1779

1779 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1776 1777 1778 - 1779 - 1780 1781 1782
దశాబ్దాలు: 1750లు 1760లు - 1770లు - 1780లు 1790లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

  • జనవరి 11: బ్రిటీష్ దళాలు వాడ్గావ్‌లో మరాఠాలకు లొంగిపోయాయి. 1773 నుండి స్వాధీనం చేసుకున్న అన్ని భూభాగాలను వెనక్కి ఇచ్చేసాయి.
  • జనవరి 11: చింగ్-థాంగ్ ఖోంబా మణిపూర్ రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు.
  • ఫిబ్రవరి 14: కెప్టెన్ జేమ్స్ కుక్ తన మూడవ సముద్రయానంలో శాండ్విచ్ దీవులలో హతుడయ్యాడు.
  • మే 13: రష్యన్, ఫ్రెంచ్ మధ్యవర్తులు బవేరియన్ వారసత్వ యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలు జరిపారు. ఒప్పందంలో ఆస్ట్రియా, బవేరియన్ భూభాగంలో కొంత భాగాన్ని పొందుతుంది, మిగిలిన వాటిని వదులుకుంటుంది.
  • జూన్ 21 – స్పెయిన్ రాజు చార్లెస్ III గ్రేట్ బ్రిటన్‌కు వ్యతిరేకంగా యుద్ధ ప్రకటన జారీ చేశాడు.
  • జూలై: జిబ్రాల్టర్ ముట్టడి (పద్నాలుగవదీ, చివరిదీ అయిన సైనిక ముట్టడి) ప్రారంభమైంది. బ్రిటిష్ దండు నుండి జిబ్రాల్టర్‌పై నియంత్రణ సాధించడానికి ఫ్రెంచ్, స్పానిష్ దళాలు తీసుకున్న చర్య ఇది. జార్జ్ అగస్టస్ ఎలియట్ నేతృత్వంలోని బ్రిటిషు దండు, దాడులను ఎదుర్కొని దిగ్బంధనం నుండి బయటపడింది.
  • తేదీ తెలియదు: ష్రోప్‌షైర్‌లోని సెవెర్న్ నదిపై ఐరన్ వంతెన నిర్మించారు. ఇది ప్రపంచంలో పూర్తిగా ఇనుముతో నిర్మించిన మొట్టమొదటి వంతెన. దీన్ని 1781 జనవరి 1 న తెరిచారు.
  • తేదీ తెలియదు: లాంకషైర్‌కు చెందిన శామ్యూల్ క్రాంప్టన్ స్పిన్నింగ్ మ్యూల్ పై నేర్పు సాధించాడు.
  • తేదీ తెలియదు: బౌల్టన్, వాట్ ల స్మెత్విక్ ఇంజను, ఇప్పుడు ప్రపంచంలోనే అతి పురాతనమైన ఇంజను, పని మొదలు పెట్టింది.

జననాలు

  • ఆగస్టు 1: ఫ్రాన్సిస్ స్కాట్ కీ అమెరికన్ జాతీయగీతం రచయిత
  • ఆగస్టు 20: జాన్స్ జాకబ్ బెర్జిలియస్, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త (మ .1848)
  • మే 28: ఐరిష్ కవి థామస్ మూర్ (మ.1852)

మరణాలు

1779 
Captainjamescookportrait

పురస్కారాలు

మూలాలు

Tags:

1779 సంఘటనలు1779 జననాలు1779 మరణాలు1779 పురస్కారాలు1779 మూలాలు1779గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రేయాస్ అయ్యర్తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిరాహువు జ్యోతిషంసుడిగాలి సుధీర్విశాఖ నక్షత్రమురామోజీరావురాశి (నటి)ధర్మంవంగవీటి రంగాస్వాతి నక్షత్రముగుంటూరు కారంఅష్ట దిక్కులుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీవిద్యార్థిఆది పర్వముకందుకూరి వీరేశలింగం పంతులుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ ఉద్యమంమే దినోత్సవంచతుర్యుగాలుభారత సైనిక దళంచాకలితెలుగు ప్రజలువడదెబ్బపి.వి.మిధున్ రెడ్డిఅనసూయ భరధ్వాజ్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుభారత రాష్ట్రపతిట్రూ లవర్విజయశాంతిహార్దిక్ పాండ్యానువ్వు లేక నేను లేనులేపాక్షివెంకటేశ్ అయ్యర్సావిత్రి (నటి)విజయనగర సామ్రాజ్యంచిరంజీవిపరశురామ్ (దర్శకుడు)శ్రీనాథుడుఅక్షరమాలమంగళవారం (2023 సినిమా)తెలుగు సినిమాలు డ, ఢఉత్తర ఫల్గుణి నక్షత్రమురోహిణి నక్షత్రంఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్వడ్డీవేమనశ్రీ చక్రంబర్రెలక్కకన్నెగంటి బ్రహ్మానందంచాట్‌జిపిటిసంధ్యావందనంవసంత వెంకట కృష్ణ ప్రసాద్అక్కినేని నాగ చైతన్యపాల కూరమరణానంతర కర్మలుతెలుగు వికీపీడియాభారతదేశంలో విద్యరోజా సెల్వమణిఅమెజాన్ (కంపెనీ)హనుమాన్ చాలీసారష్మికా మందన్నమ్యాడ్ (2023 తెలుగు సినిమా)శార్దూల విక్రీడితముసోరియాసిస్చిరంజీవులుఆర్టికల్ 370 రద్దుబంగారు బుల్లోడునిర్మలా సీతారామన్మానవ శాస్త్రంఅమ్మగాయత్రీ మంత్రంఎఱ్రాప్రగడపటికఉత్తరాషాఢ నక్షత్రముశివ కార్తీకేయన్ద్విగు సమాసముపొంగూరు నారాయణప్రియురాలు పిలిచింది🡆 More