1845

1845 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1842 1843 1844 - 1845 - 1846 1847 1848
దశాబ్దాలు: 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • ఫిబ్రవరి 22 - బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి సెరాంపూర్, బాలసోర్‌లను కొనుగోలు చేసింది.
  • మార్చి 17 - UK లో రబ్బరు బ్యాండ్ కనుగొన్నారు.
  • మే 2 - చైనాలోని కాంటన్ ప్రాంతంలోని థియేటర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో 1,600 మంది మరణించారు.
  • మే 30 – భారతదేశం 227 మంది ఒప్పంద కార్మికులను తీసుకుని మొట్టమొదటి ఓడ ట్రినిడాడ్ అండ్ టిబాగో చేరింది.
  • డిసెంబరు 11 – మొదటి ఆంగ్లో సిక్ఖు యుద్ధం: సిక్ఖు సేనలు సట్లెజ్ నదిని దాటాయి.
  • డిసెంబరు 22–23 – ఆంగ్లో సిక్కు యుద్ధంలో ఫిరోజ్‌షా పోరాటం జరిగింది. ఇందులో ఈస్టిండియా కంపెనీ దళాలు సిక్ఖులపై విజయం సాధించాయి

జననాలు

మరణాలు

1845 
ఆండ్రూ జాక్సన్
  • ఏప్రిల్ 15: మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (జ.1766)
  • మే 20 - పండిట్ అయోధ్య దాస్, తమిళ నాట కుల వ్యతిరేక ఉద్యమ కార్యకర్త, సిద్ధ వైద్యుడు.
  • జూన్ 8: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

పురస్కారాలు

మూలాలు

Tags:

1845 సంఘటనలు1845 జననాలు1845 మరణాలు1845 పురస్కారాలు1845 మూలాలు1845గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

గోల్కొండవందే భారత్ ఎక్స్‌ప్రెస్ఓషోవై.యస్.రాజారెడ్డిచిలుకూరు బాలాజీ దేవాలయంశుక్రుడు జ్యోతిషంభారతదేశ అత్యున్నత న్యాయస్థానంమొదటి పేజీభార్యభారత రాజ్యాంగంప్రత్యూషఅమెరికా రాజ్యాంగంకాలేయంతెలుగుదేశం పార్టీధర్మరాజురాజమండ్రివికీపీడియాసూర్యుడు (జ్యోతిషం)జయలలిత (నటి)మాణిక్ సర్కార్సిద్ధు జొన్నలగడ్డషర్మిలారెడ్డివ్యాసుడువిశ్వనాథ సత్యనారాయణచిరుధాన్యంగ్రామ పంచాయతీరాధభామాకలాపం (1988 సినిమా)టమాటోవృశ్చిక రాశిశిబి చక్రవర్తితెలుగులో అనువాద సాహిత్యంకరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంనగరిప్రభాస్నవలా సాహిత్యముశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంబెల్లంచంద్రుడు జ్యోతిషంతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలునవరత్నాలునీ మనసు నాకు తెలుసునడుము నొప్పినన్నయ్యగోత్రాలు జాబితాశాంతిస్వరూప్గజము (పొడవు)మీనాక్షి అమ్మవారి ఆలయం2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపల్లెల్లో కులవృత్తులునామినేషన్జాతీయములుశివుడుభలే మంచి రోజువిజయసాయి రెడ్డిబాజిరెడ్డి గోవర్దన్విద్యార్థిప్రియమణిపక్షవాతంవాయవ్యంకర్ణాటకనిఘంటువువిశాఖ నక్షత్రముమిథునరాశిగురజాల శాసనసభ నియోజకవర్గంపాఠశాలగాయత్రీ మంత్రంఅయలాన్లోకేష్ కనగరాజ్భారత రాష్ట్రపతిభారతీయ రైల్వేలురాజనీతి శాస్త్రముపెళ్ళి (సినిమా)విష్ణు సహస్రనామ స్తోత్రమువాసుకిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిమఖ నక్షత్రముతెలంగాణా బీసీ కులాల జాబితా🡆 More