1830

1830 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1827 1828 1829 - 1830 - 1831 1832 1833
దశాబ్దాలు: 1810లు 1820లు - 1830లు - 1840లు 1850లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • ఫిబ్రవరి 5: లండన్‌లో అర్గిల్ రూమ్స్ అనే సంగీత సభాభవనం కాలిపోయింది. ఆ కాలం లోనే కొత్తగా రంగ ప్రవేశం చేసిన ఆవిరితో నడిచే అగ్ని మాపక యంత్రం మంటలను ఆర్పి, మంటలు వ్యాపించకుండా కాపాడింది.
  • మార్చి 28: జావా యుద్ధం ముగిసింది
  • మే 13: గ్రాన్ కొలంబియా నుండి ఈక్వడార్ విడిపోయింది.
  • మే 18: ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రను చెన్నపట్నం నుండి ప్రారంభించాడు.
  • మే 28: అమెరికా కాంగ్రెసు, నేటివ్ అమెరికనులను తమ స్వస్థలాల నుండి బలవంతాన వెళ్ళగొట్టే ఇండియన్ రిమూవల్ యాక్ట్‌ను చేసింది. దీనివలన ఉత్తర అమెరికాలో బైసన్ ల సామూహిక నాశనానికి దారితీసింది.
  • జూన్ 20: ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలం సంగమేశ్వరం గ్రామంలో మజిలీ చేశాడు.
  • జూన్ 25: విలియం IV బ్రిటిషు రాజయ్యాడు
  • జూలై 5: ఫ్రాన్సు, అల్జీరియాను ఆక్రమించింది.
  • జూలై 13: కలకత్తాలో అలెగ్జాండర్ డఫ్, రాజా రామమోహన్ రాయ్ లు జనరల్ అసెంబ్లీ కాలేజీ (స్కాటిష్ చర్చి కాలేజీ) ని స్థాపించారు.
  • జూలై 17: నిముషానికి 200 కుట్లు వేసే సామర్థ్యం ఉన్న కుట్టుమిషనుకు బార్తెలెమీ తిమోన్నియర్ ఫ్రెంచి పేటెంటు పొందాడు
  • జూలై 18: ఉరుగ్వే తన మొదటి రాజ్యాంగాన్ని ఆమోదించింది
  • ఆగస్టు 31: ఎడ్విన్ బియర్డ్ బడ్డింగ్ కు లాన్ మొవర్ కు గాను బ్రిటను పేటెంటు లభించింది.
  • సెప్టెంబరు 15: లివర్‌పూల్ మాంచెస్టర్ రైల్వే మొదలైంది.
  • తేదీ తెలియదు: రాజా వేంకట శ్వేతాచలపతి రంగారావు-1 బొబ్బిలి సంస్థానం గద్దెనెక్కాడు

జననాలు

మరణాలు

1830 
ఫోరియర్

పురస్కారాలు

మూలాలు

Tags:

1830 సంఘటనలు1830 జననాలు1830 మరణాలు1830 పురస్కారాలు1830 మూలాలు1830గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

మీనరాశిసర్పంచిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంకల్వకుంట్ల చంద్రశేఖరరావుఏకలవ్యుడుముదిరాజ్ (కులం)ప్రపంచ రంగస్థల దినోత్సవంచంద్ర గ్రహణం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుభారతీయ తపాలా వ్యవస్థశ్రీ కృష్ణదేవ రాయలుహైన్రిక్ క్లాసెన్డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ACA–VDCA క్రికెట్ స్టేడియంసింహరాశిచిరుత (సినిమా)చతుర్వేదాలుఅమెరికా సంయుక్త రాష్ట్రాలుతెలుగు సంవత్సరాలుమూర్ఛలు (ఫిట్స్)భూమిబాల్యవివాహాలుహనుమాన్ చాలీసాఎస్.వి. రంగారావుషడ్రుచులుతొట్టెంపూడి గోపీచంద్అక్కినేని నాగార్జునజి.ఆర్. గోపినాథ్బి.ఆర్. అంబేద్కర్దావీదుఇందిరా గాంధీయేసుశోభన్ బాబుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంపార్వతిభారత జాతీయపతాకంకర్ణాటకసాయిపల్లవివర్షంచంద్రయాన్-3తెలంగాణ జిల్లాల జాబితాకరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంమేషరాశిశోభన్ బాబు నటించిన చిత్రాలుఅల్లూరి సీతారామరాజుగౌడయోనిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిగన్నేరు చెట్టుతెలుగు సినిమాహైదరాబాద్ రేస్ క్లబ్రచిన్ రవీంద్రరాయప్రోలు సుబ్బారావుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంవేమిరెడ్డి ప్రభాకరరెడ్డిజవాహర్ లాల్ నెహ్రూఅనపర్తి శాసనసభ నియోజకవర్గంభారతీయ సంస్కృతిఅక్కినేని నాగ చైతన్యసంధ్యావందనంస్టార్ మాచార్లెస్ శోభరాజ్పక్షముటైఫాయిడ్కాశీవిశ్వనాథ సత్యనారాయణపిఠాపురం శాసనసభ నియోజకవర్గంరామాయణంవ్యతిరేక పదాల జాబితాసత్యనారాయణ వ్రతంశకుంతలమశూచిజెరాల్డ్ కోయెట్జీబరాక్ ఒబామాకాకతీయుల శాసనాలు🡆 More