్ మెస్సియర్ వస్తువుల తుది జాబితాను ప్రచురించాడు.

జననాలు

మరణాలు

పురస్కారాలు

మూలాలు

Tags:

1781 సంఘటనలు1781 జననాలు1781 మరణాలు1781 పురస్కారాలు1781 మూలాలు1781గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

సమాసంఆవేశం (1994 సినిమా)నేనే మొనగాణ్ణినవగ్రహాలు జ్యోతిషంతెలుగు కులాలురామోజీరావుకమ్మతోటపల్లి మధుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్యువరాజ్ సింగ్వై.యస్.రాజారెడ్డితెలుగు సినిమాల జాబితాభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాకర్ణుడుజార్ఖండ్ఆతుకూరి మొల్లకుటుంబంసప్త చిరంజీవులుకాళోజీ నారాయణరావుఫ్లిప్‌కార్ట్శ్రీశైల క్షేత్రంఅమెరికా రాజ్యాంగంజాతీయ ప్రజాస్వామ్య కూటమిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితావస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తిరుపతిఅ ఆచిలుకూరు బాలాజీ దేవాలయంపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంబొత్స సత్యనారాయణపూజా హెగ్డేతెలంగాణ రాష్ట్ర సమితిషారుఖ్ ఖాన్రాహుల్ గాంధీవ్యాసుడుపార్లమెంటు సభ్యుడుఇందిరా గాంధీనందమూరి బాలకృష్ణబైండ్లతెలంగాణ జాతరలురెండవ ప్రపంచ యుద్ధంకైకాల సత్యనారాయణమంద జగన్నాథ్ప్రధాన సంఖ్యశుక్రుడుమౌర్య సామ్రాజ్యంబ్రాహ్మణ గోత్రాల జాబితాతెలుగు విద్యార్థిఅంగారకుడు (జ్యోతిషం)సజ్జల రామకృష్ణా రెడ్డియవలుద్విపదపొడుపు కథలుచందనా దీప్తి (ఐపీఎస్‌)తెలుగుదేశం పార్టీతెలుగు కవులు - బిరుదులునాయట్టుమమితా బైజుఅయోధ్యపునర్వసు నక్షత్రముతెలంగాణ గవర్నర్ల జాబితాబి.ఆర్. అంబేద్కర్కుతుబ్ మీనార్దినేష్ కార్తీక్సంగీత వాద్యపరికరాల జాబితాప్లీహముసీ.ఎం.రమేష్శ్రీ గౌరి ప్రియపురాణాలుశ్రీ కృష్ణుడుగ్లోబల్ వార్మింగ్శ్రీదేవి (నటి)శ్రవణ నక్షత్రముశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణా బీసీ కులాల జాబితారేవతి నక్షత్రం🡆 More