విక్టోరియా సరస్సు

విక్టోరియా సరస్సు (Lake Victoria - లేక్ విక్టోరియా) అనేది ఆఫ్రికన్ గొప్ప సరస్సులలో ఒకటి.

ఈ సరస్సుకు అన్వేషకుడు జాన్ హన్నింగ్ స్పెకె చే విక్టోరియా రాణి పేరు పెట్టబడింది. స్పెకె 1858లో ఇది నెరవేర్చాడు. అయితే రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ అన్వేషయాత్రతో ఇది నైలు నది యొక్క జన్మస్థలమని గుర్తించబడింది.

విక్టోరియా సరస్సు
విక్టోరియా సరస్సు
ప్రదేశంఆఫ్రికన్ గ్రేట్ లేక్స్
అక్షాంశ,రేఖాంశాలు1°S 33°E / 1°S 33°E / -1; 33
సరస్సులోకి ప్రవాహంకగెర నది
వెలుపలికి ప్రవాహంవైట్ నైలు (నది, సరస్సు బయటికి ప్రవహించే ఇది "విక్టోరియా నైలు" అని పిలవబడుతుంది)
పరీవాహక విస్తీర్ణం184,000 km2 (71,000 sq mi)
238,900 km2 (92,200 sq mi) basin
ప్రవహించే దేశాలుటాంజానియా
ఉగాండా
కెన్యా
గరిష్ట పొడవు337 km (209 mi)
గరిష్ట వెడల్పు250 km (160 mi)
ఉపరితల వైశాల్యం68,800 km2 (26,600 sq mi)
సరాసరి లోతు40 m (130 ft)
గరిష్ట లోతు83 m (272 ft)
2,750 km3 (660 cu mi)
తీరంపొడవు13,440 km (2,140 mi)
ఉపరితల ఎత్తు1,133 m (3,717 ft)
1 Shore length is not a well-defined measure.

దీని ఉపరితల వైశాల్యం సుమారు 68,800 km2 (26,600 sq mi), విక్టోరియా సరస్సు విస్తీర్ణపరంగా ఆఫ్రికాలోని అతిపెద్ద సరస్సు, ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల సరస్సు,, ఉత్తర అమెరికాలోని సుపీరియర్ సరస్సు తరువాత ఉపరితల విస్తీరణంలో ప్రపంచములోనే రెండవ అతిపెద్ద మంచి నీటి సరస్సు.

మూలాలు

Tags:

నైలు నదిసరస్సు

🔥 Trending searches on Wiki తెలుగు:

తాటి ముంజలువేమనస్వామి రంగనాథానందH (అక్షరం)తులారాశిభూకంపంభారత ఎన్నికల కమిషనుఏప్రిల్ 25అన్నమాచార్య కీర్తనలుపునర్వసు నక్షత్రముఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్విచిత్ర దాంపత్యంపేర్ని వెంకటరామయ్యఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంగంగా నదిఇత్తడిశాతవాహనులుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుపాల కూరతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్పొంగూరు నారాయణరాప్తాడు శాసనసభ నియోజకవర్గంవారాహిపుష్యమి నక్షత్రముభారత ప్రధానమంత్రుల జాబితాచిత్త నక్షత్రము2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుచిరంజీవి నటించిన సినిమాల జాబితాపరిపూర్ణానంద స్వామిరైలుపెద్దమనుషుల ఒప్పందంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాదిల్ రాజుశ్రీ గౌరి ప్రియనామనక్షత్రముతెలుగు సినిమాలు 2023అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుతెలంగాణ ఉద్యమంతెలుగు సినిమాలు డ, ఢ2024 భారతదేశ ఎన్నికలుసాయిపల్లవితోట త్రిమూర్తులుసంధ్యావందనంపరశురాముడుడీజే టిల్లుకాకతీయులురిషబ్ పంత్యోనికోవూరు శాసనసభ నియోజకవర్గండిస్నీ+ హాట్‌స్టార్బలి చక్రవర్తిసునీత మహేందర్ రెడ్డికోల్‌కతా నైట్‌రైడర్స్ఈసీ గంగిరెడ్డిబి.ఎఫ్ స్కిన్నర్వృత్తులుసమాచార హక్కుకనకదుర్గ ఆలయంపూజా హెగ్డేశోభితా ధూళిపాళ్లప్రపంచ మలేరియా దినోత్సవంఅంగచూషణసన్నాఫ్ సత్యమూర్తివిజయసాయి రెడ్డిప్రధాన సంఖ్యనవలా సాహిత్యముఅమెజాన్ ప్రైమ్ వీడియోగరుడ పురాణంతారక రాముడుధర్మవరం శాసనసభ నియోజకవర్గంపెళ్ళి (సినిమా)కుంభరాశిఆరుద్ర నక్షత్రముతెలంగాణా బీసీ కులాల జాబితాకృష్ణా నదిమూలా నక్షత్రంభాషా భాగాలువిరాట్ కోహ్లినువ్వులు🡆 More