ఏప్రిల్ 14: తేదీ

ఏప్రిల్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 104వ రోజు (లీపు సంవత్సరములో 105వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 261 రోజులు మిగిలినవి.


<< ఏప్రిల్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30
2024


సంఘటనలు

జననాలు

ఏప్రిల్ 14: సంఘటనలు, జననాలు, మరణాలు 
Young Ambedkar
  • 1629: క్రిస్టియన్ హైగన్స్, డచ్ గణిత శాస్త్రవేత్త. (మ. 1695)
  • 1872: అబ్దుల్ యూసుఫ్ ఆలీ, భారత-ఇస్లామిక్ స్కాలర్,, అనువాదకుడు (మ. 1953)
  • 1891: డా. బి.ఆర్. అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత (మ. 1956)
  • 1892: గొబ్బూరి వెంకటానంద రాఘవరావు, తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత, జ్యోతిర్వేదమును, ఆంగ్ర గ్రంథాన్ని తెలుగు విశ్వవిద్యాలయం వారు పరిష్కరించి పునర్ముద్రించారు.
  • 1939: గొల్లపూడి మారుతీరావు, రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు
  • 1968: బాబు గోగినేని, హైదరాబాదుకు చెందిన హేతువాది మానవతా వాది.
  • 1942: మార్గరెట్ అల్వా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ గవర్నర్.
  • 1953: కొమరవోలు శ్రీనివాసరావు, రంగస్ధల, టివి, రేడియో నటుడు.
  • 1972: కునాల్ గంజ్వాల, భారతీయ సినిమా నేపథ్య గాయకుడు.
  • 1975: రాజేశ్వరీ సచ్‌దేవ్, భారత సినీనటి.
  • 1976: వరికుప్పల యాదగిరి, రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు
  • 1981: అనిత: తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల నటి, మోడల్.

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

బయటి లింకులు


ఏప్రిల్ 13 - ఏప్రిల్ 15 - మార్చి 14 - మే 14 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

ఏప్రిల్ 14 సంఘటనలుఏప్రిల్ 14 జననాలుఏప్రిల్ 14 మరణాలుఏప్రిల్ 14 పండుగలు , జాతీయ దినాలుఏప్రిల్ 14 బయటి లింకులుఏప్రిల్ 14గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

మహామృత్యుంజయ మంత్రంసింహరాశితెలుగుదేశం పార్టీరజినీకాంత్శ్రీరామనవమిమహాకాళేశ్వర జ్యోతిర్లింగంప్లీహమురావి చెట్టుసర్దార్ వల్లభభాయి పటేల్2019 భారత సార్వత్రిక ఎన్నికలుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంరాహువు జ్యోతిషంజయప్రదనామనక్షత్రముసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్శివ సహస్రనామాలువరంగల్ లోక్‌సభ నియోజకవర్గంభారతదేశ చరిత్రయాదవఈనాడువిశ్వామిత్రుడుహార్దిక్ పాండ్యాప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాభాషా భాగాలుమాయాబజార్భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377ప్రేమలుఓటుదీపావళిసజ్జా తేజప్రకృతి - వికృతిపావని గంగిరెడ్డిట్రూ లవర్జే.రామేశ్వర్ రావుజోల పాటలుభారతీయ జనతా పార్టీచిత్తూరు నాగయ్యకిరణజన్య సంయోగ క్రియచతుర్వేదాలుడీజే టిల్లుఉయ్యాలవాడ నరసింహారెడ్డిపన్నువ్యవసాయంపుష్యమి నక్షత్రముచిలకమర్తి లక్ష్మీనరసింహంబుధుడు (జ్యోతిషం)కల్పనా చావ్లాక్రోధిహైదరాబాద్ రేస్ క్లబ్ఆది శంకరాచార్యులుఉగాదిసౌందర్యలహరిబమ్మెర పోతనచంద్ర గ్రహణంతులారాశిసప్త చిరంజీవులుఉషా మెహతానాని (నటుడు)రోగ నిరోధక వ్యవస్థతెలంగాణ చరిత్రఅరవింద్ కేజ్రివాల్భారత రాజ్యాంగ పీఠికరూప మాగంటిమంతెన సత్యనారాయణ రాజుకాకతీయుల శాసనాలుఅధిక ఉమ్మనీరుఆయాసంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఅమరావతిఅమెజాన్ (కంపెనీ)90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్నువ్వు నేనుభారత స్వాతంత్ర్యోద్యమంనడుము నొప్పిసామ్యూల్ F. B. మోర్స్కాలుష్యండి.వై. చంద్రచూడ్🡆 More