స్మిత్‌సోనియన్ సంస్థ

స్మిత్‌సోనియన్ సంస్థ ఒక విద్యా సంస్థ, పరిశోధన సంస్థ , సంగ్రహాలయాల సముదాయము.

ఈ సంస్థను నడపడానికి నిధులు అమెరికా ప్రభుత్వము, దాతలు, విరాళములు , బహుమతుల దుకాణము/పత్రిక అమ్మకాలు వలన వచ్చిన లాభాల నుండి సమకూరుతుంది.. ఈ సంస్థ యొక్క భవనాలు, ఇతర వసతులు చాలా మటుకు వాషింగ్టన్ డి.సి.లో ఉన్నప్పటికీ, 15 సంగ్రహాలయాలు, 8 పరిశోధనా కేంద్రాలు న్యూయార్క్ నగరం, వర్జీనియా, పనామా , ఇతర ప్రాంతాలలో కూడా ఉన్నాయి. మొత్తము అన్నిటిలో సుమారుగా 14.2 కోట్ల ప్రదర్శనా వస్తువులు ఉన్నవని అంచనా. ఈ సంస్థ "స్మిత్‌సోనియన్" పేరుతో ఒక మాస పత్రికను ప్రచురిస్తున్నది.

స్మిత్‌సోనియన్ సంస్థ
వాషింగ్టన్ డి.సీలోని నేషనల్ మాల్ లో "క్యాసిల్"గా ప్రసిద్ధిపొందిన స్మిత్‌సోనియన్ భవనం సంస్థ యొక్క ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నది

చరిత్ర

స్మిత్‌సోనియన్ సంస్థ స్థాపనకు ఒక బ్రిటిష్ శాస్తవేత్త .జేమ్స్ స్మిత్‌సన్ (1765-1829) మరణానంతరము ఇచ్చిన నిధులు తోడ్పడినవి. ఆ తరువాత అమెరికా శాసనసభ (కాంగ్రెస్) చేసిన చట్టముతో ఈ ప్రభుత్వ/ప్రైవేటు భాగస్వామ్య సంస్థ ఏర్పడినది.

స్మిత్‌సోనియన్ మ్యూజియంలు

స్మిత్‌సోనియన్ సంస్థ 
జాతీయ వాయు , అంతరిక్ష మ్యూజియంలో అనేక రకాల విమానాలు ప్రదర్శనలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి: ఫోర్డ్ ట్రైమోటర్ , డగ్లస్ డి.సి-3 (పైది , పైనుండి రెండవది)

స్మిత్‌సోనియన్ పరిశోధనా సంస్థలు

Tags:

అమెరికా ప్రభుత్వమున్యూయార్క్పనామాబహుమతులుభవనాలువర్జీనియావాషింగ్టన్ డి.సి.

🔥 Trending searches on Wiki తెలుగు:

సామెతల జాబితాగాయత్రీ మంత్రంకాజల్ అగర్వాల్జూనియర్ ఎన్.టి.ఆర్చాకలి ఐలమ్మసూర్యుడు (జ్యోతిషం)పౌరుష గ్రంథికీర్తి సురేష్కులంమిరపకాయషడ్రుచులుజాతీయములుమఖ నక్షత్రముగన్నేరు చెట్టుఆటలమ్మఅమృత అయ్యర్గుమ్మడికన్నెగంటి బ్రహ్మానందంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుఅనుష్క శెట్టిరోహిత్ శర్మఇస్లామీయ ఐదు కలిమాలువరలక్ష్మి శరత్ కుమార్ఋగ్వేదంటాన్సిల్స్అల్లూరి సీతారామరాజుకల్వకుంట్ల చంద్రశేఖరరావుగూగుల్తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుతీహార్ జైలుభారతదేశ చరిత్రబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితిక్కనపంచభూతలింగ క్షేత్రాలుగంగా నదితులారాశివై.యస్.అవినాష్‌రెడ్డిG20 2023 ఇండియా సమిట్యజుర్వేదంనువ్వు నాకు నచ్చావ్బమ్మెర పోతననవగ్రహాలు జ్యోతిషంపచ్చకామెర్లుతెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితారుద్రమ దేవిఎస్. ఎస్. రాజమౌళిఎన్నికలుఅనసూయ భరధ్వాజ్కలబందతేలుఈదుమూడిమండల ప్రజాపరిషత్రజినీకాంత్కానుగఆకాశం నీ హద్దురారోహిణి నక్షత్రంశివుడుమామిడినిజాంమంతెన సత్యనారాయణ రాజురంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)భాషా భాగాలుధనూరాశిఏకలవ్యుడుకుప్పం శాసనసభ నియోజకవర్గంకర్మ సిద్ధాంతంసంపన్న శ్రేణిఉలవలుఆర్య (సినిమా)సావిత్రి (నటి)భూమన కరుణాకర్ రెడ్డినందమూరి తారక రామారావుఅన్నయ్య (సినిమా)ఓం నమో వేంకటేశాయమధుమేహంకాళోజీ నారాయణరావు🡆 More