1846

1846 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1843 1844 1845 - 1846 - 1847 1848 1849
దశాబ్దాలు: 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • మార్చి 9:
    • మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం, లాహోరు ఒప్పందం కుదరడంతో ముగిసింది.
    • కాశ్మీరు ఈస్టిండియా కంపెనీ హస్తగతమైంది.
    • కోహినూర్ వజ్రం బ్రిటిషు రాణి విక్టోరియా వశమైంది.
  • మే 12: కోలా శేషాచలం తన నీలగిరి యాత్రను మొదలు పెట్టాడు. దీన్ని నీలగిరి యాత్ర పేరుతో గ్రంథస్థం చేసాడు.
  • జూన్ 10: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల లోని బ్రిటిషు వారి ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు. దాంతో అతడి తిరుగుబాటు మొదలైంది
  • సెప్టెంబరు 10: ఎలియాస్ హోవ్ కు కుట్టుమిషను పేటెంటు లభించింది.
  • సెప్టెంబరు 23: జర్మను ఖగోళవేత్తలు యోహన్ గాట్‌ఫ్రీడ్ గాల్, హీఓంరిచ్ లూయీ డి అరెస్ట్‌లు నెప్ట్యూన్ గ్రహాన్ని కనుగొన్నారు.\
  • తేదీ తెలియదు: హైదరాబాద్ మెడికల్ స్కూల్ పేరుతో ఉస్మానియా వైద్య కళాశాల మొదలైంది.
  • తేదీ తెలియదు: అమెరికాలో స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ను స్థాపించారు.
  • తేదీ తెలియదు: ఇంగ్లండులో కలరా అంటువ్యాధి వ్యాప్తి మొదలైంది
  • అక్టోబరు 16: అమెరికా లోని మసాచుసెట్స్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో విలియమ్స్‌ థామస్‌ గ్రీన్‌ మార్టన్‌ అనే వైద్యుడు, దంత వైద్యుడు జాన్‌కొలిన్స్‌తో కలిసి గిల్బర్ట్‌ అంబార్టు గొంతుకు శస్త్రచికిత్స చేసేందుకు తొలిసారిగా ఈథర్‌ మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశాడు. ఇదే మత్తుమందు వాడడం మొదలైన ఈ రోజే ప్రపంచ అనస్థీసియా దినోత్సవం

జననాలు

మరణాలు

1846 
స్వాతి తిరుణాళ్
  • మే 18: బాలశాస్త్రి జంబేకర్, సంఘ సంస్కర్త (జ. 1812)
  • అగస్టు 1: ద్వారకానాథ్ టాగూర్, మొదటి భారతీయ పారిశ్రామికవేత్తలలో ఒకడు (జ. 1794)
  • డిసెంబరు 25: స్వాతి తిరునాళ్, కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (జ.1813)

పురస్కారాలు

మూలాలు

Tags:

1846 సంఘటనలు1846 జననాలు1846 మరణాలు1846 పురస్కారాలు1846 మూలాలు1846గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

తిక్కనవికీపీడియాఅనురాధ శ్రీరామ్ఋగ్వేదంఏనుగుతెనాలి రామకృష్ణుడుఇంటి పేర్లుపది ఆజ్ఞలుఆతుకూరి మొల్లచంద్రుడువై.యస్. రాజశేఖరరెడ్డిఏప్రిల్ 25ఆరోగ్యంకన్ను1వ లోక్‌సభ సభ్యుల జాబితాభారత కేంద్ర మంత్రిమండలివంతెనవసంత వెంకట కృష్ణ ప్రసాద్వై.యస్.రాజారెడ్డివిభక్తిగౌడకర్కాటకరాశిపక్షవాతంకడియం శ్రీహరిఈశాన్యంతెలంగాణ ప్రభుత్వ పథకాలురామప్ప దేవాలయంపాల కూరషిర్డీ సాయిబాబానువ్వులువరిబీజంగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంనానార్థాలుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలులక్ష్మిశ్రీశ్రీమదర్ థెరీసాహస్త నక్షత్రముటబువినాయకుడువాసిరెడ్డి పద్మశ్రీశైలం (శ్రీశైలం మండలం)వినుకొండదానం నాగేందర్ఆరుద్ర నక్షత్రముచిరంజీవి నటించిన సినిమాల జాబితామాచెర్ల శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.అన్నమయ్యబొత్స ఝాన్సీ లక్ష్మిభారతదేశ రాజకీయ పార్టీల జాబితాశాసనసభప్రపంచ మలేరియా దినోత్సవంకురుక్షేత్ర సంగ్రామంశ్రీ కృష్ణదేవ రాయలుకమ్మAఋతువులు (భారతీయ కాలం)జవాహర్ లాల్ నెహ్రూతెలుగు సినిమాలు 2023మంగళవారం (2023 సినిమా)భగవద్గీతవై.యస్.భారతికర్ణాటకశుక్రుడు జ్యోతిషంఅక్కినేని నాగార్జుననక్షత్రం (జ్యోతిషం)రాధ (నటి)20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిఉదయం (పత్రిక)భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఆల్ఫోన్సో మామిడిహిందూధర్మంభీమా (2024 సినిమా)ఆప్రికాట్బ్రాహ్మణ గోత్రాల జాబితారమ్య పసుపులేటిప్రదీప్ మాచిరాజు🡆 More