గ్రహం

గ్రహం (లాటిన్, స్పానిష్ Planeta, ఆంగ్లం, జర్మన్ Planet), 2006 లో అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (International Astronomical Union) (IAU), విశదీకరణ ప్రకారం, అంతరిక్షంలో ఒక 'శరీరం', ఇది తన కేంద్రకమైన సూర్యుడు లేక నక్షత్రం చుట్టూ ఒక నిర్దిష్టమైన్ కక్ష్యలో పరిభ్రమిస్తూ వుంటుంది.

బరువునూ, గురుత్వాన్నీ కల్గి, వీటి వల్ల ఆకృతినీ కల్గి వుంటుంది.

గ్రహం
గ్రహం సూర్యుని చుట్టూ తిరుగుచున్నిది, ఊహాచిత్రం

భాషా విశేషాలు

తెలుగు భాషలో గ్రహము అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. గ్రహము [ grahamu ] grahamu. [Skt. గ్రహ = to seize.] n. A planet. నవగ్రహములు the seven planets and the sun and moon. దశమగ్రహము a tenth planet: being like the Georgium sidus. A spirit, a devil. A proverb says జామాతా దశమోగ్రహః A son-in-law (అల్లుడు) is a more pestilent fellow than any one planet! he is the "tenth!" గ్రహచారము అనగా graha-chāramu. n. Disaster, ill luck, fate, misfortune దురదృష్టం. నా గ్రహచారము చాలక యిట్లు జరిగినది through my misfortune (or, to my sorrow) it so happened. మా గ్రహచారము ఇట్లున్నది this is what has befallen us. గ్రహణము grahaṇa-mu. n. Taking, seizure. Reception, acceptance, comprehension. An eclipse. గ్రహణి grahaṇi. n. Diarrhœa, dysentery. అతిసార రోగము. గ్రహతారలు graha-tāralu. n. The planets and fixed stars. గ్రహపతి graha-pati. n. The lord of the stars, i.e., the sun సూర్యుడు. గ్రహరాజు the sun or moon.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

గ్రహం భాషా విశేషాలుగ్రహం ఇవీ చూడండిగ్రహం మూలాలుగ్రహం బయటి లింకులుగ్రహంఅంతర్జాతీయ ఖగోళ సమాఖ్యఆంగ్లంజర్మన్లాటిన్స్పానిష్ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

నువ్వు నేనుఅభిరామిరమ్యకృష్ణగుణింతంజయలలితపెళ్ళిబరాక్ ఒబామాపరకాల ప్రభాకర్ఇక్ష్వాకు వంశంఎక్కిరాల వేదవ్యాసభారతదేశంలో మహిళలుహనుమంతుడుగాయత్రీ మంత్రంసూర్య నమస్కారాలుసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్జై శ్రీరామ్ (2013 సినిమా)బలరాముడుసెక్స్ (అయోమయ నివృత్తి)లేపాక్షికార్తెక్రిక్‌బజ్స్వామియే శరణం అయ్యప్పరైతుబంధు పథకంరైతుభారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠఊరు పేరు భైరవకోనఅదితి శంకర్రాజ్యసభఅన్నమయ్యహస్త నక్షత్రముగర్భంఆశ్లేష నక్షత్రముశ్రీ కృష్ణ జన్మభూమిచిరుధాన్యంవిశ్వక్ సేన్ప్రియమణిమొదటి పేజీవిశ్వబ్రాహ్మణమంగళసూత్రంహిమాలయాలుH (అక్షరం)సమాసంధనిష్ఠ నక్షత్రముకానుగయోనియోగాసనాలువసంత ఋతువుదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిగర్భాశయముఆర్టికల్ 370చెప్పవే చిరుగాలిబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలుచతుర్వేదాలుఅల్లరి ప్రేమికుడుజగ్జీవన్ రాంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డివిశాఖపట్నంలవకుశరామతీర్థం (నెల్లిమర్ల)శ్రీ రామస్వామి వారి దేవస్థానం, రామతీర్థంఝాన్సీ లక్ష్మీబాయిగామిమహాత్మా గాంధీకామసూత్రభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుఅయోధ్య రామమందిరంనరసింహావతారంఅశోకుడురూప మాగంటిపూజా హెగ్డేనర్మదా నదిఉగాదివిశాఖ నక్షత్రముఎన్నికలుపంచభూతలింగ క్షేత్రాలు🡆 More