ఐపీఎస్‌ చందనా దీప్తి

చందనా దీప్తి తెలంగాణకు చెందిన ఐపీఎస్‌ అధికారిణి.

ఆమె 2012 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారిణి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా ఎస్పీగా భాద్యతలు నిర్వహిస్తుంది.

చందన దీప్తి
చందనా దీప్తి (ఐపీఎస్‌)


నల్గొండ ఎస్పీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 డిసెంబర్‌ 31 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1983
వరంగల్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం.
తల్లిదండ్రులు విజయలక్ష్మి, జకర్యా
జీవిత భాగస్వామి బలరామ్‌ రెడ్డి
బంధువులు ధీరజ్‌ (తమ్ముడు)
వృత్తి ఐపీఎస్ అధికారిణి

జననం, విద్యాభాస్యం

చందన దీప్తి 1983లో వరంగల్ లోని చందా కాంతయ్య మెమోరియల్‌ (సీకేఎం) ఆసుపత్రిలో విజయలక్ష్మి, జకర్యా దంపతులకు జన్మించింది. చందన దీప్తి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె విద్యాభాస్యం వివిధ నగరాల్లో పూర్తి చేసింది. ఆమె రాజమండ్రిలో ఎల్‌కేజీ నుంచి రెండో తరగతి వరకు, నెల్లూరులో మూడు, నాలుగో తరగతి, తర్వాత చిత్తూరులోని గుడ్‌ షెపర్డ్‌ హైస్కూల్‌లో ఐదు నుంచి 12వ తరగతి (సీబీఎస్‌ఈ) వరకు చదివింది. నెల్లూరులో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసింది. ఆమె తండ్రి సూచనలతో సివిల్స్‌ వైపు మళ్ళి హైదరాబాద్‌లోని ఆర్‌సీరెడ్డి ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేరి రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌ ర్యాంక్‌ సాధించింది.

వృత్తి జీవితం

చందన దీప్తి ఐపీఎస్‌ సెలెక్ట్ అయ్యాక మొదటగా నల్లగొండలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేసింది. ఆమె తర్వాత తాండూరు ఏఎస్పీగా, నిజామాబాద్‌ ఓఎస్డీగా పని చేసింది. ఆమె 2013 నుండి 2021 డిసెంబర్ వరకు మెదక్‌ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించింది.ఆమె 2021 డిసెంబర్‌ 24న హైదరాబాద్ నార్త్‌జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(డీసీపీ)గా నియమితురాలైంది.

చందనా దీప్తిని 2023 డిసెంబర్‌ 31న నల్గొండ ఎస్పీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

వైవాహిక జీవితం

చందన దీప్తి వివాహం 2019, అక్టోబరు 18న హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్ లో పారిశ్రామికవేత్త బలరాం రెడ్డితో జరిగింది.

మూలాలు

Tags:

ఐపీఎస్‌ చందనా దీప్తి జననం, విద్యాభాస్యంఐపీఎస్‌ చందనా దీప్తి వృత్తి జీవితంఐపీఎస్‌ చందనా దీప్తి వైవాహిక జీవితంఐపీఎస్‌ చందనా దీప్తి మూలాలుఐపీఎస్‌ చందనా దీప్తితెలంగాణ

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థరాజమండ్రిఅయోధ్యకన్యాశుల్కం (నాటకం)తహశీల్దార్యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాతెలుగు సినిమాభారత రాష్ట్రపతివృశ్చిక రాశిభారతీయ శిక్షాస్మృతిఆంధ్ర విశ్వవిద్యాలయంఅంగారకుడు (జ్యోతిషం)క్లోమమునల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డివసంత వెంకట కృష్ణ ప్రసాద్సంభోగంమూలా నక్షత్రంఉపాధ్యాయ అర్హత పరీక్షగోల్కొండఅదితిరావు హైదరీఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గంశ్రవణ నక్షత్రముమండల ప్రజాపరిషత్జాతీయములుగైనకాలజీస్వాతి నక్షత్రమువిద్యశ్రీలీల (నటి)ఊర్వశి (నటి)స్త్రీరక్త పింజరిగంగా నదినెల్లూరుహోళీతెలుగు సినిమాల జాబితాన్యుమోనియాభారతీయ తపాలా వ్యవస్థగూగుల్కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంప్లీహముచందనా దీప్తి (ఐపీఎస్‌)చదలవాడ ఉమేశ్ చంద్రశతభిష నక్షత్రమురెండవ ప్రపంచ యుద్ధంఆల్బర్ట్ ఐన్‌స్టీన్తెలుగు సినిమాలు డ, ఢతెలుగులో అనువాద సాహిత్యంసమ్మక్క సారక్క జాతరరంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)ప్రీతీ జింటాశ్రీశైల క్షేత్రంప్రేమలుపావని గంగిరెడ్డిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాశిద్దా రాఘవరావుహనుమంతుడుఅంటరాని వసంతంభారతరత్ననిర్మలా సీతారామన్ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్కర్కాటకరాశిరవితేజఎస్త‌ర్ నోరోన్హానరేంద్ర మోదీనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిత్రినాథ వ్రతకల్పంప్రియురాలు పిలిచిందిసుడిగాలి సుధీర్జయలలిత (నటి)లోక్‌సభ నియోజకవర్గాల జాబితాకనకదుర్గ ఆలయంగన్నేరు చెట్టుమంగళసూత్రంజ్యోతీరావ్ ఫులేటంగుటూరి ప్రకాశంబర్రెలక్కఓటుజొన్న🡆 More